Pages

Labels

Blog Archive

Popular Posts

Sunday, 31 March 2013

Energy drinks bad to heart,శక్తి పానీయాలు గుండెకు చెడు



  •  










పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



సత్వరం శక్తినిచ్చే పానీయాలంటే చాలామంది ఇష్టపడుతుంటారు. రకరకాల రంగుల్లో ఆకర్షణీయంగా కనిపించే వీటిల్లో చక్కెరతో పాటు కెఫీన్‌ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల వీటిని తాగినవెంటనే తాత్కాలికంగా హుషారుగా అనిపిస్తుంది. కానీ వీటితో మంచి కన్నా కీడే ఎక్కువని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇవి రక్తపోటు పెరగటానికే కాదు.. గుండెలయ దెబ్బతీయటానికీ దోహదం చేస్తున్నట్టు అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ అధ్యయనంలో తేలింది. శక్తినిచ్చే పానీయాలపై గతంలో చేసిన ఏడు అధ్యయనాలను క్రోడీకరించి గుండె ఆరోగ్యంపై ఇవి చూపే ప్రభావాలను నిర్ధరించారు. కేవలం ఒకటి నుంచి మూడు డబ్బాల శక్తి పానీయాలు తాగినా ఇవి తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు వెల్లడైంది. వీరి గుండెను ఈసీజీ తీయగా.. అందులో క్యూ, టీ బిందువుల మధ్య విరామం 10 మిల్లీసెకండ్ల మేరకు ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. ఈ బిందువుల మధ్య విరామం పెరగటమనేది గుండెలయ దెబ్బతినటాన్ని సూచిస్తుండటం గమనార్హం. అలాగే శక్తినిచ్చే పానీయాలు తాగినవారి సిస్టాలిక్‌ రక్తపోటు (పై సంఖ్య) కూడా సగటున 3.5 పాయింట్లు పెరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. కాబట్టి అధిక రక్తపోటు లేదా క్యూటీ సిండ్రోమ్‌ గలవారు శక్తి పానీయాలను తీసుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు. శక్తినిచ్చే పానీయాల్లో కెఫీన్‌ మూలంగా వీటికి అలవాటుపడే ప్రమాదమూ ఉంది. దీంతో వీటిని తాగకపోతే కొన్నిసార్లు తలనొప్పి, అలసట, చిరాకు వంటి లక్షణాలు కనిపించొచ్చు. ఇవి మన శరీరంలోని సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్ల స్థాయుల్లో అసాధారణ మార్పులు కలగజేస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను వీటికి దూరంగా ఉండేలా చూడటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. శక్తి పానీయాలు నీటికి ప్రత్యామ్నాయం కాదనీ గుర్తుంచుకోవాలి. పైగా వీటిల్లోని కెఫీన్‌ ఒంట్లోంచి నీటిని ఎక్కువగా బయటకు పంపిస్తుంది కూడా. కాబట్టి దాహం వేసినప్పుడు ఇలాంటి శక్తినిచ్చే పానీయాల కన్నా నీళ్లు తాగటమే మేలు.



  • ========================


Visit my Website - Dr.Seshagirirao...

Monday, 25 March 2013

Which Oil is good for our Hair, మన జుట్టుకు సరియైన నూనె



  •  





  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



ఆరోగ్యవంతమైన శిరోజాలను అందానికి , ఆరోగ్యానికి చిహ్నం గా భావిస్తారు .శిరోజాల ప్రమాణాలను మెరుగు పరిచే మార్గాల అన్వేషకు అనేక పరిశోధనలు సాగాయి. వాతిలో ఓ సులువైన మార్గము మాడుకు , జుట్టుకుదుళ్ళకు సరైన హెయిర్ ఆయిల్ తో పోషకాలు అందించడము. అయితే ఈ నూనె ఎంపిక అనేక కారణాలపై ఆధారపడి ఉంటుంది . శిరోజాల తీరు , సువాసనలు , సీజన్‌ అనుసరించి సాగుతుంది .నూనెలు జుట్టుకు ప్రయోజనకరం గా ఉంటాయి. కొబ్బరి నూనె , బాదం , జొజోబా , నువ్వుల నూనె , ఆముదం నూనె  సహజ నూనెలు గాగా , భృంగమలక (బృంగారజ), నీలి బ్రింగడి , దర్డురోడి , ఆమ్ల మున్నగునవి  హెర్బల్ హెయిర్ ఆయిల్స్ . సహజ నూనెలను యీకలిప్టస్ , జూనిఫర్ , లెమన్‌ , శాండల్ వుడ్ , లావెండర్ , మిర్ర్ , టీట్రీ , రోజ్ మేరి , బేసిల్ , పెప్పర్ మెంట్ , వంటి ఎసెన్సియల్ పదార్ధాలతొ కలుపుకోవచ్చు . ఈ పదార్ధాలు ఔషధగుణాలతోపాటు నూనెలకు మంచి సువాసనలను కూడా ఉస్తాయి . ఇవి చాలా గాడతను కలిగిఉండి ..బాదం , అవకాడో , బర్డాక్ , కెమెల్లియ , ఆముదము , జొజొబా , కొబ్బరి , వేరుశనగ , సన్‌ఫ్లవర్ , నువ్వులనూనె  వంటి క్యారియర్ ఆయిల్స్ తో కలిసి నప్పుడు అమోఘము గా పనిచేస్తాయి.



