Pages

Labels

Blog Archive

Popular Posts

Monday, 30 September 2013

Fruits that Lower Blood Pressure,రక్తపోటు ను తగ్గించే పండ్లు




  •  





  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.  .



పండ్లలో ఉన్న పొటాషియం వలన రక్తపోటు తగ్గుతుంది. దీనికి సహాయముగా కాల్సియం , మెగ్నీషియం రక్తపోటు తగ్గడానికి సహకరించును . పొటాషియం ఎక్కువగా పండ్ల లో ఉన్నందున, పండ్లలో పీచు (ఫైబర్ ) పధార్ధము ఎక్కువగా ఉన్నందున కొవ్వుపదార్ధములు తక్కువగా  గ్రహించబడును కావున రక్తపోటు అదుపు తప్పకుండా కంట్రోల్ లో ఉండును.



పొటాషియం రక్తపోటు తగ్గడానికి ఎలా సహకరించును ?(How does Potassium Help Reduce Blood Pressure?) :



Potassium మనశరీరములో అన్ని కణాలు సరిగా పనిచేయడానికి కావలసిన చాలా విలువైన  mineral .సోడియం , కాల్సియం , మెగ్నీషియం లతో కలిసి పొటాషియం శరీరములో లవణాల సమతుల్యము కాపాడుతూ ఉంటుంది. ఇది లేని లేదా తక్కువైన పక్షములో సోడియం ఎక్కువై శరీరములో నీటి నిల్వలు ఎక్కువై రక్తపోటుకు దారితీయును. . అదేకాకుండా పొటాసియం , సో్డియం అసమతుల్యము వలన గుండె , రక్తనాళాలపై పనిబారము పెరిగి రక్తనాళాల గోడలపై వత్తిడి పెరుగును అందువలన ఈ రెండింటి బేలన్స్ మంచి ఆరోగ్యానికి , రక్తపోటు అదుపులో ఉంఛడానికి ముఖ్యము . సాదారణము గా మన ఆహారములో ఉప్పు ఎక్కువ ఉంటుంది కావున దానికి తగ్గట్టుగా పొటాషియం ఉన్న ఆహారము ఎక్కువచేయాలి.. . లేదా తెలివిగా సోడియం (ఉప్పు) ఉన్న ఆహారము తక్కువ ఉండేటట్లు చూసుకోవాలి. పండ్లు , కూరగాయలు లలో పొటాషియం , ్కాల్సియం , మెగ్నీషియం అధికము గా లభించును . . . ముఖ్యము గా పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉండును.



Fruits to Help Lower Blood Pressure



ఆహారములో పండ్లు ,కాయగూరలు వల్న రోజుకి 4100 మి.గ్రా.పొటాషియం సుమారు 2.8/1.1  mm Hg (systolic BP/diastolic BP) నార్మల్ రక్తపోటు వారిలోను ,  7.2 /2.8 mm Hg అధిక రక్తపోటు ఉన్నవారిలోను తగ్గుతున్నట్లు ఆధారాలు ఉన్నాయి. అదేవిధము గా 800 mg/day కాల్సియం తీసుకున్నవారిలో ఇంకా రక్తపోటు తగ్గుదలలో మంచి ఫలితాలు కనిపంచాయి . పండ్లు పొటాషియం తో సహా శరీరానికి కావలసిన ముఖ్య పోషకాలు , విటమిన్లు , యాంటి ఆక్షిడెంట్స్ కలిగిఉంటాయి కావున రక్తపోటు తగ్గి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చును ..



పొటాషియం ఉన్న కొన్ని పండ్లు / కూరలు :



నేరేడు పండు(Apricot): అప్రికోట్ పొటాషియం మరియు విటమిన్ 'ఎ' కలిగిన చాలా మంచి ఫలము . ఒక కప్పు(119 గ్రా) తడి ఆరిన(నిర్జలీకరణ) అప్రికాట్ లో 2202 మి.గ్రా పొటాషియం ఉంటుంది. దీనిలో అతి తక్కువ సోడియం,సంతృప్త కొవ్వు, మరియు కొలెస్టిరాల్ ఉంటుంది . బహుశా అత్యధిక పొటాషియం ఉన్న ఫలము ఇదే కాబోలు.



