Pages

Labels

Blog Archive

Popular Posts

Wednesday, 30 January 2013

What is Art?



Deliverance of Saint Peter, Raphael, 1514, fresco, Stanza di Eliodoro, Vatican, Rome

"What is art?"  This ages old question is often discussed and has widely varying answers.  We consider painting to be art as well as sculpture and architecture.  Opinions are more divided on the decorative arts such as pottery, textiles and stained glass. Art is sometimes the result of creativity and other times the result of political propaganda.  Art can be all of these things or none of them. 

A better question may be- can a single blog post successfully answer the question of what art is?  Let's look at some of the components involved in the creation of art through the ages.


I often begin art history lectures by stating: "Art is a reflection from the society that created it."  The values of a culture show through in art, when looking at any work of art the more you understand about the culture and society at the time, the more you will understand the art coming from it.  


When viewing art ask yourself several questions such as: 
  • Who was in power when this was created? 
  • How did they come into power? 
  • Who commissioned this and what is known about them? 
  • Who created it and what is known about them? 
  • Where was this meant to be seen originally? 
  • Why was this work of art commissioned and/or created?
For example in the above fresco by Raphael the Pope (Pope Julius II) was in power and as was the case with most popes he came into power after his predecessor died and he was elected into office by a council.  It was also Pope Julius II that commissioned this from the highly talented and sought after Renaissance painter Raphael.  This was in the Pope's private apartments where the general public was not allowed, today those apartments are part of the Vatican museums and hundreds of visitors see these frescoes daily. 

Here is a sampling of some objects which have been considered "art" let's ask what do they have in common and what separates them?




Pictured above from left:
Chartres Cathedral, northwest tower c. 1140,  west façade and southwest tower c. 1160-16th century

David, Michelangelo,1501-1504, Accademia Gallery, Florence, photo- © Rico Heil /public domain, via Wikimedia Commons  

Woman Holding a Balance, Johannes Vermeer, c. 1664, National Gallery of Art


Here we are comparing and contrasting a medieval French church, a larger than life Renaissance marble sculpture of a man and a rather small, realistic oil painting from the Dutch Baroque.  They were all created in different centuries from vastly different materials. These examples are all beautiful objects which express the creativity of the artist and they also all are expressions of Christianity and the religious faith of the creator. What else do these things have in common?  Can each of these be considered art?


Wall painting of Reindeer, Lascaux Cave, France, c-15,000 B.C.

The Merriam-Webster dictionary defines art as-
The conscious use of skill and creative imagination especially in the production of aesthetic objects; also : works so produced

I agree with that description, whatever style, medium or use that objects of art have they are created with a combination of "the conscious use of skill and creative imagination."  Even as far back as the cave paintings from Prehistoric society that definition can be applied.


 Ixion, Jusepe de Ribera, 1630, Museo del Prado, Madrid


Today one may think of art as being created to be a beautiful object, but for millennium art was not created with the primary purpose in mind of being beautiful.  While often beautiful, the aesthetic value of the object was typically its secondary purpose.  Though many examples of art weren't beautiful at all and were meant to be purposefully ugly, grotesque, disturbing or frightening such as Ribera's work above.
 
What then was the primary purpose of a work of art? This is often very apparent such as art as a historic record, a form of propaganda for those in power or a way of spreading a message such as the message of Christianity to those who couldn't read.  

 In other instances the primary purpose of works of art are still debated and not known, such as the case for nearly all Prehistoric art.  Even later art can be difficult to interpret, the primary purpose of some art works may need the equivalent level of research of a Ph.D. thesis to decipher them.

Let's look at some examples of art with a specific primary purpose-

 
Pictured above from left:
Column of Marcus Aurelius, c-193 A.D., Rome, photo- © Matthias Kabel / public domain, via Wikimedia Commons




Bernardino Campi Painting Sofonisba Anguissola, Anguissola, late 1550's



In the first example we see a monumental column built during the Roman Empire, its primary purpose was that of political propaganda.  The images carved into the marble relief panels winding up the length of the column show a victorious military campaign fought by the Emperor Marcus Aurelius.


The second example is a panel which was created for Christian devotional purposes painted by the artist Cimabue in the late 13th century.  The final example is a clever type of self-portrait by the painter Sofonisba Anguissola.  She painted this to show her skill, cleverness and importance as an artist.

Symphony in White no 1: The White Girl - Portrait of Joanna Hiffernan,  
James Abbott McNeil Whistler, 1862, National Gallery of Art (Washington, D.C.)



The phrase "Art for art's sake." didn't come about until the late 19th century.  It refers to the creation of art to be a work of art as its primary purpose.  Artists such as the French Impressionists, Eduoard Manet and James Abbott McNeill Whistler subscribed to this idea and it is the root of artistic ideas in the 20th and 21st centuries.


What then of architecture or the decorative arts?  Are they too to be considered art?  There are many examples of both which feature prominently in art history books and courses.  


