Pages

Labels

Blog Archive

Popular Posts

Monday, 26 August 2013

B.P.controling food habits-బి.పి.ని అదుపుచేసే ఆహారనియమాలు

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

 గుప్పెడంత గుండె మన ఛాతీలో రెండు ఊపిరితిత్తుల మధ్య పెరికార్డియం అనే
పోరని కప్పుకొని నియమం గా , నిశ్చలం గా ఉండే ఓ శరీర అవయవము . ఈ గుండె తన
క్రమాన్ని , నియమాన్ని తప్పి ఎక్కువగా కొట్టుకున్నా , తక్కువగా
కొట్టుకున్నా అది మన జీవనాన్ని శాసించే వ్యాధి ... గుండె జబ్బు. గుండె
జబ్బులలో ఒకటి ఈ రక్తపోటు .

గుండె , రక్త నాళా లలో ఉండే రక్తం వాటి గోడలపై చూపించే వత్తిడి ని రక్తపోటు లేదా బ్లడ్ ప్రజర్
అంటారు . ఇది ముఖ్యం గా రెండు స్థితుల పై ఆశారపడి ఉంటుంది . 1.గుండె
కండరాలు పంపు చేసే శక్తి , 2. రక్తనాళాలు పంపు చేసిన రక్తాన్ని ఎంతవరకు
తీసుకుంటాయో... ఆ శక్తి .

బ్లడ్ ప్రజర్ రెండు స్థితులలో గమనిస్తాము
... గుండె పూర్తిగా ముకులించుకునే (ముడుచుకునే) స్థితి ని " సిస్తొ లిక్
(Systolic)" అని , పూర్తీ గా విచ్చుకునే స్థితిని "
డయస్టొలిక్(Diastolic)"అని అంటారు . ఈ రెండిటికీ మధ్య తేడాని " పల్స్
ప్రజర్(Pulse Pressure)" అని వ్యవహరిస్తారు .

ఉప్పు : బ్లడ్ ప్రెషర్ వచ్చాక నయము కావడమన్నది ఉండదు . కాని జీవనవిధానం లో మార్పులు ద్వారా రాకుండా జాగ్రత్తపడొచ్చు. జీవితములో చిన్న చిన్న మార్పుల ద్వారా నియంత్రణలో ఉందుకోవచ్చును.

ఆహారములో ఉప్పు వాడకము  తగ్గించాలి.  రోజుకు 5 గ్రాములకంటే మించి ఉప్పు వాడొద్దు . ముఖ్యము గా ప్రాసెస్డ్ , ప్యాకేజీపధార్ధములు , ఫాస్ట్ పుడ్స్ , క్యాన్డ్ పధార్ధములు తినడము బాగా తగ్గించాలి. ఎందుకంటే ఇందులో అదనపు ఉప్పు ఉంటుంది. సోడియం క్లోరైడ్ బి.పి.ని అధికము చేస్తుంది.

పొటాషియం : ఇది బి.పి.ని తగ్గిస్తుంది .బీన్స్ , జఠాణీలు, నట్స్ , పాలకూర , జ్యాబేజీ , కొత్తిమిర , అరటి , బొప్పాయి, ద్రాక్ష , కమలా , నారింజ , నిమ్మ వంటి పండ్లలలో పొటాషియం లభిస్తుంది. తక్కువ సోడియం , ఎక్కువ పొటాషియం గల పండ్లు రక్తపోటు తగ్గించడము లో బాగా ఉపయోగపడతాయి.కొబ్బరి నీరులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.

కొవ్వు పదార్ధములు : వీటివలన రక్తము లో కొలెస్టిరాల్ పెరిగి బిపి ఎక్కువయ్యేందుకు దోహదపడుతుంది. నూనెలు ద్రవరూపములో ఉన్న కొవ్వులు. వీటి వాడాకము తగ్గించాలి. ఏ రకమైన పచ్చళ్ళు , ఆవకాయ , కారం ఊరగాయ వంటి వాటిలో నూనెలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ మోతాదులో వాడాలి. జంతు మాంసాలలో కొవ్వు ఎక్కువ ఉంటుంది.

ఆహారములో మార్పులు : ఎక్కువ పీచు పదార్ధము ఉన్న వాడాలి. పండ్లు , కాయకూరలు , ఆకు కూరలు , పప్పులు వాడాలి. రోజుకు కనీషము 5 సర్వింగులు  పండ్లు , కూరకాయలు తింటుండాలి. సాష్ లు , ఊరగాయలు బాగా తగ్గించాలి.