ఏ దైనా నూనె ఎంచుకుంటున్నప్పుడు శిరోజాల నాణ్యతను , నూనె అదనపు లక్షణాలతో పాటు సాధారన ఆరోగ్యాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. . ఎందుకంటే

కొన్ని నూనెలు అందరికీ సూట్ కావు. ఉదాహరణకు కొన్ని నూనెలు కూలింగ్ గుణాలు కలిగి ఉంటాయి. జలుబు త్వరగా వచ్చేవారు ఈ రకం నూనెల్ని

వాడడం వలన మరింత త్వరగా సమస్య వస్తుంది . అందుకే విభిన్న నూనెల గురించి , వాటిలోని వివిధ ఔషధ గుణాల గురించి అవగాహన అవసరము . 

కొబ్బరి నూనె (Coconut Oil) : కొబ్బరి నూనె మాడు లోపలికి చొచ్చుకు పోయి శిరోజాల కుదుళ్ళకు  చివరి కొసలదాకా  పోషకాలందిస్తుంది. కొబ్బరి

నూనె లో యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ వైరల్ , యాంటీ ఫంగల్ గుణాలుంటాయి. కాబట్టి శిరోజాలు , మాడు ఇన్‌ఫెక్షన్‌ నుంది ఇది రక్షిస్తుంది.

ఎసెన్సియల్ ఫాటీయాసిడ్స్ కు , వితమిన్‌ " ఇ , కె , ఐరన్‌ , ఖనిజాలకు " మంచి ఆధారము . కొబ్బరినూనెలో మెత్తబరిచే గుణము అత్యధికము

ఉంటుంది. శిరొజాల ఎదుగుదలకు , పోషకం గా ఎంతగానో సహకరిస్తుంది.
మందుల వాడకం , హార్మోనుల మార్పులు , ఒత్తిడి , కాలుష్యము వలన జుట్టు రాలిపోతున్నప్పుడు , పలుచబడుతున్నప్పుడు  కొబ్బరి నూనె వాడకం వలన

ఉపయోగము ఉంటుంది .
జుట్టు కుదుళ్ళు వాయడం , కుంచించుకు పొవడాల నుంచి శిరోజాలను కొబ్బరినూనె రక్షిస్తుంది.
చుండ్రు , మాడు ఇన్‌ఫెక్షన్‌ , పొడి జుట్టు , చివర్లు చిట్లిపోవడం , ఇతర శిరొజాల సమస్యల్ నుండి కాపాడుతుంది.
కొబ్బరినూనె ప్రభావ వంతమైన కండిషనర్ గా పనిచేస్తుంది.
డ్యామేజి అయిన శిరోజాలు తిరిగి ఎదగడానికి సహకరించే సామర్ధ్యము కలిగిఉందని నిపుణులు పేర్కోన్నారు .
ఇది మంచి క్యారియర్ ఆయిల్ కూడా.దీనికి గుణాలు కోల్పోయే కాలపరిమితి లేదు.ప్రిజర్వేటివ్ లు అవసరము లేదు.రిఫైన్‌మెంట్, ప్రోసెసింగ్ అవసరం లేదు.

మామూలుగా కొబ్బరినూనె రిఫైండ్ రకము గానే దొరుకుతుంది కావున గాఢమైన వాసన ఉండదు . ఇందుకై తలస్నానానికి ముందు , వెనుక కూడా నూనె

వాడుతుండాలి . 