Pictured above from left:
"Il Duomo" Santa Maria del Fiore, dome by Brunelleschi, 1420-1436

Temple of Hephaestus in Athens, Greece, 449-415 BC, photo- © Sharon Mollerus / public domain, via Wikimedia Commons 

San Giorgio Maggiore, Andrea Palladio, Venice, 1566-1610


When I am teaching I always explain that if architecture weren't art then all buildings would look the same and would only be created to protect people from the elements. I have always strongly felt that architecture is art when it falls under the definition of "production of aesthetic objects."  

Meaning that not every structure ever created would be considered an art form, but those structures that transcend their primary purpose by also being aesthetic objects art are in fact art.  I apply the same idea to the decorative arts such as the Greek Amphora shown below.  

Not that every single piece of pottery, glass and textiles falls under the category of art, but again those that transcend their primary purpose, combining skill and creativity to become an object with aesthetic value are certainly to be considered art.

Greek Attic Amphora, 550-560 BC 
photo- © Jean-Pol GRANDMONT / public domain, via Wikimedia Commons


 
The 14th edition of Gardner's Art Through the Ages has an interesting way of describing the role of art in its opening paragraph:


“Except when referring to the modern academic discipline, people do not often juxtapose the words “art” and “history.”  They tend to think of history as the record and interpretation of past human actions, particularly social and political actions.  Most think of art, quite correctly, as part of the present- as something people can see and touch.  Of course, people cannot see or touch history’s vanished human events, but a visible, tangible artwork is a kind of persisting event.  One or more artists make it at a certain time and in a specific place, even if no one today knows just who, when, or why.  Although created in the past, an artwork continues to exist in the present, long surviving its times.”1

I agree with this statement and think that it is well phrasedWorks of art are visible manifestations of the cultures that they were created in.  In this way all the political and historic events that have led to 



 

What then blog readers is your definition of "art" and why do you think so?  I think the question can have many answers and I am interested in hearing them all.

 

 

1. Kleiner, Fred S. Gardner's Art through the Ages: A Global History. 14th edition. New York: Wadsworth Publishing, 2012. p. 1.


 

Thursday, 10 January 2013

బ్లాక్‌ టీ-Black Tea


  •  









పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.





బ్లాక్‌ టీ : పాలు గాని క్రీం గాని కలపుకుండా Camellia sinensis ఆకులనుండి తయారు చేస్తారు. ఒక కప్పు టీని తయారు చేయాలంటే 50-60 మి.లీ నీటినో కావసినంత టీ పొడి (ఒక టీ స్పూన్‌) ని వేసి బాగా 30-40 మి.లీ వరకూ బాగా మరిగించాలి. కేలరీలు ఉండకూడదనుకుంటే ... జీరో సుగర్ ఫ్రీ కొద్దిగా కలిపి తాగవలెను.



మీరు రక్తపోటుతో బాధపడుతున్నారా? అయితే, మీరు రోజూ కనీసం మూడు కప్పుల బ్లాక్‌ టీ తాగాలని, దీని వల్ల రక్తపోటు తగ్గుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. రోజూ మూడు కప్పుల బ్లాక్‌ టీ తాగేవారిలో రక్తపోటు తగ్గిందని యూనివర్శిటీ ఆఫ్‌ వెస్టర్న్‌ ఆస్ట్రేలియా పరిశోధకులు కనుగొన్నారు. అయితే రక్తపోటు పూర్తిగా తగ్గలేదు కానీ కొద్దిగా తగ్గింది. దీని ప్రభావం గుండెపోటుకు దారితీసే అధికరక్తపోటు సంభ్యావతపైఉంటుంది. ' స్వల్పంగా తగ్గినా, అధిక రక్తపోటు వచ్చే అవకాశం పదిశాతం, గుండెపోటు, పక్షవాతం ప్రమాదం 7 నుంచి 10 శాతం తగ్గుతుంది' అని అధ్యయన రచయిత జొనాథన్‌ హడ్‌సన్‌ తెలిపారు.



క్రమం తప్పకుండా టీ తాగే 95 మందిలో రక్తపోటుపై బ్లాక్‌ టీ ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై అధ్యయనం చేశారు. అధ్యయనం మొదలుపెట్టిన తర్వాత వారి సగటు సిస్టాలిక్‌ రక్తపోటు (రక్తపోటు విలువలోని పై సంఖ్య) 115 నుంచి 150 మధ్య ఉంది. అధ్యయనంలో పాల్గొన్న సగం మంది ఆరు నెలల పాటు రోజూ మూడు కప్పుల బ్లాక్‌ టీ తాగారు. మిగతా సగం మంది అదే రుచి, కెఫీన్‌ ఉండే దాన్ని తీసుకున్నారు. రెండు గ్రూపుల్లోని వారి లింగం, వయసు, బరువు