అవెకాడో పండు(Avocado): అవెకాడో పండు లో  విటమిన్లు , అసంతృప్త కొవ్వు మరియు పొటాషియం ఎక్కువగా ఉన్నాయి.  ఇది avocadene అనే ప్రత్యేకమైన ఫాటీఆల్కహాల్ ను కలిగిఉన్నందున ఎన్నో రోగాలను , రక్తపోటుతో సహా నయము చేయగల శక్తిని కలిగిఉన్నది. ఒక కప్పు అనగా 150 గ్రాముల పండులో సుమారు 272 మి.గ్రా పొటాషియం , 10.5 మి.గ్రా సోడియం కలిగిఉన్నది. అవకాడో లో ఫైబర్ ఎక్కవగా ఉండి అతితక్కువ కొలెస్టిరాల్ ను కలిగి ఉన్నది.





అరటి పండు (Banana): బనానా ను ఏవిధముగా తిన్నా ఆరోగ్యానికి మంచిది . ఎక్కువ పొటాషియం కలిగి ఉండును. ఒక మధ్యస్తం అరటిపండులో సుమారు 422 మి.గ్రా  పొటాయిషియం ను 2.83 గ్రా . ఫైబర్ (పీదుపదార్ధము ) కలిగు ఉండును. కావున రక్తపోటు తగ్గే అవకాశము ఉన్నది . దీనిలో విటమిం " సి " కుడా ఉన్నది. అరటిపందు మధుమేహ రోగులకు పనికి రాదు. . ఇందులో పిండిపదార్ధము , సుగరు మోతాదు ఎక్కువ . 



కాంటలోప్ (Cantaloupe) : ఇది పుచ్చ కాయ కుటుంబానికి చెందిన పండు . పొటాషియం తో సహా విటమి్న్‌ ' ఏ' విటమిన్‌ ' సి ' పుష్కలముగా దొరుకును. ఒక కప్పు అనగా 160 గా. పండులో 495 మి.గా పొటాషియం లభించును . తినే ముందు పండు పై బాగము ను శుబ్రము గా నీటితో కడగాలి లేనిచో బాక్టీరియా ఉండే ప్రమాధము ఎక్కువ . పండును ఒక్కసారిగా త్నకపోతే ఫ్రిజ్ లో నిలువా ఉంఛాఅలి .



Oranges and Lemons: Citrus fruits are best known for their high vitamin C content. Oranges are high in nutrition and low in calories. With a potassium content of 326 mg and no sodium, this is one of the best fruits that lower blood pressure. Limes, too, are a good source of potassium, calcium, phosphorus, vitamin A and folate. They contain 2.8 g of dietary fiber.



Grapefruit: This fruit has a distinctive, tangy taste. Select ripe grapefruits for best flavor and quality. The bioflavonoids present in grapefruit and other citrus fruits not only help lower blood pressure but also help lower cholesterol levels. Half a grapefruit (123 g) contains 166 mg of potassium and provides 5 percent of daily recommended value for potassium.



Melons: Melon is a very good source of vitamin A, vitamin C, thiamin and potassium. One cup of frozen melon balls (173 g) 484 mg of potassium and provides 14 percent of daily recommended value for potassium. It is also a good source of magnesium, folate and vitamin B6.



Prunes: Prunes are actually the dried version of European plums. They are sweet in taste and have a sticky chewy texture. One cup of pitted prunes (174 g) contains 1274 mg of potassium and almost no sodium. Moreover, prune is a rich source of dietary fiber. A quarter cup of prunes supply 12.1 percent of the daily value for fiber. The soluble fiber promotes a sense of satisfied fullness after a meal as it slows down the digestive process and thus helps with weight loss. So if you have high blood pressure and are overweight too, prunes may be the right fruit for you.



In addition to these fruits, you can also eat raisins, dates, figs and molasses. They too contain a high amount of potassium. According to the NIH, dried fruits normally contain more potassium than fresh versions.






  • =====================


Visit my Website - Dr.Seshagirirao...