జొజోబా ఆయిల్ : జొజోబామొక్క గింజల నుండి ఈ నూనెను వెలికి తీస్తారు. ఇవి ఎక్కువగా అమెరికన్‌ ఎడారులో పెరుగుతుంది. దీనిని పిగ్నట్ , కాఫీబెర్రీ,

డీర్ నట్ అని కూడా వ్యవహరిస్తారు.  అనేక శతాబ్ధాలుగా అమెరికన్లు ఈ నూనెను చర్మము , శిరోజాల సమస్యలము వాడుతున్నారు. చర్మము లోని

సెభాషియస్ గ్లాండ్స్  విడుదల చేసే సెబం తో జొజోబా ఆయిల్ సరిపోలిఉంటుంది . కాబట్టి ఇది పొడిబారిన మాడుకు  పోషకాలను అందించడము లొ

సహకరిస్తుంది . దీనిని లిక్విడ్ వ్యాక్స్ గా పేర్కొంటారు . విటమిన్‌ - ఇ,బి, లతో సహా అనేక పోషకాలను కలిగిఉంటుంది . ఇవన్నీ శిరోజాలకు

ప్రయోజనకరమే . జొజోబా ఆయిల్ హానికరమైనది కాకపోయినప్పటికీ మాడు పై మొదటిసారిగా వాటుతున్నప్పుడు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడము అవసరము .

ఒక్కోసారి ఎలర్జిక్ రియాక్షన్‌ వచ్చే అవకాశము ఉంది. ఇది కూడా కొబ్బరి నూనె లాగనే దీర్ఘకాలిక మన్నిక కలిగిఉంటుంది.

ఆలివ్ ఆయిల్ : చుండ్రును నివారించడములో , శిరోజాల కండిషనింగ్ లో ఆలివ్ ఆయిల్ ఉత్తమమైనది . ఈ నూనెను మొదటిసారిగా గ్రీకులు

ఉపయోగించారని అంటారు. జుట్టు పలచబడడానికి , పురుషులలో జుట్టు రాలడానికి కారణమయ్యే " డీ హైడ్రో టెస్టోస్టిరాన్‌ " అనే హార్మోన్‌ ఏర్పడకుండా

అడ్డుకోగల ప్రధాన పదార్ధాలు ఈ నూనె లో ఉంటాయి. విటమిన్‌ -ఇ,డి. కె, నియాసిన్‌ , బయోటిన్‌ ఈ నునెలో  సమృద్ధిగా లభిస్తాయి. ఇవన్నీ శిరోజాలు

ఆరోగ్యముగా , ఒత్తుగా పెరగడానికి దోహదపడతాయి. కాలుష్యము , ఆల్కహాల్ , సిగరెట్ల వంటి వాటివలన హారి జరిగిన శిరోజాల మరమ్మత్తుకు ఆలివ్

ఆయిల్ లోని ' ఫెనాల్ ' లక్షణాలు సహకరిస్తాయి. సెబమ్‌ ఉత్పత్తి , మాడు లూబ్రికే్షన్‌ ను క్రమబద్దీకరిస్తుంది. శీతాకాలములో శిరోజాలకు చర్మానికి కూడా

బాగా మేలుచేస్తుంది.

ఆముదము : జుట్తు ఒత్తుగా , నల్లగా పెరగడానికి అత్యధికము గా సిఫార్సు చేసే నూనె ఆముదము . ఇది మాడు ఇన్‌ఫెక్షన్‌ నుండి కాపాడుతుంది . ఒమేగా

-9 ఎసెన్సియల్ ఫాటీయాసిడ్స్ , జెర్మిసైడల్ గుణాలు ఆముదములో ఉన్నాయి. కాబట్టి మాడును , శిరోజాలను మైక్రోబియల్ , ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌ లనుండి

కాపాడుతుంది. ఫ్యాటీయాసిడ్స్ శిరోజాలకు పోషణనిచ్చి , తేమను పట్టి ఉంచడము ద్వారా మాడు పొడిబారకుండా కాపాడును . ఆలివ్ ఆయిల మాదిరి ఈ

నూనె లో కూడా ఓలియిక్ యాసిద్ ఉంటుంది కావున మంచిఫలితాలకోసము ఈ రెండింటినీ కలిపి వాడుతారు . చిన్న పిల్లలకు ఆముదము తో మాడు

మసాజ్ చేస్తారు . దీని వలన ఆరోగ్యవంతమైన శిరోజాలే కాకుండా పూరిస్థాయి ఆరోగ్యము దక్కుతుంది. ఆముదము చిక్కగా ఉండి త్వరగా చొచ్చికుపోయే

గుణము కలిగి ఉంటుంది . సైనస్ ఇబ్బంది , అత్యధిక ఇంట్రాక్యులర్ ప్రెజర్ (కంటి ప్రెజర్), హై బ్లడ్ ప్రెజర్ , మలబద్దకము , అజ్జీర్ణ వ్యాధులు ఉన్నవారు

ఆముదము మాడుకు వాడకపోవడమే మంచిది .