సమానంగా ఉన్నాయి. బ్లాక్‌ టీ తాగిన వారిలో 24 గంటల్లో సిస్టాలిక్‌ రక్తపోటు సగటున రెండు నుండి మూడు పాయింట్లు తగ్గింది. డయాస్టిలిక్‌ రక్తపోటు (రక్తపోటు విలువలో కింద ఉండేది) రెండు పాయింట్లు తగ్గింది. మొదటి సారి దీర్ఘకాలం బ్లాక్‌ టీ తీసుకోవడం వల్ల సాధారణం నుంచి ఎక్కువ సాధారణం రక్తపోటు ఉన్నవారిలో రక్తపోటు తగ్గడం కనిపించిందని పరిశోధకులు తెలిపారు. బ్లాక్‌ టీ తాగడం వల్ల ఎండోథీలియల్‌ కణాల పనితీరు మెరుగవుతుందని ఈ మధ్య జరిగిన అధ్యయనాలు సూచించాయి. ఎండోథీలియల్‌ సరిగ్గా పనిచేయకుంటే రక్తపోటులో మార్పులు వస్తాయి. బ్లాక్‌టీలోని ఫ్లవనాయిడ్స్‌ రక్తనాళాల స్థితిని   మెరుగుపరుస్తాయని, బరువు, పొత్తికడుపులోని కొవ్వును తగ్గిస్తాయని ఇంకో పరిశోధన వెల్లడించింది. ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన విధానం వల్ల ఒత్తిడి, అధిక  బరువు, అధిక పొట్టతో చాలా మంది బాధపడుతున్నారు. అందుకు  ఎన్నో రకాల ప్రయాత్నాలు చేసి ఇప్పుడు గ్రీటీ, బ్లాక్ టీ వెంట పడ్డారు. ఆఫీసుల్లో పనిచేసే వారికి గ్రీన్ టీ ఒక ఆరోగ్యం మంత్రంగా మారింది. ఎందుకంటే ఈ టీలల్లో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కనుక. కాఫీ బ్రేక్ వచ్చిందంటే చాలు టీబ్యాగ్స్, కప్పులతోటి హ్యాపీగా గ్రీన్ టీ, బ్లాక్ టీ లు తాగేస్తుంటారు. గ్రీన్ టీ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దీనికి అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. ఇండియాలోనే కాదు ప్రపంచ మొత్తంగా బ్లాక్ టీకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఎందుకంటే తాజా అధ్యయనం ప్రకారం బ్లాక్ టీలో కాసింత వేడిపాలును కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో

పాటు గుండె జబ్బులను దూరం చేస్తుందని టీ అడ్వైజరీ ప్యానెల్ తెలిపింది. గ్రీన్ హెల్త్ ప్రాపర్టీస్, బ్లాక్ టీ ప్రాపర్టీస్‌పై జరిగిన పరిశోధనలో గ్రీన్ కంటే బ్లాక్ టీ ఎంతో మేలు చేస్తుందని పరిశోధనలో తేలింది. దీనిపై ఫ్రీలాన్స్ డైటీషియన్ డాక్టర్ క్యారీ రక్స్‌టన్ మాట్లాడుతూ.. గ్రీన్ టీ కంటే.. బ్లాక్ టీని సేవించడం వల్ల క్యాన్సర్, స్ట్రోక్, డయాబెటీస్, నోటి సమస్యలు వంటివి తగ్గుతాయన్నారు. అయితే తమ అధ్యయనం రెండు రకాల టీలపై సాగినట్టు చెప్పారు. ఇందులో ఒకే తరహా ప్రతిఫలాలు ఉన్నట్టు తేలిందన్నారు. బ్లాక్ లేదా గ్రీన్ టీ తాగే వారిలో ఎక్కువగా గుండెపోటులు చాలా వరకు తగ్గినట్టు ఆయన తెలిపారు. ప్రతిరోజూ బ్లాక్ టీ తాగడం