Saturday, 21 September 2013

albakara fruit,Plums-albakara,ఆల్‌బుకారాపండ్లు




  •  







  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



ఆల్‌బుకారాపండ్లు  



గంగరేగు పండుకన్నా కాస్త పెద్దగా.. యాపిల్‌లా ఎర్రగా నిగనిగలాడుతుండే ఆల్‌బుకారా పండ్లను చూడగానే నోరూరుతుంది. చాలామంది వీటిని అంతగా పట్టించుకోరు గానీ ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిల్లో కేలరీలు చాలా తక్కువ. సాధారణంగా పండ్లు తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజు స్థాయిలు పెరుగుతుంటాయి. కానీ వీటితో అలాంటి ప్రమాదమేమీ ఉండదు. ఎందుకంటే వీటి 'గ్త్లసిమిక్‌ ఇండెక్స్‌' చాలా తక్కువ. ఆల్‌బుకారా పండ్లలో విటమిన్‌ సి దండిగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. ఇక వీటిల్లోని ప్రోసైయానిడిన్‌, నియోక్లోరోజెనిక్‌యాసిడ్‌, క్యూర్‌సెటిన్‌ వంటి ఫెనోలిక్‌ రసాయనాలు శరీరంలో వాపు తగ్గేందుకు తోడ్పడతాయి. కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. ముదురు ఎరుపురంగులో ఉండే ఆల్‌బుకారా పండ్లలో ఈ ఫెనోలిక్‌ రసాయనాలు మరింత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.ఆల్‌బుకారా... రోగాలన్నింటినీ తగ్గిస్తుందని నమ్మకాన్నిచ్చే పండు. దీన్ని ఇష్టంగా తినడానికి చెప్పుకునే కారణాలు చాలా కనిపిస్తున్నాయి. నేడు బజార్లో కూడా అంతే కన్నులకింపుగా కనిపిస్తున్నారు.  ప్రూన్స్‌, డ్రూప్స్‌, ప్లమ్‌... ఎలా పిలుచుకున్నా అభ్యంతరం చెప్పని ఈ పళ్లు బ్లూ- బ్లాక్‌, పసుపు, పర్పుల్‌, ఎరుపు రంగులలో దొరుకుతాయి.



* జ్యూసీగా ఉండే ఈ పండులో కేలరీలు తక్కువ.

* జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్‌ ఇందులో చాలా వుంది.

* విటమిన్‌ సికి ఈ పండు చిరునామాగా చెప్పుకోవచ్చు. ఇది మంచి యాంటీ ఆక్సిడెంటని వేరుగా చెప్పనవసరం లేదుగా!

* రోగనిరోధకశక్తిని పెంచడంలో ఇది మనకెంతగానో తోడ్పడుతుంది.

* విటమిన్‌ ఎ, బీటా కెరోటిన్‌లూ ఇందులో ఉన్నాయి.

* ఇందులో ఉన్న పొటాషియం గుండెజబ్బులు, రక్తపోటు రాకుండా కాపాడుతుంది.

* శరీర ఉష్ణోగ్రత సమతుల్యతను కాపాడుతుంది.

* ఇందులోని విటమిన్‌ కె ఎముకల పటిష్టతను కాపాడటానికి, ఆల్జీమర్స్‌ను నయంచేయడానికి సాయపడుతుంది.

* కంటిచూపును మెరుగుపరుస్తుంది.


  • జ్వరా నికి, మలబద్ధకానికి మంచి విరుగుడుగా పేరెన్నికగన్నది  ఆల్‌బుకారా పండ్లు.



  • ఎండు ఆల్‌బుకారాలను రోజుకు 10 చొప్పున తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారై ఎముక విరుపు సమస్యలుండవు . దీంతోపాటు మోనోపాజ్ దశ దాటిన మహిళల్లో సాధారణంగా కనిపించే బోలు ఎముకల వ్యాధి( ఆస్ట్రియోపోరోసిస్)ని కూడా ఇవి నివారిస్తాయని నిర్ధరించారు. అత్తిపండు(ఫిగ్), ఎండు ఖర్జూరాలు, ఎండు స్ట్రాబెపూరీలు, ఎండు ఆపిల్స్, ఎండు ద్రాక్షల కంటే ఈ ఎండు ఆల్‌బుకారాలు ఎముకల సామర్థ్యాన్ని పెంచడంలో మెరుగైనవని వెల్లడించారు.




50గ్రాముల ఆల్‌బుకారాలో...పోషక పదార్ధాలు :




  • కేలరీలు 35,

  • ప్రోటీన్లు 0.50 గ్రా.,

  • కార్బొహైడ్రేట్స్‌ 8 గ్రా.,

  • నీరు థ40 గ్రా.,

  • కొవ్వు 0.41 గ్రా.,

  • విటమిన్‌ ఎ 210 ఐయు,

  • విటమిన్‌ సి 6 మిగ్రా.,

  • విటమిన్‌ బి6 0.05 మిగ్రా.,

  • కాల్షియమ్‌ 2.60 మిగ్రా.,

  • మెగ్నీషియం 4.50 మిగ్రా.,

  • ఫాస్ఫరస్‌ 6 మిగ్రా. ,



  • ========================


 Visit my Website - Dr.Seshagirirao...

