Pages

Labels

Blog Archive

Popular Posts

Saturday, 27 April 2013

Sprouts and health,మొలకలతో ఆరోగ్యము



  •  





  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



మొలకెత్తిన గింజలతో ఆరోగ్యము :



యాంత్రికమయమైన ప్రస్తుత జీవన విధానం వల్ల ఎక్కువ శాతం మంది స్థూలకాయానికి గురవుతున్నారు. దాన్ని తగ్గించుకోవడానికి అన్వేషణ పెరిగింది. అందం ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. ఆరోగ్య సూత్రాలు పాటించాలన్నప్పుడు మొదట వినపడే మాట. మొలకలు తినండి అనే! ఆ తరువాత పాలు, పళ్లు, కూరగాయలు, వ్యాయామాలు... వగైరా.



మొలకలతో వంటకాలు, మొలకలతో సలాడ్‌లు చేసుకోవడం, తినడం ఇటీవల పెరిగాయి. మొలకలు అన్ని విధాలా ఆరోగ్యానికి సోపానాలని అందరూ భావిస్తున్నారు. స్లిమ్‌గా వుండాలనే వారికి మరేం కావాలి? మొలకలు ఆరోగ్యకరమే! కానీ, ఏ విధంగానో తెలుసుకోవాలిగా! మొలకలు పోషకాహారంగా ఎల్లప్పుడు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ముల్లంగి, ఆల్ఫాల్ఫా, క్లోవర్‌, సోయాగింజలు, బ్రఖోలి అద్భుతమైన మాంసకృతులను కల్గి విస్తృత శ్రేణిలో వివిధ పోషకాహారాలతో చక్కటి ఆరోగ్యాన్ని కల్గించడానికి సహాయపడతాయి. మొలకలు వల్ల అత్యవసర వైద్యసంబంధ లాభాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మొలకలు మనల్ని కొన్ని రకాల వ్యాధుల నుండి కాపాడే సామర్ధ్యం కల్గి ఉన్నాయని కనుగొన్నారు. మొలకలు తిన్నందు వలన కలిగే కొన్ని ముఖ్య ఆరోగ్య ప్రయోజనాలు క్రింద పేర్కొనడం జరిగింది.



అత్యవసర పోషకాలు : మొలకలలో విటమిన్‌ ఎ, విటమిన్‌, సి విటమిన్‌ బి1, విటమిన్‌ బి6, విటమిన్‌ కె ఉన్నాయి. దీనితోబాటు ఐరన్‌, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీసు, కాల్షియం కూడా సమృద్ధిగా ఉన్నాయి. మొలకలలో పీచు, ఫోలేట్‌ ఒమేగా 3 కొవ్వు ఆవ్లూలు కూడా ఉన్నాయి. మొలకెత్తిన తర్వాత గింజలు చాలావరకు విటమిన్‌ ఎ ఎనిమిదిరెట్లు పెరుగుతుంది.



ఎంజైములు అద్భుతమైన మూలాలు : మొలకలలో మన శరీరానికి ఉపయోగమైన ఆరోగ్యంగా ఉంచే ఎంజైములు సమృద్ధిగా ఉన్నాయి. ఆహారాన్ని వండినప్పుడు వీటిలో కొన్ని ఎంజైములను నష్ట పోతాయి. అందువల్ల తాజా మొలకలను తిని శక్తివంతమైన ఎంజైములను పొందాలి.



అధిక మాంసకృతులు: మొలకలలో మాంసకృతులు అత్యంత ఎక్కువ స్థాయిలో ఉంటాయి. వీటిలో 35 శాతం వరకు మాంసకృతులు ఉంటాయి. మీ ఆహారానికి మొలకలు జోడించడం వలన మీ శరీరానికి అవసరమైన మాంసకృతులను అందించడమే కాక జంతువుల మాంసాల వలన వచ్చే కొవ్వును, కొలెస్టరాల్‌ను, క్యాలరీలను తగ్గిస్తుంది. శాకాహారులకు మొలకలు ఎంతగానో సిఫార్సు చేయబడ్డాయి.