బాదం నూనె : ఇది జిడ్డు లేని నూనె . పొడిమాడుకు పోషకాలు అందించడానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. గాఢమైన వాసనలు పడనివారికి

సరియైన ప్రత్యామ్నాయము ఇదే . కొన్ని హెయిర్ ఆయిల్స్ లా ' ఇర్రిటేషన్‌' రాని సురక్షితమైన నూనె ఇది . ఓలిక్ యాసిడ్ , లినొలిక్ యాసిడ్ ,

ప్రయోజనకరమైన  బయోప్లేవనాయిడ్స్ , విటమిన్‌ ఇ , కాల్సియం దీనిలో లబిస్తాయి. బాధం నూనె శిరోజాలకు మాడుకు చల్లదనాన్ని ఇస్తుంది .జుట్టు శీఘ్రం

గా పెరిగేందుకు దోహదపడుతుంది. బాధం (ఆల్మండ్ ) ఆయిల్ క్రమము తప్పకుండా వాడితే జుట్టురాలడము చా్లావరకు నివారించవచ్చునని ' భారత

హెర్బల్ ఆయువేద రీసెర్చ్ సెంటర్ పేర్కోంది.

నువ్వులనూనె : సింధూనాగరికత కాలం నుండి నువ్వులనూనె వాడకం ఉన్నది . దీనిలో యాంటీఆక్షిడెంట్స్ గుణాలు ఉండడము వలన తలకు మసాజ్

చేసినప్పుదు ఒత్తిడి నుంది ఉపశమనం కలుగుతుంది. యాంగ్జైటీ , నరాల బలహీనత , ఎముకల బలహీనత , బ్లడ్ సర్క్యులేషన్‌ లేమి , బలహీన

వ్యాధినిరోధక వ్యవస్థ , నిద్రలేమి , అలసట ఉన్నవారు మాడుకి నువ్వులనూనె రాయడము వలన ఉపశమనం , లాభము పొండుతారు . ఇది దుర్వాసన

రావడానికి చాలా కాలము పడుతుంది కాబట్టి హెర్బల్ హెయిర్ ఆయిల్స్ తో మంచి ద్రావకము గా నువ్వులనూనె ను వాడుతారు.

రొజ్ మేరీ ఆయిల్ : జుట్టుకుదుళ్ళను ఉద్దీప్తం చేసి జుట్టు రాలిపోవడాన్ని అరికడుతుంది.

అవకాడో ఆయిల్ : ప్రోటీన్లు , విటమిన్‌ ఎ,డి,ఇ,బి6, పోలిక్ యాసిడ్ , అమినోయాసిడ్స్ మెండుగా ఉండాయి . ఇవన్నీ శిరోజాలకు మంచిది. ఆఫ్రికన్లు ,

అమెరికన్లు దీనిని ఎక్కువగా వాడుతారు .

ఇము ఆయిల్ : ఆస్ట్రేలియా లో ఆదినుండి ఉండేవారు ఈ నూనెను ఎక్కువగా వాడెవారు . మాడుకు, జుట్టుకు మంచి పోషకాలు అందిస్తుంది. 

నీమ్‌ ఆయిల్ : మాడు దురద , ఇన్‌ఫెక్షన్‌ ల నివారణకు బాగా పనిచేస్తుంది. జుట్టు రాలడం , చుండ్రు , కళ్ళమంట , జుట్టు తెల్లబడడము , జుట్టు చివర్లు

చిట్లిపోవడము  నివారించడములో బాగా పనిచేస్తుంది. దీనిని తగిన సువాసన నూనెలతో కలిపివాడుతారు.

ఉసిరి నూనె : తాజా ఉసిరి రసము , తాజా భృంగరాజ (గుంటకలగ రాకు)రసము , పాలు సమపాళ్ళలో తీసుకొని కొద్దిగా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె

ఈ మిశ్రమములో కలిపి నీరంతా ఆవిరై నూనె మిగిలేదాకా కాయాలి . ఎండు ఉసిరిని కొబ్బరి లేదా నువ్వుల నూనె లో నానబెట్టి కూడా వాడుకో వచ్చును.

మాడుకి చల్లదనాన్ని , నిగనిగ మెరిసే గుణము , దృఢత్వాన్ని ఇస్తుంది .

అలోవెరా నూనె : బాగా ఎదిగిన పెద్ద అలోవెరా ఆకు తీసుకుని పొడవుగా చీల్చాలి. గుప్పెడు మెంతు గింజలు  లోపల పోయాలి. దారము తో రెండు పీలికలు

కట్టి బిగించాలి . 24 గంటలు ఉంఛాలి . తర్వాత అలోవెరా గుజ్జు, మెంతుగింజలు స్క్రాప్ చేసి కొబ్బరి లేదా నువ్వుల నూనె లో వేసి గోల్డెన్‌బ్రౌన్‌ రంగు

వచ్చేవరకూ కాయాలి(వేడిచేయాలి). చల్లార్చి బధ్రపరచుకోవాలి . వారానికి 2-3 సార్లు జుట్టుకి, మాడుకి రాసుకుంటే చాలా మంచిది. జుట్టును

మృదువుగాను , మెరుపులేనేలా ఉంచుతుంది.  