ఆల్కహాలు : అలవాటు ఉండే వారు మానివేయాలి , . . లేదా పరిమితులు ఉండాలి.ఆల్కహాల్ ఎక్కువ కేలరీలు ఉన్న పానీయము .

పొగ త్రాగడము : దీనిలో నికొటిన్‌ ఉండడము వలన రక్తనాళాల పై ప్రబావము చూపుతుంది. పొగతాగడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయి.

  • ఉప్పు , కారాలు ఎక్కువగా తినడం ,పొగ , ఆల్కహాల్ .. ఎక్కువగా తాగడం చేయవద్దు .

  • =============================

Visit my Website - Dr.Seshagirirao...

Sunday, 11 August 2013

Aram - చామ దుంప-Colacasia

  •  

  •  

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

Arm చామ దుంప-Chama dumpa ,

దుంప కూరలు ఏ కాలంలోనైనా అందుబాటులో ఉంటాయి. కొన్నింటిని ఉడికించుకుని తింటే...మరికొన్నింటిని పచ్చిగానే తినొచ్చు. కొన్నింటిని మాత్రం కూర వండుకునే తినాలి. అలాంటి వాటిల్లో ఒకటి చామదుంప. ఆలుగడ్డల్ని అంతగా ఇష్టపడే మనవాళ్లు ఎందుకో చామదుంపని ఎక్కువగా ఇష్టపడరు. వండటానికి బోలెడు సమయం పడుతుందని, తినేటపుడు జిగురుగా ఉంటుందని వంకలు పెట్టి తప్పించుకుంటారు.

పిందిగా జిగురుగా ఉండే చేమదుంపలు నిజానికి చాలా పోషకాలతో ఉంటాయి. దీనిని ఉడికించి , వేయింది ,లేదా బేక్ చేసి తినవచ్చును . ఇవి అద్భుతమైన మీట్ ప్రత్యా మ్నాయము గా పనిచేసి మంచి రుచిని ఇస్తాయి.

శక్తి ఆధారము : వీటిని సగటు వ్యక్తి శ్క్తిదాతగా పరిగణిస్తారు. 100 గ్రాముల చామదుంప సుమారు 120 కేలరీలను ఇస్తుంది. కాంప్లెక్స్  కార్బొహైడ్రేట్స్ లభిస్తాయి. డయటరీ పీచును నెమ్మదిగా జీర్ణం చేస్తూ రక్తప్రసరణలోకి గ్లూకోజ్ ను స్థిరముగా విడుదల చేస్తుంది. దీనివల్ల ఎక్కువసేపు శరీరములో చాలినంత శక్తి ఉంటుంది. బరువు తగ్గడములొ సహకరిస్తుంది . మిగతా వేరు దుంపల మాదిరిగానే వీటిలో ప్రోటీన్లు ఉంటాయి.

గుండె కు మంచిది : పీచు , యాంటీ ఆక్సిడెంట్స్ , ఆరోగ్యవంతమైన కాంబినేషన్‌ వలన కొవ్వు గ్రహణ ను తగ్గించడము ద్వారా ఆర్టిరీలలో కొవ్వు పేరుకు పోవడాన్ని తగ్గిస్తాయి. విటమిన్‌ బి 6 కు మంది ఆదారము. గుండెజబ్బులకు , హైపర్ టెన్సన్‌ కు కారణమయ్యే బ్లడ్ హోమోసిస్టిన్‌ స్థాయిలను తగ్గించడానికి అవసరమైన ' ఇ ' విటమిన్‌ ను , రక్తపోటు క్రమబద్దీకరణకు సహకరించే పొటాషియం దీనిలో పుష్కలము గా లభించును  వీటిలో ఉండే డియోస్కోరిన్‌ అనే ప్రోటీన్‌ గుండె జబ్బులను , స్ట్రోక్ రిస్కులను తగ్గిస్తుంది .