ద్వారా రక్తపోటుకు చెక్ పెట్టవచ్చునని తాజాగా నిర్వహించిన ఆస్ట్రేలియా  అధ్యయనంలో తేలింది. మొత్తం 95 మంది ఆస్ట్రేలియన్లను రెండు గ్రూపులు తీసుకుని బ్లాక్ టీ, కాఫీ సేవింప చేశామని పరిశోధకులు జోనాథన్ హడ్గ్సన్ తెలిపారు. ఇందులో బ్లాక్ టీ తాగే గ్రూపుకు రక్తపోటు సమస్య చాలా మటుకు తగ్గిందని తేలింది. ఆరునెలల పాటు జరిగిన ఈ  పరిశోధనలో బ్లాక్ టీ తాగే వారిలో రక్తపోటు తగ్గిందని, కాఫీ తాగిన  వారిలో రక్తపోటు సమస్య పెరిగినట్లు తేలిందని జోనాథన్ వెల్లడించారు. కాబట్టి బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ తాగాలని ఎవరైనా చెబితే ఏదో పిచ్చి చిట్కాలని కొట్టిపారేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పుడు అందుకు శాస్త్రీయ ఆధారం లభించింది. ఆహారంలో బ్యాక్టీరియా కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లకు టీ ఒక చక్కటి విరుగుడు అని దక్షిణ భారత దేశంలో టీ మీద జరుగుతున్న జాతీయ సమావేశాల్లో శాస్త్రవేత్తలు చెప్పారు. టీ సర్వరోగ నివారిణి కాకపోయినా ఫ్లూ, ఆహార నాళం, పొట్ట కేన్సర్లను నయం చేసే గుణాలు టీలో ఉన్నాయి. ఎందుకంటే టీలో ఉండే పాలీ ఫినాల్స్ అనే పదార్థాలు మనకు తెలిసిన యాంటీ ఆక్సిడెంట్లకంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయట. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో తోడ్పడతాయని కూడా చెబుతున్నారు. అంతేనా.. ఈ పాలీ ఫినాల్స్

దంతాలకు కూడా మేలు చేస్తాయట. పాచి పట్టకుండా ఆపడమే కాక, పళ్ల మీది ఎనామిల్‌ను గట్టిపరుస్తాయి. జపాన్, చైనాల్లో భోజనం తరువాత ఒక కప్పు గ్రీన్ టీ తాగిన పిల్లల్లో ఈ లక్షణాలన్నింటినీ కనుగొన్న శాస్త్రజ్ఞులు వాటికి కారణం టీలోని పాలీ ఫినాల్సేనని తేల్చారు.



టీ తాగితే మన మెదడులో చురుకుదనం కూడా పెరుగుతుందట. 44 మంది యువకులపై జరిపిన అధ్యయనంలో టీలో ఉండే అమినో యాసిడ్ ఎల్-థియానైన్ మెదుడు చురుకుదనాన్ని పెంచిందని తేలింది. అలసటను కూడా తగ్గించిందట. మొత్తానికి బ్లాక్ టీ తాగితే ఆలోచనా సామర్థ్యం పెరుగుతుందని, గ్రీన్ టీ తాగితే మెదడు చురుగ్గా పని చేస్తుందని, మొత్తానికి క్రమం తప్పకుండా టీ తాగేవారిలో శారీరక ఆరోగ్యం బాగుంటుందని తేల్చారు. రోజూ మూడు కప్పుల టీ తాగండి. అది గుండె జబ్బుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. అవును... మీరు చదివింది నిజమే. ఈ విషయం పరిశోధనల్లో వెల్లడయింది. బ్లాక్ టీ లేక గ్రీన్ టీని రోజూ మూడు కప్పులు తీసుకోవడం వల్ల గుండె సమస్యలు పదకొండు శాతం మేరకు తగ్గుతాయంటున్నారు నిపుణులు. ఫ్యాట్, కొలెస్టరాల్ కలయిక మూలంగా ఏర్పడే ఫలికకలను రక్తనాళాలో డెవలప్ అయ్యే అవకాశాలను టీ తగ్గిస్తుంది. ‘టీ'లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. రెండు యాపిల్స్ లో, ఐదు రకాల కూరగాయల్లో లభించే యాంటీ ఆక్సిడెంట్లు రెండు కప్పుల టీలో లభిస్తాయి. ఈ తాజా పరిశోధనాంశాలను యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు వెల్లడించారు. టీ లుండే ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు కార్డియోవాస్క్యులర్ డిజీజెస్ రాకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. బ్లాక్ టీలో ఉండే ప్లేవనాయిడ్ ఎంత ఉంటుందో అంతే మోతాదులో గ్రీన్ టీలో లభిస్తుందని తాజా పరిశోధనలో తేలింది. టీ, టీలో ఉండే ప్లేవనాయిడ్స్ నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిని, ఎండోథీలియల్ ఫంక్షన్ ను మెరుగుపరుస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉండేలా చూసే వాటిలో ఇవి  కూడా కీలకపాత్ర పోషిస్తాయి. తేనీరులోని ఫ్లేవనాయిడ్స్‌ గుండెను ఆరోగ్యవంతంగా పనిచేయిస్తాయి. ‘టీ' తీసుకున్న వారిలో గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం చాలా తక్కువగా కనిపించింది. టీలో

ఉండే ఫ్లేవనాయిడ్స్ ఎథెరోస్కెలెరోసిన్ పెరుగుదలను నిరోధిస్తోంది. అని పరిశోధనలో పాల్గొన్న డా. కేథరిన్ హుడ్ అభిప్రాయపడ్డారు.



టీ తాగడం వల్ల మరికొన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి.


  • 1. రోజూ టీ తాగేవాళ్లలో ఎముకలు బలంగా ఉంటాయి.