Wednesday, 18 September 2013

పార్కిన్సన్‌ జబ్బు వణుకుడుకు నికోటిన్‌ ఉండే కూరగాయలు

చ్


  •  





  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



 పార్కిన్సన్‌ జబ్బు వణుకుడుకు నికోటిన్‌ ఉండే కూరగాయలు----



పార్కిన్సన్‌ జబ్బు బారినపడ్డవారికి తల, చేతులు, కాళ్లు అదేపనిగా వణుకుతుంటాయి. కాళ్లు చేతులు బిగుసుకుపోవటం, శరీర నియంత్రణ కోల్పోవటంతో పాటు కదలికలూ తగ్గిపోతాయి. మెదడులో డోపమైన్‌ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసే కణాలు తగ్గిపోవటం ఈ జబ్బుకు దారితీస్తుంది. అయితే సహజసిద్ధంగా నికోటిన్‌ గల పచ్చిమిర్చి, క్యాప్సికమ్‌, టమోటా, బంగాళాదుంప వంటివి తరచుగా తినేవారికి ఈ వ్యాధి ముప్పు మూడోవంతు వరకు తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. పొగాకు వినియోగానికీ పార్కిన్సన్‌ ముప్పు తగ్గటానికీ సంబంధం ఉంటున్నట్టు గతంలో వెల్లడైంది. ఇందుకు పొగాకులోని నికోటిన్‌ దోహదం చేస్తుండొచ్చని భావిస్తున్నారు. అందుకే సహజసిద్ధంగా నికోటిన్‌ ఉండే కూరగాయలు పార్కిన్సన్‌ జబ్బుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అనేదానిపై వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం చేశారు. వీటిని తరచుగా తినేవారికి ఈ జబ్బు ముప్పు తగ్గుతున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా ఇంతకుముందు పొగాకు అలవాటు లేనివారికి మరింత రక్షణ కల్పిస్తున్నట్టు కనుగొన్నారు.


  • =======================


Visit my Website - Dr.Seshagirirao...

Food habits to controle weight gain,బరువెక్కకుండా ఆహారపు అవవాట్లు




  •  





  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



 నాజూగ్గామారేందుకు...బరువెక్కకుండా ఆహారపు అవవాట్లు : 


కొన్ని రకాల పదార్థాలు మానేసి... మరికొన్నింటిని తీసుకుంటే సన్నబడటం సులువే. అయితే దాంతోపాటూ చేసుకోవాల్సిన మార్పులూ మరికొన్ని ఉన్నాయి. పొద్దున టిఫిన్‌, రెండుపూటల భోజనం... ఇంతేగా అనుకుంటే చాలదు. కొద్దికొద్దిగా ఎక్కువ సార్లు తినడాన్ని అలవాటు చేసుకోవాలి. దీనివల్ల తక్కువ కెలొరీలు అందుతాయి. శరీరం ఇన్సులిన్‌ని తక్కువగా విడుదల చేస్తుంది. రక్తంలో చక్కెరస్థాయులు అదుపులో ఉంటాయి. అదే ఆకలిని తగ్గిస్తుంది. ఫలితంగా బరువూ అదుపులో ఉంటుంది.

కప్పు నిండా ఐస్‌క్రీం, పైన నాలుగైదు రకాల పండ్ల ముక్కలతో తినే అలవాటు తగ్గించుకోండి. బదులుగా కప్పునిండా పండ్లముక్కలు తీసుకుని దానిపైన చెంచా ఐస్‌క్రీం వేసుకోండి. సలాడ్‌పై చాలా కొద్దిగా చీజ్‌ వేసుకోవడం లాంటివన్నీ కెలొరీలు తగ్గించే ప్రత్యామ్నాయాలే. పొద్దుటిపూట తిఫిన్‌ తిన్నాక ఓ గ్లాసు బత్తాయీ, కమలాఫలం రసం తాగండి. వాటివల్ల తక్కువ కెలొరీలు అందుతాయి. పొట్ట నిండినట్లుగా ఉంటుంది. దాంతో అదేపనిగా ఎక్కువగా తినడం జరగదు.