  • ==========================


Visit my Website - Dr.Seshagirirao...

Sunday, 10 March 2013

Masala Tea,మసాలా టీ



  •  





  • image : courtesy with Wikipedia.org.




పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



 Masala Tea,మసాలా టీ కి -- కావలసిన పదార్ధాలు :

నీరు ,
పాలు ,
టీ పొడి ,
పంచదార ,
టీ మసాలా పొడి ,

అర కప్పు నీటిలో అరకప్పు పాలు కలిపి స్పూన్‌ టీ పొడిని (కావలసినంత టీ పొడిని) వేసి ఒక పాత్ర లో వేడిచేయుదురు. సరిపడు పంచదార వేసి బాగా మరుగు తున్నప్పుడు ''టీమసాలా'' పొడిని ( అంటే ... అల్లం ఒక ముక్కలు , కొద్దిగ యాలక పొడి , దాల్చిన చెక్క , మిరియం పొడి కొద్దిగ కలిసిఉన్నది) కలిపి 10 నిముషాల తరువాత వడబోసి కప్పులో సెర్వ్ చేస్తారు . ఇది మామూలు బ్లాక్ టీ కి  ' టీ మసాలా " పొడిని కలిపి తే మసాలా టీ తయారవుతుంది. మంచి రుచిగా ఉంటుంది.



  • ==========================


Visit my Website - Dr.Seshagirirao...

Ginger Tea,అల్లం టీ


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం


  •  










మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



 Ginger Tea,అల్లం  టీ---కావలిసినపదార్ధాలు :




  • పాలు : రెండు గ్లాసులు

  • పంచదార : రెండు స్పూన్ లు

  • టీపొడి : ఒక స్పూన్

  • యాలుక్కాయ : ఒకటి

  • అల్లం ముక్క : అంగుళం ముక్క

  • నీళ్ళు : ఒక గ్లాసు






తయారు చేయు విధానం :



స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి దానిలో పాలు, నీళ్ళు, పంచదార, టీపొడి వేసి మరగ బెట్టాలి. మరుగుతుండగా అల్లం చిదగకొట్టి వెయ్యాలి, అలాగే యాలుక్కాయ కూడా చిదిపి వెయ్యాలి. ఇప్పుడు బాగా మరిగించి స్టవ్ ఆపి, కప్పులోకి వడకట్టి తాగాలి, అంతే అల్లంటీ రెడి.



ఉపయోగాలు :


  •  అల్లం టీ ఉదయం తాగితే రోజంతా హుషారుగా  ఉంచుతుంది.

  • అల్లం టీ ని సేవించడం ద్వారా గర్భణీలకు ఎంతో మేలు చేకూరుతుందట. వేవిళ్లకు చెక్ పెట్టడంలో అల్లం టీ దివ్యౌషధంగా పనిచేస్తుంది.

  • ఇంకా తెల్లవారున సాధారణ టీలో అల్లం బిస్కెట్లు తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

  • ఛాతిలో మంట, అజీర్ణం వంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే అల్లం ' టీ ' తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

  • అలాగే అల్లం టీని సేవించడం ద్వారా మోకాలి నొప్పులు, కీళ్ల నొప్పులు దరిచేరవు.

  • మోకాళ్ల వాపులు కూడా అల్లం ' టీ ' రోజూ తీసుకుంటే తగ్గిపోతాయి. అలాగే ఏ అనారోగ్యంతో బాధపడేవారు అల్లం టీని సేవిస్తే ఉపశమనం లభిస్తుంది.

  • జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పితో బాధపడేవారు అల్లం'' టీ ''  తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు రోజుకు మూడుసార్లు అల్లంతో తయారైన హెర్బల్ టీని తాగచ్చు. అయితే రోజులో నాలుగు సార్లకు మించి అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు. మరీ ముఖ్యంగా కడుపులో అల్సర్ ఉన్న వాళ్లు అసలు తాగకూడదు.అల్లం టీ తాగినప్పుడు ఆహ్లాదంగా అనిపించుకుండా కడుపులో వికారం కాని మరే సైడ్ఎఫెక్ట్ కనిపించినా అల్సర్ వంటి సమస్యలున్నాయేమోనని డాక్టర్‌ని సంప్రదించడం అవసరం.