  • 2. బ్లాక్‌ టీ తాగేవారిని ఫ్లూ జ్వరాలు లాంటివి అంత త్వరగా దరిచేరవు.

  • 3. రోజూ మూడు నాలుగు కప్పుల టీ తాగేవారిలో గుండె పోటు ప్రమాదం 21 శాతం తగ్గుతుంది.

  • 4. టీలో ఉండే ఫ్లోరైడ్‌ దంతాలు దృఢపడేందుకు సాయపడుతుంది.

  • 5. గ్రీన్‌, బ్లాక్‌ టీలలో ఉండే ఎల్‌-థయానైన్‌ ఒత్తిడిని తగ్గించి మెదడునుప్రశాంతంగా ఉంచుతుంది.

  • 6. టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ రాకుండా కాపాడతాయి.

  • 7. అనేక రకాల అలెర్జీలకు టీ విరుగుడు.

  • 8. టీ డీహైడ్రేషన్‌ సమస్యనూ దూరం చేస్తుంది. నీరు తాగేందుకు దోహదం చేయును.







  • ==========================


Visit my Website - Dr.Seshagirirao...

Mantegna in Mantua: La Camera degli Sposi

Andrea Mantegna's beautiful frescos in the Camera degli Sposi are among my very favorite works of art.  I was fortunate enough to have had the opportunity to visit these in Mantua in the summer of 2006 and it made me appreciate them even more.

The 15th century painter Andrea Mantegna (1431-1506) was the court painter for the Gonzaga family who ruled the Italian city of Mantua (Mantova in Italian).  During his time there one of his most important commissions was the fresco cycle in the Camera degli Sposi (Bridal Chamber) also known as the Camera Picta (Painted room) which was painted between 1465 and 1474 in the Ducal Palace.


Ceiling Oculus from the Camera degli Sposi, Mantegna
Ducal Palace, Mantua, 1465-1474

Mantegna was invited as the court painter of the Marchese, Ludovico Gonzaga II, in 1456 when the artist was 25 and working in Padua (Padova).  Mantegna was already working on a variety of commissions and began additional work on some Gonzaga owned palaces before finally relocating to Mantua in 1460.

After moving to Mantua Mantegna worked on a variety of other projects for the Gonzaga before starting painting the fresco cycle in the Camera degli Sposi in 1465. Originally the bedroom of Ludovico Gonzaga II, it was later used as a private audience room.  Later it was abandoned and required restoration.  

The room is just over 26' square (8 m) and the fresco above is a detail of the "oculus" which is an especially charming element painted on the ceiling.  Here Mantegna has used foreshortening to great effect, it is as if the ceiling really has opened up to the sky and a group of people and plump cherubs are looking down at us.  The shapes in the railing are particularly convincing as he has used perspective in a very sophisticated way.

Mantegna also uses a bit of humor in the oculus.  Watch out below viewer....if the bar holding the heavy potted plant gets rolled away it will fall right on your head!

Ceiling Oculus from the Camera degli Sposi, Mantegna
Ducal Palace, Mantua, 1465-1474
diameter of oculus- 8.85 ft/270 cm 

The artist married into the famous family of Venetian artists, the Bellini.  Andrea Mantegna and Giovanni Bellini were brothers-in-law and Mantegna learned some painting skills from Jacopo Bellini though he had been originally trained as a painter by the artist Squarcione who he was later estranged from. 

Above is an view of the entire ceiling, as you can see the oculus is just a small part of the ceiling, which was covered with faux relief panels and arches. The roundels have portraits of Roman emperors and the small lunettes contain mythological scenes.

Mantegna painted using the effect of trompe-l'œil, it is convincingly very sculptural and the painted arches appear to be architectural elements of the room.  As was traditional, the ceiling was the first part of the room to be painted and it was painted using true fresco technique. 



Portrait of the Gonzaga family: the Marquese Ludovico II and his wife Barbara of Brandenburg surrounded by their children and members of the court

Camera degli Sposi, Mantegna, Ducal Palace, Mantua, 1465-1474



The rest of the frescoes were commissioned by the patron to show the importance of the Gonzaga family.  This group portrait was the scene which was painted next and appears to show a specific event in addition to serving as a portrait.  Ludovico II is being handed a letter and the figures to our right are both coming and going.  The meaning isn't entirely clear but one interpretation has suggested this was when the Sforza family of Milan had written to the Gonzagas asking for help.1  That letter famously arrived on January 1, 1462 which was the same day that festivities were planned to honor their son Francesco who was being given the title of Cardinal in Rome (more info below).

As one enters the room this fresco is on the same wall to their left, just over the fireplace.  Mantegna again is aware of the viewpoint of the viewer in regard to the placement of his fresco.  He includes in his use of perspective a slight foreshortening as if the people he is showing us actually exist on a terrace just above the level of the viewer.