తేలికగా జీర్ణమౌతాయి: మొలకలలో మీరు ఇష్ట పడే మరొక విషయం అవి ఎంతో తేలికగా జీర్ణమౌతాయి. మొలకలలో పీచు ఎక్కువ స్థాయిలో ఉండి, క్యాలరీలు తక్కువగా ఉన్నందున బరువు తగ్గించుకొనే ప్రణాళికకు ఎంతో సహాయకారీగా ఉంటాయి. మొలకలను తినడం వలన ఎక్కువ క్యాలరీలను పొందకుండానే పోషకాలను పొందవచ్చు. మీరు బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటే మాత్రం మీ ఆహార ప్రణాళికలో మొలకలను జోడించండి. మొలకలు ఆరోగ్యానికి మంచివే కాక అవి ఎంతో రుచికరమైనవి కూడా. మీ సలాడ్లకు, సూప్‌లకు, మాంసపు వంటకాలకు, పాస్తాకు మరింత రుచిని జోడించి మీకు ఆకలిని పుట్టిస్తాయి. అందువల్ల మీ రోజువారీ ఆహార ప్రణాళికలో మొలకలను జత చేయండి. మొలకల్లో కొవ్వు వుండదు. ప్రోటీన్లకు మొలకలు పెట్టింది పేరు. సెనగలు, పెసలు, సోయా, రాజ్‌మా, బఠానీ ఇవన్నీ మొలకలు తయారు చేసుకోవాడానికి మార్గాలే! గర్భిణులు మొలకలు తింటే వారికే కాదు, పుట్టే బిడ్డకూ ఆరోగ్యం. యాంటీ ఆక్సిడెంట్లు మొలకల్లో అధికం. ఫైబర్‌, ఐరన్‌, నియాసిన్‌, కేల్షియమ్‌ ఇవన్నీ మొలకల్లో పుష్కలం. శరీర కణాలకు మొలకలు చాలా మేలు చేస్తాయి. కేన్సర్‌ను నిరోధించగల శక్తి మొలకల్లో ఉంది. మొలకల్లో లభ్యమయ్యే విటమిన్‌ బి, డి శరీరానికి చాలా అవసరం. ఇందులోని ఫాస్ఫరస్‌ పళ్లకు, ఎముకలకు ఉపయుక్తం.



¦ª½Õ«Û
ÅŒ’Ã_-©E œçjšË¢’û Í䮾Õh-¯ÃoªÃ? V{Õd ¦Ç’à ªÃL-¤ò-ÅÄ? ª½Â¹h-¤ò{Õ,
’¹Õ¢œç ®¾¢¦¢-CµÅŒ ®¾«Õ-®¾u©Õ ¦ÇCµ-®¾Õh-¯Ão§ŒÖ??.. O{-Eo¢-šËÂÌ ŠêÂ
«Õ¢Ÿ¿Õ.. „çá©-éÂ-AhÊ T¢•©Õ. ¨ T¢•©ðx “¤ñšÌÊÕx, §ŒÖ¢šÌ-‚-ÂËq-œç¢{Õx,
N{-NÕÊÕx, ¤ò†¾-ÂÃ©Õ X¾Û†¾ˆ-©¢’à ©Gµ-²Ähªá. ƒN ‚ªî-’Ãu-EÂË ÍÃ©Ç «Õ¢*N.
OšËE Âí¢ÅŒ-«Õ¢C “¦äÂú-¤¶Ä-®ýd’à B®¾Õ-¹ע˜ä, «ÕJ-Âí¢-ÅŒ-«Õ¢C ¹ت½©ðx
¹LXÏ A¢šÇª½Õ. ¨ “¹«Õ¢©ð „çá©-éÂ-AhÊ T¢•© «©x ‚ªî-’Ãu-EÂË ‡©Ç¢šË
“X¾§çÖ-•¯Ã©Õ Íä¹ت½ÅççÖ ÍŒÖŸÄl«Ö??



ƒ¢šðx¯ä ®¾Õ©-¦µ¼¢’Ã.. 
„çá©-éÂ-AhÊ
T¢•-©ÊÕ ƒ¢šðx¯ä ®¾Õ©-¦µ¼¢’à Ō§ŒÖª½Õ Í䮾Õ-Âî-«ÍŒÕa. ÆŸç-©Ç-’¹¢˜ä
åX®¾©Õ, X¾Mx©Õ, ¬ëÊ-’¹©Õ.. „ç៿-©ãjÊ T¢•Lo ŠÂ¹ T¯ço©ð B®¾Õ-ÂíE Æ¢Ÿ¿Õ©ð
ÂíEo F@ÁÙx ¤ò®Ï ¹F®¾¢ ‚ª½Õ ’¹¢{© ¤Ä{Õ ¯ÃÊ-E-„ÃyL. Æ¢Åä.. OÕ¹×
Âë-©-®ÏÊ “²ùpšüq ª½œÎ..