ఆకలితో సంబంధం లేకుండా, మీ ముందు ఎంత ఎక్కువ ఆహారం ఉంటే అంత ఎక్కువగా తినేస్తారని ఎన్నో అధ్యయనాలు తెలిపాయి. దీన్ని అధిగమించాలంటే చిన్న పళ్లెం తీసుకొని, కొద్దిగానే వడ్డించుకోవాలి. దానివల్ల తెలియకుండానే తక్కువగా తీసుకుంటాం. కాఫీ, టీలు తాగే గ్లాసులకీ ఇదే సూత్రం వర్తిస్తుంది. ఎంత బిజీగా ఉన్నా సరే, అన్నం ఒక్కటే కాదు, టిఫిన్‌, స్నాక్స్‌ ఏవయినా సరే... భోజనాల బల్ల దగ్గరే తినాలనే నియమాన్ని పెట్టుకోండి. ఫలితంగా టీవీ, కంప్యూటరు ముందు కూర్చుని తినే అలవాటు తప్పుతుంది. నోరూరించే పదార్థాలు ఎన్ని చేసుకున్నా సరే... పచ్చి కూరగాయ ముక్కలు కూడా మీ ముందు ఉండేలా చూసుకోవాలి. ముందు వాటిని తిన్నాకే ఇతర పదార్థాలను తినాలనే నియమాన్ని పెట్టుకోవాలి. దానివల్ల పొట్ట నిండినట్లుగా ఉంటుంది. కెలొరీలూ తగ్గుతాయి.


  • ===================


Visit my Website - Dr.Seshagirirao...

Monday, 16 September 2013

Nicotin containing Vegetables,నికోటిన్‌ విషపదార్ధము ఉన్న కాయకూరలు




  •  



 






పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



నికోటిన్‌ విషపదార్ధము ఉన్న కాయకూరలు :



కాలిప్లవర్ (Cauliflower)





The 1993 study found 3.8 ng/g of nicotine in a cauliflower, which means that a person would have to eat 263.4 grams of it to equal the effects of being in a room with a smoker for three hours. A previous study, however, found that amount to be much greater -- 16.8 ng/g. The latter estimates the same person would eat 59.5 cauliflowers before experiencing the effects of passive smoking.



వంకాయ (Brinjal Eggplant)





Perhaps the most interesting information, found in a previous study, is that eating 10 grams of eggplant results in the effects of passive smoking. An eggplant was found to contain 100 ng/g of nicotine. Don't worry just yet, though: You'd have to eat 20 pounds of eggplant before you experience the same effects as smoking one cigarette. That's a lot of eggplant!



బంగాళాదుంపలు(Potatoes) :



 -

The pulp of potatoes was found to contain more nicotine than the potato as a whole. The pulp clocked in at 15.3 ng/g of nicotine in a previous study and required a person to eat 65.4 grams before reaching the same effects of passive smoking. The whole potato registered only 7.1 ng/g in the 1993 study, and required 140.4 grams.



బంగాళాదుంప పైపొర లేదా తొక్క్(Potato Peel) :















The peel presented much less nicotine in a previous study. It was found to have only 4.8 ng/g of nicotine, meaning a person would have to eat 208 grams.



పండని కాయ టమాటోలు (Green Tomatoes) :







Green tomatoes had a higher level of nicotine in a previous study-- 42.8 ng/g. Eating 23.4 grams equaled the effect of passive smoking.



టమాటో పండ్లు (Ripe Tomatoes) :







The 1993 study found 4.1 ng/g of nicotine in ripe tomatoes. Eating 244 grams equals the effects of passive smoking.



టొమాటో జ్యూస్ (Pureed Tomatoes) :







Pureed tomatoes were much higher. A previous study found 52 ng/gram of nicotine. Eating 19.2 grams equals the effects of passive smoking.



మిరపకాయ (capsicum) :



many species of sweet and hot peppers (all species of Capsicum, including Capsicum annum), naturally contain low levels of nicotine.




What is the loss to health by Nicotin?,నికోటిన్ వల్ల ఆరోగ్యానికి ఏమి హానికరం?



పొగత్రాగడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని మనందరికీ బాగా తెలుసు. అంతే కాదు సిగరెట్లను తయారు చేసిన కంపనీ కూడా వాటిపై రాసి ఉంటుంది. అయినా పొగత్రాగడాన్ని మాత్రం మానలేకపోతున్నారు. దీనికి కారణం ఈ సిగరెట్లో ఉండే నికోటిన్ అనే పదార్దం. ఈనికోటిన్ గుండెకు రక్తప్రసరణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. నికోటిన్‌ వలన శరీరంలో రక్తనాళాలు కుదించుకు పోయి, రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఈ నికోటిన్ ను శరీరం నుండి బయటకు పంపాలంటే పొగత్రాగడం మానడం ఖాయం.