As Keith Christiansen writes in his book, Andrea Mantegna, Padua and Mantua:

"The impact of Mantegna's work- both in Padua as later in Mantua- stems from the carefully calculated relationship of the architectural setting to the frescoed decoration."

Unlike the ceiling painted in true fresco, the walls were painted using a combination of fresco with walnut oil on plaster.  This technique hasn't lasted as long and has needed quite a bit of restoration through the years.



Camera degli Sposi, Mantegna, Ducal Palace, Mantua, 1465-1474


By looking at this wall we see how Mantega has used fresco to turn the room into a garden pavilion with landscape scenes between the archways of the painted pilasters.  The event here is taking place in Rome with a meeting between Ludovico II and his son Cardinal Francesco Gonzago. Though it isn't clear if this event is taking place in 1462 commemorating the event of Francesco being given the title of Cardinal or in 1472 when he was to return to Mantua to serve in the church of Sant'Andrea.2  The city of Rome is not shown in an accurate way, the buildings are meant to represent the idea of classical architecture.

This fresco cycle can help illustrate the importance of patronage in the arts during the Renaissance.  Of course until the late 19th century an artist primarily created work based on the request of a patron who commissioned and paid for it.  Patronage could come from an individual (typically a wealthy individual), the church/papacy, head of state, royalty or an emperor.  Patrons played an enormous role in shaping the arts whether deciding on subject matter or which artist to hire.  The importance of patronage in the arts still continues today, though the individual voice of an artist is equally important in the 21st century.

Though tucked away in a room in the Ducal Palace of Mantua (the Gonzaga family received the title of Duchy in 1530), these charming and delightful frescoes are among the works that Mantegna is best known for.


1 Camesasca, Ettore. Mantegna. Milan: Scala/Riverside, 1992. p-42.
2 Ibid.

Saturday, 5 January 2013

Heart food,గుండె ఆహారము


  •  












  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgZvGv1sNCLnQBWDpEaXTPnaXJFwG3hsBlgMSCOhBIWnmXM-yoRZU2ayRl7JsCmpdn-XjPPF9Q4P_DoQCPTO3yvp77k3t2jq-2CKUFF5Rs305kMIdqvYyBX80YA6X_OJ6HPEBMdpiqOySE/s1600/Heart+attack.jpg





      •  


      పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



      గుండె ఆరోగ్యముగా, పదిలము గా ఉండడానికి పలుఆరోగ్యకరమైన ఆహారపదార్ధాలు ఉన్నాయి. గుండె రిస్క్ కు గురికాకుండా ఉండాలంటే ... తక్కువగా శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉండే  రెడ్ మీట్ , తాజాపండ్లు , కూరగాయలు , ఎక్కువ చేపలు , తక్కువ పంచదార , ఎక్కువ ఫైబర్ తీసుకోవాలి.



      కొన్ని ముఖ్యమైన ఆహారపదార్ధములు : 




      • టొమాటోలు : 





      •  


      వీటిలో విటమిన్లు , లైకోపిన్‌ లు , పుష్కలముగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల రిస్క్ ను తగ్గిస్తాయి. టమాటోలు ఏవిధము గానైనా తినవచ్చును. యాంటీ ఆక్షిడెంట్లు , లైకోపిన్‌ మూలంగానే టొమాటోలు ఎర్రగా ఉంటాయి. రక్త ప్రసరణ నియంత్రించడానికి ఉపయోగపడతాయి. విటమిన్‌ " సి , ఇ ,  ప్లేవనాయిడ్స్ , పొటాషియం వంటివి పుష్కలము గా ఉంటాయి.




      • బ్రోకోలీ :  బ్రకోలి (పచ్చ క్యాలీఫ్లవర్‌)





      •  


      ఇది ఒక రకము తోటకూర లాంటిది . వీటిలో కెరోటి నాయిడ్స్ , ఇండోల్స్ , లాంటి రసాయన సమ్మేళనాలుంటాయి. ఇవి కాన్సర్ కణాలు ఉత్పత్తి కాకుండా నిరోధిస్తాయి. బ్రకోలీ లో విటమిన్‌ ' సి ' ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆసిడెంట్స్ గా పనిచేసే విటమిన్‌ ' ఇ '  ఇంకా కాల్సియం , బి 2 , ఐరన్‌  ఎక్కువగా ఉంటాయి. అధిక రక్తపోటు నుండి గుండెను రక్షించే " సల్పరోఫన్‌ " ఇందులో ఉంటుంది. ట్రైగ్లిజరైడ్స్ , కొలెస్టిరాల్ ను తగ్గించడములో సహకరిస్తుంది. క్యాలిఫ్లవర్ లో " ఇండోల్-3-కార్బినోల్ అత్యధికముగా ఉంటుంది . ఇది బ్లడ్ క్లాట్స్ , స్ట్రోక్ కు సంబంధించిన ప్లేట్ లేట్స్ ' స్టికినెస్ ' అరికడుతుంది.