  •  ఆస్తమా, దగ్గులకు చెక్ పెట్టాలంటే అల్లం ' టీ ' రోజూ  తేనెతో కలిపి తీసుకోవాలి.

  • అల్లం టీని సేవించడం ద్వారా ఒత్తిడిని తగ్గించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. యాంటియోక్సిడెంట్స్ కలిగివున్న అల్లం టీని రోజూ ఒక కప్పు తీసుకుంటే జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. మానసిక ఒత్తిడిని మాయం చేసే అల్లం టీ, మానసికోల్లాసాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

  • నీరసంగా ఉన్నప్పుడు అల్లం టీ త్రాగాలి. దానివల్ల నూతనోత్సహం వస్తుంది.









  • అల్లం ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. చలి ప్రభావం వల్ల తలెత్తే సమస్యలను ఇది అదుపులో ఉంచుతుంది. కొందరికి ప్రయాణాలు పడవు. కడుపులో వికారంగా ఉండటం, వాంతులవడం వంటి సమస్యలు వేధిస్తాయి. అలాంటప్పుడు ముందుగా ఓ కప్పు అల్లం టీ తాగి చూడండి. ఉత్సాహం వచ్చేస్తుంది. వికారంలాంటివి బాధించవు. కాస్త ఎక్కువగా తిన్నప్పుడు భుక్తాయాసం బాధ పెడుతుంది. దాన్నుంచి బయట పడాలంటే.. కప్పు అల్లం టీ తాగితే సరిపోతుంది. తరచూ ఈ టీ తాగడం వల్ల కండరాలూ, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజుకో కప్పు చొప్పున తాగితే... శ్వాసకోశ సంబంధ సమస్యలు అదుపులో ఉంటాయి. రక్త ప్రసరణ నియంత్రణలో ఉంటుంది. అల్లంలో ఉండే ఖనిజ లవణాలు గుండెకు మేలు చేస్తాయి. హృదయ కవాటాల్లో రక్త సరఫరా సక్రమంగా ఉండటానికి దోహదపడతాయి. హృద్రోగాలూ దూరంగా ఉంటాయి. నెలసరి సమస్యలూ అదుపులోకి వస్తాయి. టీ తాగడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు అధికశాతం అందుతాయి. రోగనిరోధక శక్తి పెరిగి, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిలో ఉండే అరోమా గుణాలు మెదడును ఉత్తేజితం చేస్తాయి.





  • =======================


Visit my Website - Dr.Seshagirirao...

Tuesday, 5 March 2013

Cecilia Beaux



“Miss Beaux is not only the greatest woman painter, but the best that has ever lived.”
―William Merritt Chase, 1899


Cecelia Beaux (1855-1942) was born in Philadelphia and began taking drawing lessons at sixteen from Catherine Ann Drinker.  She studied at the Pennsylvania Academy of the Fine Arts from 1877-1879 and later returned to teach there, when she was studying at PAFA the painter Thomas Eakins was teaching at the school.   

Dorothea and Francesca, Cecilia Beaux, 1898, Art Institute of Chicago

In 1888 Beaux made the first of several trips to Europe and in France she worked at the Académie Juilen under the artist Bouguereau.  Her father was French and the work that she saw in Europe and especially in France, both Old Masters and the new Impressionist style, strongly affected her own work.   An example of her loose brushwork and interest in light and color can be seen in the work above, Dorothea and Francesca, which is a double portrait of the daughters of a patron.  The girls are posed unconventionally, while they practice dancing and their white dress and sash are filled with a variety of colors that add highlights and shadows.

Ernesta (Child with Nurse), Cecilia Beaux, 1894, Metropolitan Museum of Art

Beaux's painting above of her two year old niece, Ernesta Drinker, also shows the influence of the French Impressionists and other American painters working in Paris such as Mary Cassatt.  In addition to a similar brushwork and use of color as in Dorothea and Francesca, Beaux's unusual portrait crops the second subject in a way reminiscent of the work of Degas.  This painting was one of several that was shown in the French annual Salon of 1896.

By 1900 Cecilia Beaux was living in New York and was a well-established portrait painter, she was commissioned to paint many well known individuals.  Along with John Singer Sargent, Beaux is known as one of the most important American portrait painters of the late 19th and early 20th century.


Henry Sturgis Drinker (Manwith the Cat) Cecelia Beaux, 1898,  Smithsonian American Art Museum

The sitter for this portrait, Henry Sturgis Drinker, was Beaux's brother-in-law (Ernesta's father), a railroad executive and president of Lehigh University in Pennsylvania. 

According to the exhibition label of this work at the  Smithsonian American Art Museum:

“Beaux was a fiercely independent woman who lived well, kept handsome lovers, and had a will of iron. At a time when few women could, she carved out a career for herself as a portraitist, and was thought to rival John Singer Sargent.” 