నికోటిన్ బయటకు పంపడానికి కొన్ని సూచనలు.....

విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ పండ్లు, జ్యూసులు తీసుకోవడం వల్ల శరీర నాడీవ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. కాబట్టి ప్రతి రోజూ మీరు తీసుకొనే ఆహారంతో పాటు ఆరెంజ్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎ, సి, కె, బి విటమిన్ లు ఉండే క్యారెట్ జ్యూస్ తీసుకొంటె శరీరంలోని నికోటిన్ తొలగించడానికి బాగా సహాయపడుతుంది. పండ్లలో ముఖ్యంగా ఎర్రని దానిమ్మ గింజలు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం ద్వారా నికోటిన్ బయటకు పంపవచ్చు. స్ట్రాబెర్రీ తినడం వల్ల శరీరంలో నికోటిన్ ను తొలగించడానికి సహాయపడుతుంది. పొగత్రాగే వారికీ ఎక్కువగా శరీరం పొడిబారిపోతుంది. కనుక సాద్యమైనంత వరకు ఎక్కువ నీరు త్రాగడం మంచిది. ప్రపంచంలో ధూమపాన ప్రియులు మిలియన్లకొద్ది ఉన్నారు. వీరిలో చాలామంది తమకున్న ధూమపానం అలవాటును మానేయాలనుకుంటూనే ఉంటారు. కాని మానలేకపోతుంటారు. ఏ ఉపయోగంలేని ధూమపానాన్ని అలవాటు చేసుకోకూడదు. ఒక వేళ ఈ అలవాటు వున్నవారు గట్టి మనో నిర్ణయం చేసుకుని మానివేయాలి.

అలవాటు ఎక్కువగా ఉండే వారు ధూమపానం మానేస్తే శరీరంలో ఏం జరగుతుంది.... పొగ త్రాగటం మానేస్తే మీ శరీరానికి ఏం జరుగుతుంది? 


  1. ఇరవై నిముషాల్లో బ్లడ్ ప్రెజర్ తగ్గిపోయి, నార్మల్ స్థాయికి వచ్చేస్తుంది.

  2. ఎనిమిది గంటల్లో మీ రక్త ప్రవాహంలో ఉన్న కార్బన్ మోనాక్సైడ్ (ఒక విష వాయువు) స్థాయిలు సగానికి పడిపోటం మరియు ఆక్సిజన్ స్థాయిలు సాధారణ స్థితికి చేరుకుంటాయి.

  3. నలభైఎనిమిదది గంటల్లో గుండెపోటు కలిగించే అవకాశాన్ని తగ్గిస్తుంది. మీశరీరంలోని నికోటిన్ మొత్తం శరీరం నుండి బయటకు పంపబడుతుంది. మీకు తినే ఆహారంలో రుచి మరియు వాసన వంటివి మీలో తిరిగి సాధారణ స్థాయి చేరుకుంటాయి.

  4. 72గంటల్లో మీ శరీరంలోని వాయునాళము విశ్రాంతి చెందుతుంది. మరియు మీ ఎనర్జీ స్థాయి పెరుగుతుంది.

  5. రెండు వారాల్లో మీ శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది అలాగే మరో పది వారాల పాటు చాలా మెరుగ్గా కొనసాగుతుంది.

  6. మూడు నుండి తొమ్మిది నెలల్లో పొగత్రాగడవ వల్ల వచ్చే దగ్గు, శ్వాసలో మరియు శ్వాస సమస్యలు తగ్గించి మీ ఊపిరిత్తుల సామర్థ్యం 10%కు మెరుగుపరుస్తుంది.

  7. ఒక సంవత్సరంలో గుండెపోటు కలిగించే ప్రమాదాన్ని మీ నుండి సగానిక తగ్గిస్తుంది.

  8. 5 ఏళ్లలో హార్ట్ స్ట్రోక్ వచ్చే రిస్క్, పొగ త్రాగని వాళ్లకు వచ్చే స్ట్రోక్ రిస్క్‌తో సమానంగా ఉంటుంది.