      • దానిమ్మ : 





      •  


       ప్రతిరోజూ ఒకగ్లాసు దానిమ్మ రసము తీసుకునట్లయితే కొలెస్టిరాల్ కంట్రోల్ లో ఉంటుంది. ఇందులో ఉండే విటిమిన్‌ ' బి 12 ' రక్తములో ఎర్ర రక్తకణాలు తయారీ కి అవసరము .  గుండె ఆరోగ్యాన్ని పెంచే యాంటి ఆక్షిడెంట్లు అధికము గా ఉన్నందున ఇది గుండ జబ్బులు రానీయకుండా కాపాడును.




      • గుమ్మడి కాయ : 




      •  


      గుమ్మడి కాయలలో బీటాకెరోటిన్‌ లు ఎక్కువగాఉంటాయి. ఇవి శరీరములో విటమిన్‌ ' ఎ ' గా మార్పుచెంది భగు ప్రయోజనాలు కలిగిస్తాయి. గుండెజబ్బులు, క్యాన్సర్ , త్వరగా వయసు పెరిగినట్లు కనిపించడానికి కారణమయ్యే ఫ్రీరాడిలల్స్  ప్రారదోలడము లో సహకరించి గుండెను కాపాడుతుంది. పొటాషియం ఎక్కువగా ఉన్నందున గుండెకు మేలు జరుగుతుంది .




      • చేపలు : 





      •  


       ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దండిగా ఉంటాయి. రక్తనాళాలలో అడ్డంకులు ఏర్పడకుండా , గుండె వాపు రాకుండా , కొలెస్టిరాల్ తగ్గించడము  ద్వారా ఈ ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్స్ కాపాడుతాయి.  సార్డిన్‌ చేపలలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. సన్నని ఎముకలు చిన్నవిగా ఉన్న చిన్న చేపలలో ఖనిజలవణాలు ఎక్కువగా ఉండును.



      బెర్రీస్ :




      •  


       బెర్రీస్ గుండె ఆరోగ్యానికి మంచి పౌష్టికాహారము . ఇవి తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది . మంచి కొలెస్టిరాల్ పెరుగుతుంది.  బెర్రీస్ లో " పాలిఫినాల్స్ , యాంటీఆక్షిడెంత్లు రోగాలపై పోరాడి గిండెను కాపాడు తాయి.





      ఫిగ్స్ (Figs)  



      : వీటిలో అత్యదికము గా ఉండే పొటాషియం , మెగ్నీషియం ,కాల్సియం లు రక్తపోటును తగ్గించడములో సహకరిస్తాయి. ఫిగ్స్ లోని డైటరీపీచు హానికర కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది. యాంటీఆక్షిడెంట్ విటమిం ' సి ' , ఒమెగా 3-,ఒమేగా 6 ఎసెన్షియల్ ప్యాటీయాసిడ్స్  ఫ్రీరాడికల్స్ ను నియంత్రించి .... ధమనులు-సిరలులో ప్లేక్స్ యేర్పడకుండా అరికడతాయి.



      బార్లీ(barli) :






      ఎప్పటినుండడ్ వాడుకలో ఉన్నది . పూర్తి ష్థాయి లో చెడుకొలెస్టిరాల్ లెవల్స్ ను తగ్గిసుంది. ఈ ధాన్యము లో కరిగిపోయే పీచు పధార్ధము ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ 2-3 కప్పుల ఉడికించిన బార్లీ తినేవారికి పూర్తి కొలెస్టిరాల్ 9% , చెడు కొలెస్టిరాల్ 11% తగ్గుతుందని అమెఇకా వ్యవసాయి శాఖి జరిపిన పరిశోధనలలో గుర్తించారు. ఆ విధము గా గుండెను కాపాడుతూ ఉంటుంది .



      హెంప్ సీడ్స్ (జనుప గింజలు) : 



       ప్లేట్ లెట్స్ stickyness ను తగ్గిస్తుంది . దీనిలో ఒమేగా-6 ఫ్యాటీయాసిడ్స్ , గామా లినోలెనిక్ యాసిడ్ (జి.ఎల్.ఎ) దీర్ఘకాలిక కార్డియో-వ్యాస్కులార్ వ్యాధులను తగ్గించడములో బాగా ఉపయోగ పడుతుంది.



      ఎర్ర మిరపకాయ(రెడ్ క్యాప్సికం) : 

      కార్డియోవాస్కులర్ కండిషన్లు తగ్గించడమలోను ,రక్తపోటు నియంత్రణలోను సహకరిస్తుంది ఆకుపచ్చ ఇతర రకాల కంటే ఎర్ర్ని మిరపకాయ లో " లైకోఫెన్‌ " యాంటీఅక్షిడెంట్ గా పనిచేస్తుంది . కొలెస్టిరాల్ ను తగ్గించే గుణము దీనికుంది. సాల్యుబుల్ ఫైబర్ , ఎ.సి, విటమిన్లు ఉండడము వలన గుండకు మంచిది .