During her lifetime Beaux had fourteen one-woman shows and won numerous prizes, she was the first female artist to teach at the Pennsylvania Academy of the Fine Arts. 




Friday, 1 March 2013

Okra-Lady Finger,బెండకాయ


  •  










పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



బెండకాయ ఆరోగ్యకర ఉపయోగాలు :


  • బెండకాయలోని మ్యూకస్ వంటి పదార్ధము కడుపులో మంటనుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పీచు , విటమిన్‌ ' సి ' దీనిలో చాలా ఎక్కువ . మ్యూకస్ పదార్ధము గాస్ట్రిక్ సమస్యలను , ఎసిడిటీ కి చక్కని పరిష్కారము . దీనిలోగల డయూరిటిక్ లక్షణాలవల్ల యూనరీ ట్రాక్ట్ ఇంఫెక్షన్‌ ను నయము చేయడములో సహకరిస్తుంది. బెండకాయ డికాక్షన్ తాగితే జ్వరము తగ్గుతుంది. చిన్న చిన్న ముక్కలు గా కోసి నీటిలో మరిగించి చల్లారేక తాగితే టెంపరేచర్ తగ్గును . చెక్కెర (డయాబిటీస్ ) నియంత్రణలోనూ సుగుణం చూపుతుంది.  బెండకాయ నిలువుగా చీల్చి  రెండు సగాల్ని  గ్లాసు నీటిలో రాత్రంతా ఉంచి , మరునాటి ఉదయము ముక్కలు తీసివేసి ఆ నీటిని త్రాగాలి. ఇలా రెండు వారాలు పాటు త్రాగితే సుగర్ స్థాయిలు తగ్గుతాయి. దీనిలో ఉండే పెక్టిన్‌ .. బ్లడ్ కొలెస్టిరాల్ ను తగ్గించును.




అమెరికా ఖండమందలి ఉష్ణ ప్రదేశములు బెండకు (Okra, Lady Finger) జన్మ స్థానము అని ఒక అభిప్రాయం ఉంది. బెండ వార్షిక కూరగాయ పంట. ఉష్ణ సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనిని పండిస్తారు. లేత బెండకాయలను కూరగా వండుతారు. బెండకాయల్లో ఎ, బి, సి విటమిన్లు, పలు పోషక పదార్థాలతోపాటు అయోడిన్‌ ఎక్కువగా ఉన్నందువల్ల గాయిటర్‌ వ్యాధి రాకుండా చేస్తుంది. బెండకాయలను కూరగాయగా, సలాడ్‌గా ఎండబెట్టి వరుగులను తయారుచేయడంలో వాడతారు.  బెండ Lady's finger - Abelmoschus esculentus, N.O. Malvaceae. అని శాస్త్రీయ నామము.



బెండ మొక్క సామాన్యముగా 1 నుండి రెండు మీటర్లు ఎత్తు పెరుగును. అనుకూల పరిస్తితులలఓ నాలుగు మీటల వరకూ పెరుగును. మొక్క యందలి లేత భాగములందు

బిరుసుగా ఉండు నూగు ఉండును. పై అంచులయందు తాళ పత్ర వైఖరి చీలి సంయుక్తమౌగా ఉండును. అండాశయము ఐదు అరలు కలిగి ఉండును. కీలము కొన ఐదుగా చీలి నిడివిగ ఉండును. కాయము ఐదు గదులు కలిగి ఉండును. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క వరుస గింజలు ఉండును. ఎండిన వెనుక కాయ పై నుండి క్రిందికి క్రమముగా ఐదు (అప్పుడప్పుడూ 10) భాగములుగ పగులు ఉండును. గింజలు చిన్న కందిగింఝలంతేసి యుండును. గ్రామునకు 12 -15 తూగును. నీల వర్ణముతో కూడిన ధూమ్రవర్ణము కలిగి బొడ్డు వద్ద మాత్రము తెల్లగ ఉండును.



బెండకాయలో 


  • 90 శాతం నీరు, 

  • 6.4 శాతం పిండి పదార్థాలు, 

  • 1.9 శాతం మాంసకృత్తులు, 

  • 0.2 శాతం కొవ్వుపదార్థాలు, 

  • 1.2 శాతం పీచు, 

  • 0.7 శాతం ఖనిజలవణాలు ఉండి, 

  • 33 కిలో కేలరీలు శక్తిని ఇస్తాయి. 

  • 66 మి.గ్రా. సున్నం, 

  • 56 మి.గ్రా. భాస్వరం, 

  • 0.30 మి.గ్రా. ఇనుము ఉన్నాయి.