  9. 10 ఏళ్లలో లంగ్ క్యాన్సర్ వచ్చే రిస్క్, పొగ త్రాగని వాళ్లకు వచ్చే లంగ్ క్యాన్సర్ రిస్క్‌తో సమానంగా ఉంటుంది.

  10. 15 ఏళ్లలో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్, పొగ త్రాగని వాళ్లకు వచ్చే హార్ట్ అటాక్ రిస్క్‌తో సమానంగా ఉంటుంది.







  • =====================


Visit my Website - Dr.Seshagirirao...

Monday, 9 September 2013

Sleep inducing foods , నిద్రకు సహకరించే ఆహారపదార్ధములు


  •  






  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.





నిద్ర సరిగా పట్టటం లేదని బాధపడుతున్నారా? అయితే ఎలాంటి ఆహారం
తీసుకుంటున్నారో కూడా కాస్త చూసుకోండి. ఎందుకంటే మనం తినే తిండి, తాగే
పానీయాలూ నిద్రపై చాలా ప్రభావం చూపుతాయి. కొన్ని నిద్ర పట్టనీయకుండా
చేస్తే.. మరికొన్ని మగతను కలగజేస్తాయి.పడక చేరాక పదినిమిషాలు కూడా గడవకముందే గాఢనిద్రలోనికి జారిపోయే అదృషటవంతులు కొందరు ఉంటే , మంచం లో దొ్ర్లడమే తప్ప కునుకు రానివారు కొందరుంటారు .



 నిద్రకు సహకరించే ఆహారపదార్ధములు --->




  • పాలు , పెరుగు వంటి డైరీ ఉత్పత్తులలో " ట్రిప్టోఫాన్‌ " ఉంటుంది , ఈ ఎమినోయాసిడ్  స్లీప్ సెరటోనిన్‌ ఉత్పత్తికి , నిద్రకు సహకరించే మెలటోనిన్‌ కు , శారీరక అంతర్గత క్లాక్ క్రమబద్దీకరణకు సహకరిస్తుంది. 

  • ఆహారములో కాల్షియం లోపము వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఓట్స్  ట్రిప్టోఫాన్‌ కు చక్కని సహజ ఆధారము . పడుకునే ముందు వీటిని స్నాక్ గా తీసుకుంటే ప్రశాంతము గా నిద్ర పడుతుంది. 

  • అరటిపండు మెగ్నీషియం , పొటాషియం , ఖనిజాలకు అద్భుత ఆధారము .కండరాల క్రాంప్స్ , స్పాసమ్‌ వంటివి రాత్రివేల రాకుండా  సహకరిస్తుంది . బెడ్ టైమ్‌ తింటే మంచి నిద్ర వస్తుంది.ముఖ్యముగా భారీ ఎక్సర్ సైజ్ సెషన్‌ తర్వాత అరటి పందు చాలా మంచిది .స్లీప్ ఆప్నియా తో  బాధపడుతున్న వారు పడుకునే ముందు అరటి పండు తినాలి . 

  • చెర్రీలు  మెలటోనిన్‌ కి సహజ ఆధారము పడుకునే ముందు వీటిని తింటే త్వరితము గా నిద్రపడుతుంది. తాజా చెర్రీలు , చెర్రీ జ్యూస్ మంచి నిద్రకారిణి  . 

  • అవిసె గింజలు శరీరములో నిద్రను క్రమబద్ధీకరించే ' సెరటోనిన్‌' స్థాయిలను మెరుగుపరచడము లో బాగా సహకరిస్తుంది. 

  • పిండి పదార్థాలతో కూడిన ఆహారం.. ట్రీప్టోఫాన్‌ అనే అమైనో ఆమ్లాన్ని మెదడుకు
    చేరుకునేలా చేసి త్వరగా నిద్రపట్టేలా చేస్తుంది. ప్రోటీన్లతో నిండిన
    పదార్థాల్లోనూ ట్రీప్టోఫాన్‌ ఉంటుంది. అందువల్ల ప్రోటీన్లతో పాటు పిండి
    పదార్థాలనూ తీసుకోవటం నిద్రకు ఉపకరిస్తుంది. కడుపునిండా దండిగా ముఖ్యంగా పిండి పదార్థాలు ఎక్కువగా గల ఆహారం తిన్నప్పుడూ నిద్రమత్తుతో జోగేలా చేస్తుంది.













  • =====================


Visit my Website - Dr.Seshagirirao...