మెనోపాజ్ లక్షణాలకు విరుగుడు : చామ దుంపలకు మహిళల ఎండోక్రైన్‌ వ్యవస్థ సక్రమ పనితీరుకు నడుమ గట్టి సంబంధము ఉందని సంప్రదాయ వైద్యము పేర్కొన్నది. ముఖ్యము గా మెనోపాజ్ తర్వాత మిది బాగా వర్తిస్తుంది. రాత్రివేళ స్వేదము ,డ్రైనెస్ , హాట్ ప్లషెస్  వంటి లక్షణాలు చేమదుంపలు తగ్గించినట్లు గుర్తించారు ... ఆయుర్వేద వైద్యులు. హార్మోన్‌ రిప్లేస్-మెంట్ థెరపీ కి ఇవి ప్రత్యామ్నాయము లాంటివి. డియోజెనిన్‌ అనే రసాయనంలోని యాంటీ-ఇన్‌ప్లమేటరీ, యాంటీ-స్పాజ్మాడిక్ , యాంటీ-ఆక్షిడెంట్ గుణాలు ఈ దుంపలో లభిస్తాయి. రుతుసంబంధిత క్రాంప్స్ , ఆర్థ్రైటిస్ నొప్పులు , కండరాల అలసట తగ్గించడానికి , ఉత్తమ నెర్వట్రాన్స్ మిషన్‌కు సహకరిస్తుంది. గర్భవతులకు నీరు  పట్టడము , ఉదయము వేళ వికారము లాంటి లక్షణాలు ను తగ్గిస్తుంది.

జీర్ణకారి : చామ జీర్ణ ఆరోగ్యసహాయకారి . వీటిలోని డైటరీ ఫైబర్ మలబద్దకాన్ని తగ్గించి , విషతుల్యాలు పేరుకోకుండా కాపాడుతుంది. కోలన్‌ కాన్సర్ , ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్‌ ల నుండి చాలా మటుకు ఉపశాంతి (రిలీఫ్) ఇస్తుంది.

పోషకాలు :

విటమిన్‌ " సి" ,

బి కాంప్లెక్ష్ ,

మాంగనీష్ ,

కాల్సియం ,

ఐరన్‌ ,

ఫాస్పరస్ ,పుష్కలము గా లబిస్తాయి.

మరీ ఎక్కువగా తినడము వలన కడుపులో వికారము , అసౌకర్యము , విరోవనాలు వంటివి కలుగవచ్చును.

  • =====================

Visit my Website - Dr.Seshagirirao...

Monday, 5 August 2013

Sports cum energy drinks and health, వ్యాయామ పానీయాలు లేదా శక్తి నిచ్చే పానీయాలు మన ఆరోగ్యము

  •  

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

 ఏధైనా పనిచేసేటప్పుడు , వ్యాయామము చేసేటప్పుడు మనకు శక్తి కావాలి. వ్యాయామము చేస్తున్నప్పుడు  పోషకాలు , నీటిని కోల్పోతాము . దీనివలన అలసట కలిగి performance ప్రభావితము అవుతుంది. ఎవరైనా స్పోర్ట్స్ ను హాబీగా లేదా ప్రొఫెషనల్ లేదా ఫిట్ నెస్ కోసము చేపట్టే వారికిదంతా అనుభవమే. ఇలా వ్యాయామము చేసేవారు , నిరంతరము పని చేసేవారు , ఆటలు ఆడేవారు ఎప్పుడూ ఎనర్జీ డ్రింక్ లను పక్కనే ఉంచుకుంటారు. శక్తి అవసరమే ... దానికొరకు ఆహారము తీసుకోవాలి. మరి ఈ స్పోర్ట్స్ డ్రింక్స్ ఎంతవరకు మంచిది . వీటివల్ల మేలుకంటే హానే ఎక్కువ జరుగుతుందని నిపుణులు విశ్వస్తున్నారు. ముఖ్యముగా దంతవైద్య నిపుణులు .

స్పోర్ట్స్ లేదా ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తాగడము వలన టూత్ ఎనామిల్ గా పేర్కొనే పంటిపైగల్ గ్లాసీ లేయరు ను శాశ్వితముగా తొలగిస్తుంది. ఈ డ్రింక్స్ లో ఉండే అత్యదిక యాసిడ్ పదార్ధాలు దీనికి కారణము  . స్పోర్ట్స్ డ్రింక్స్ కంటే ఎనర్జీ డ్రింక్స్ రెండితలు ఎక్కువ హాని  కలుగజేస్తాయి. సెల్యులర్ స్థాయిలో ఎసిడిటీ మన శరీరాన్ని ఏవిధంగా ప్రభావితము చేస్తాయంటే వీటిలో ఉన్న యాసిడ్స్  ' హైడ్రోజన్‌ ప్రోటీన్‌ అయాన్స్ ' తో  శాచ్యురేట్ అయి మన శరీరము నుండి శక్తిని లాగుతాయి. మన శరీరాలు సహజముగా ఆల్కలైన్‌ తో డిజైన్‌ అయివుంటాయి. స్పోర్ట్స్ లేదా ఎనర్జీ డ్రింక్స్ తాగడము వలన ఆల్కలైన్‌ బ్యాలెన్స్  ప్రిజర్వేషన్‌మోడ్ నుండి ప్రొటేక్ట్ మోడ్ లోనికి మారుతుంది. పైగా ఇవి శరీరములో ఏ రకంగా నూ శక్తిని పెందలేవు ... నిజానికి శక్తిని తగ్గిస్తాయి. ఎనర్జీని పంచుకొవాలంటే ఈ పానీయాలపట్లే మొగ్గుచూపాల్సిన అవసరములేదు .  వర్కవుట్లు , జిమ్ములు లో, ఆటల్లో శక్తి చాలడములేదనుకుంటే ఎనర్జీ డ్రింక్స్ తో పనిలేకుండా ఒక అరటిపండు తిని తగినంత మినరల్ వాటరు తాగితే సరిపోతుంది. స్పోర్ట్స్ డ్రింక్స్ లో ఉంటే చెక్కెరలు కంటే అరటిపండు లో ఉండే చెక్కెరలు ఆరోగ్యవంతమైనవి .