  • 52 మైక్రోగ్రాములు కెరోటిన్‌ , 

  • 0.07 మి.గ్రా. థయమిన్‌, 

  • 0.1 మి.గ్రా. రైబోఫ్లేవిన్‌, 

  • 0.6 మి.గ్రా. నియసిన్‌,

  • 105 మైక్రో గ్రాములు పోలిక్‌ ఆమ్లం ,

  • 13 మి.గ్రా.లు 'సి' విటమిను  ఉన్నాయి. 


ఇవేగాక సూక్ష్మధాతువులైన


  • మెగ్నీషియం (53 మి.గ్రా.), 

  • సోడియం (6.9 మి.గ్రా.), 

  • పొటాషియం (103 మి.గ్రా.), 

  • రాగి (113 మి.గ్రా.), 

  • మాంగనీస్‌ (149 మి.గ్రా.), 

  • జింక్‌ (417 మి.గ్రా.) లాంటి సూక్ష్మ పరిమాణంలో ఉంటాయి.




పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు




  • శక్తి 30 kcal----- 150 kJ

  • పిండిపదార్థాలు----- 7.6 g

  • - పీచుపదార్థాలు---- 3.2 g

  • కొవ్వు పదార్థాలు ----0.1 g

  • మాంసకృత్తులు -----2.0 g

  • ఫోలేట్----------- (Vit. B9)  87.8 μg     22%

  • విటమిన్ సి-------  21 mg     35%

  • కాల్షియమ్--------  75 mg     8%

  • మెగ్నీషియమ్-----  57 mg     15%

  • Vitamin A---- (660 IU)




రకాలు :

 సాధారణ రకాలు = బెండలో హైబ్రిడ్‌ (సంకర) రకాలకు దీటుగా సాధారణ రకాలు దిగుబడినిస్తాయి.    పూసా సవాన, పూసా ముఖమలి, పంజాబ్‌ పద్మిన ,అర్క అనామిక,  అర్క అభయ,  కో-1,   ఎం.డి.యు-1,   గుజరాత్‌ బెండ-1,హర్భజన్,పర్భని క్రాంతి, పి-7, పి-8.

సంకరజాతి రకాలు = శంఖు రోగాన్ని తట్టుకునే రకాలు- వర,విజయ,విశాల్,నాథ్‌శోభ, ప్రియ, సుప్రియ,మహికో హైబ్రిడ్‌ నెం. 1, 6, 7, 8.



మిగిలిన రకాలు  =   ఐశ్వర్య మిస్టిక,ఎస్‌-008, ఎస్‌-040, ఎస్‌-073.

ఎగుమతి రకాలు = ఎగుమతికి కాయలు లేతగా, ఆకుపచ్చగా 6-8 సెం.మీ. పొడవుతో ఉండాలి.  పంజాబ్‌ పద్మిని,    వర్ష,    విశాల్‌,    నాథ్‌శోభ,

ఉప జాతులు= పెద్ద బెండ - ఇది చాల అచోట్ల సాగునందున్న రకము. మొక్క పెద్దదిగా పెరుగును . కాపు ప్రారంభించుట కొంచెము ఆలస్యము. కాయ పలుకలు తీరి  లేబసిమి వర్ణము కలిగి 12 - 18 సెంమీ పొడవుండును.  ఏడాకుల బెండ,  నున్న బెండ,    పొడుగు బెండ,  ఎర్ర బెండ,



వంటలు : బెండ పైత్యాన్ని తగ్గిస్తుందని, వాతాన్ని నివారిస్తుందని, వీర్య వృద్ధిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. బెండకాయలో జిగురు ఉండటంవల్ల విరివిగా అన్ని వంటలలో వీటిని వాడటం కుదరకపోయినా ఆంధ్రప్రదేశ్‌లో బెండకాయను చాలా ఎక్కువగా వంటలలో వాడతారు.    బెండకాయ వేపుడు,    బెండకాయ కుర్మా,    బెండకాయ కూరు,    బెండకాయ పచ్చడి,    బెండకాయ ఒరుగులు,    బెండకాయల సాంబారు,    బెండకాయ పులుసు,    బెండకాయ కూర.



సామెతలు--    బెండకాయలు ముదిరినా బ్రహ్మచారులు ముదిరినా ఎందుకు పనికిరారు అని సామెత. సూచన--ముదిరిన బెండకాయలు చివర్లు వంచితే త్వరగా పుటుక్కున తెగవు, అవి వేలాడబడతాయి, అదే లేత బెండకాయలు అయితే చివర్లు పుటుక్కున విరుగుతాయి.



మూలము : వికీపెడియా వెబ్ సైట్ .


  • =========================


Visit my Website - Dr.Seshagirirao...