      వాల్ నట్స్ : 








       యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గాను , మంచి కొలెస్టిరాల్ ను పెంచేకారకము గా పనిచేస్తుంది. ఇందులో " ఆల్ఫ లినోలెనిక్ యాసిడ్ " , ఒమెగా-3 ఫ్యాటీయాసిడ్స్ ఉండడము వల్లనూ , శరీరము నుంది అదనపు కొలెస్టిరాల్ ను కదలించడములోనూ లేదా తొలగించడము లోను బాలా పనిచేసి   హార్ట్ రిస్క్ ను  తగ్గించగలదు .



      స్పిరులినా : నీలి-ఆకుపచ్చ సముద్రపు మొక్కల్ని తరచూ " సూపర్ ఫుడ్ " గా పరిగణిస్తారు. దీనిలో అత్యదికము గా విజిటబుల్ పోటీన్లు చేపలలో కంటే అధికము గా ఉంటాయి. దీనిలో ఉండే ' సి-ఫికొక్యానిన్‌' అనే pigment దృడమైన రోగనిరోధక శక్తిని కలుగజేసుంది. ఇది ప్రకృతిలో లభించే పరిపూర్ణ ఆహారము . ముఖ్యమైన ఫిటో న్యూట్రియెంట్స్ , కెరొటొనాయిడ్స్ , ఎషన్‌సియల్ ఫాటీయాసిడ్స్ ,మెగ్నీషియం ఉండడము వలన గుందే కు మేలుచేస్తుంది.



      గ్రీన్‌ టీ :ఇది హార్ట్ స్ట్రోక్ రిస్క్ ను తగ్గిస్తుంది. దైనందిన ఆహారములో భాగము గా చేసుకుంటే 20% వరకూ హార్ట్ స్ట్రోక్ ను తగ్గించే అవకాశముంది.




      రెడ్ వైన్‌ : రక్తనాళాల లైనింగ్ ను పరిరక్షిస్తుంది. ఇన్‌ప్లమేషన్‌ ,రక్తపోటును తగ్గిస్తుంది. తగుమాత్రము అనగా రోజుకు 300 మి.లీ మించి తీసుకోకూడదు . రెడ్ వైన్‌ ప్రధాన పదార్ధమైన " పాలీఫెనాల్ " బ్లడ్ -వెజల్  డ్యామేజ్ నుంది రక్షిస్తుంది. ఇతర మూలకాలైన ద్రాక్ష , ఫెనొలిక్స్ , పాలిఫెనాల్స్ , యాంటీఅక్షిడెంట్లు ఉండి గుండె కు మంచి చేస్తాయి.



      సోయా మిల్క్ : కొలెస్టిరాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాని కాపాడుతుంది. దీనిని వెజిటబుల్ ప్రోటీన్‌ అని అంటారు. 



      నీరుల్లి పాయలు : వీటిలోని  ''క్వెర్సెటిన్‌'' వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఇది మంచి యాంటీఆక్షిడెంట్ ,రక్తపోటును తగ్గిస్తుంది. వీటిలో ఫైటోకెమికల్స ,ఫోలేట్ , పొటాషియం అధికము గా ఉంటాయి. గుండెకు మంచిది. 



      వెల్లుల్లి : వీటిలోని " ఎల్లిసిన్‌" పదార్ధము రక్తనాళాలు రిలాక్ష్ అవడా్నికి , రక్త సరఫరా సక్రమముగా జరిగేందుకు సహకరిస్తుంది . గుండెకు చాలా మంచిది. 



      ఆలివ్ ఆయిల్ : క్రమము తప్పకుండా ఎక్స్ ట్రా -వర్జిన్‌ ఆలివ్ ఆయిల తీసుకోవడము వల్ల్ .. సిస్టాలిక్ , డయాస్టాలిక్ రక్తపోటు ను తగ్గిస్తుంది. గుండెకు మంచిది.



      దాల్చిన చెక్క : ఈ ప్రాచీన కాలపు సుగంధద్రవ్యాలలో యాంటీ ఇన్‌ఫ్లమేషన్‌ లక్షణము ఉన్నందున గుండె , ఆర్టిరీస్ డ్యామేజ్ అవకుండా పరిరక్షిస్తుంది. 



      పసుపు : ఈ సాంప్రదాయ హీలింగ్ స్పైస్ లోగల " కుర్కుమిన్‌" శక్తివంతమయిన యాంటీ ఆక్షిడెంట్ . దీనికి ఫ్లేక్ పేరుకుకొని పోవడాన్ని తగ్గిస్తుంది. 

       





      • =======================


      Visit my Website - Dr.Seshagirirao...