  • ==========================

Visit my Website - Dr.Seshagirirao...

Saturday, 3 August 2013

Five foods for Asthma , ఆస్త్మాకు ఐదు ఆహారాలు

  •  

  •  

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

ఆస్త్మా గల వారు వింటర్ సీజన్‌ లో ఎక్కువ ఇబ్బంది పశుతుంటారు . అటువంటివారు ఆహారము విషయములో తగినంత శ్రద్ద తీసుకుటే సమస్య తీవ్రతను కొంత తగ్గించుకోవచ్చును . అటు వంటి ఐదు పదర్ధాలపై అవగాహన . ఆయుర్వేద మరియు ప్రకృతి చికిత్సా నిపుణులు చెప్పిన ప్రకారము ఈ క్రింది కొన్ని పదార్ధములు ఉపయోగము ...->

1.పాలకూర : మెగ్నీషయం కు పాలకూర మంచి అధారము . ఆస్త్మా లక్షణాలను తగ్గించడము లో బాగా సహకరిస్తుంది. ఆస్తమా గలవారికి రక్తము లోనూ , టిష్యూలలోను మెగ్నీషియము స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీర్ఘకాలము మెగ్నీషియం స్థాయిలు పెంచుకోవడము వలన ఆస్త్మా ఎటాక్స్ తగ్గుతాయి.

2.రెడ్ క్యాప్సికం : దీనిలో " సి " విటమిన్‌ ఎక్కువ . ఇన్‌ప్లమేషన్‌ తగ్గించడములో బాగా దోహదపడుతుంది. అయితే మిగతా విటమిటన్‌ సి ఉన్న ఆహారపదార్ధాలు అస్త్మాకి మంచి చేయవు . రెడ్ మిరిపకాయలోని ఎస్కార్బిక్ యాసిడ్ " ఫాస్ఫోడిల్ స్టెరేజ్ " అనే ఎంజైమ్‌ ఉతపత్తిని అడ్డుకుంటుంది. చాలా ఆస్త్మా మందులలో ఇదే జరుగుతుంది .

3.ఉల్లి : వీటిలో కూడా యాంటీ - ఇన్‌ప్లమేటరీ , యాంటీ అస్త్మాటిక్ ప్రభావాలున్నాయి. ఉల్లి తినడము వల్ల ' హిస్తమిన్‌ ' విడుదలను అడ్డుకుంటుంది. దీనివల బ్రోంకియల్ అబ్ స్ట్ర్క్షక్షన్‌ తగ్గుతుంది.

4.ఆరెంజ్ : కమలా , నారింజ , నిమ్మలలో ఉండే విటమిన్‌ ' సి ' ఉబ్బస లక్షణాలు తగ్గిస్తుందని అనేక పరిశోదనలు ఉన్నాయి. ముఖ్యము గా చిన్నపిల్లలో ఈ లక్షణాలు బాగా తగ్గినట్లు ఆదారాలు ఉన్నాయి.

5.యాపిల్ : వీటిలో ఉండే ' ఫైటోకెమికల్స్ ' అస్త్మాతో ఇబ్బంది పడే వారి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. యాపిల్ పై తొక్క ముదుర రంగులో ' లైకోఫిన్‌' ఎక్కువగా ఉన్నందున యాంటి-ఆక్షిడెంట్ గా  ఆస్త్మారోగులము మేలుచేస్తుంది.

  • =======================

Visit my Website - Dr.Seshagirirao...