°«-“ÂË-§ŒÕ©Õ „ä’¹-«¢ÅŒ¢.. 
¬ÁK-ª½¢-©ðE
°«-“ÂË-§ŒÕ-©ÊÕ „ä’¹-«¢ÅŒ¢ Í䧌Õ-œ¿¢©ð Åpœä Æ„çÕi¯î ‚«Öx©Õ “²ùpšüq©ð
ÆCµÂ¹ „çáÅŒh¢©ð ©Gµ-²Ähªá. Æ©Çê’ ƒN ªî’¹-E-ªî-Ÿµ¿Â¹ ¬ÁÂËhE åX¢ÍŒ-œ¿¢©ð,
ÂÃ©ä§ŒÕ X¾E-B-ª½ÕÊÕ „çÕª½Õ-’¹Õ-X¾-ª½-ÍŒ-œ¿¢©ð “X¾«áÈ ¤Ä“ÅŒ «£ÏÇ-²Ähªá.



ƒ¯çp´-¹¥-ÊxÂ¹× Ÿ¿Öª½¢’Ã.. 
„çá©-éÂ-AhÊ
T¢•©ðx ÆCµÂ¹ „çáÅŒh¢©ð …¢œä N{-NÕ¯þ ®Ï ŠÂ¹ §ŒÖ¢šÌ-‚-ÂËq-œç¢-šü’Ã
X¾E-Íä-®¾Õh¢C. DE«©x ¬ÁK-ª½¢©ð £¾ÉE-ÂÃ-ª½Â¹ ‚ÂËq-•¯þ “X¶Ô ªÃœË-¹©üq
¯Ã¬Á-Ê-«Õ-«Û-Åêá. X¶¾L-ÅŒ¢’à ‡©Ç¢šË ƒ¯çp´-¹¥ÊÕx Ÿ¿J-Íä-ª½-¹עœÄ
…¢šÇªá.



«uªÃn-©ÊÕ Åí©-T-²Ähªá.. 
“²ùpšüq
ÅŒyª½’à °ª½g-«Õ-«Û-Åêá. Æ©Çê’ ƒN AÊœ¿¢ «©x °ª½g-«u-«®¾n
„çÕª½Õ-’¹-«-œ¿¢Åî ¤Ä{Õ ª½Â¹h¢©ð …¢œä «ÕL-¯Ã©Õ, «uªÃn-©ÊÕ Åí©-T¢-ÍŒ-œ¿¢©ð
ÂÌ©-¹-¤Ä“ÅŒ «£ÏÇ-²Ähªá.



¦ª½Õ«Û ÅŒ’Ã_-©¢˜ä.. 
¦ª½Õ«Û
ÅŒT_¢-ÍŒ-œ¿¢©ð Â¹ØœÄ „çá©-éÂ-AhÊ T¢•©Õ ‡¢ÅŒ-’Ã¯î …X¾-¹-J-²Ähªá. OšË©ð
ÂÃu©-K©Õ Ō¹׈-«’à …¢œ¿œ¿¢ «©x ¬ÁKª½ ¦ª½Õ«Û ÆŸ¿Õ-X¾Û©ð …¢ÍŒÕ-Âî-«ÍŒÕa.
Æ©Çê’ ¨ T¢•©ðx “¤ñšÌÊÕx, ¤ò†¾-ÂÃ©Õ ‡Â¹×ˆ« „çáÅŒh¢©ð …¢šÇªá.. ÂæšËd ªîW
OšËE ‚£¾É-ª½¢©ð ¦µÇ’¹¢ Í䮾Õ-Âî-«œ¿¢ «Õ¢*C. ¨ T¢•©ÊÕ NœË’à AÊœ¿¢ ƒ†¾d¢
©ä¹-¤òÅä ®¾©Ç-œþq©ð¯çj¯Ã „䮾Õ-ÂíE B®¾Õ-Âî-«ÍŒÕa.



‡“ª½-ª½Â¹h ¹ºÇ© …ÅŒp-AhÂË.. 
åX®¾©Õ,
„çբŌթÕ, ÂçŒÕ-ŸµÄ-¯Ãu©Õ.. «¢šË ª½ÂÃ-©Â¹× Íç¢CÊ “²ùpšüq©ð ‰ª½¯þ
‡Â¹×ˆ«’à …¢{Õ¢C. ƒC ‡“ª½-ª½Â¹h ¹ºÇ© …ÅŒp-AhÂË, ¬ÁK-ª½¢-©ðE “X¾A
¹ºÇ-EÂË ‚ÂËq-•-¯þÊÕ ®¾ª½-X¶¾ªÃ Í䧌Õ-œÄ-EÂË …X¾-§çÖ-’¹-X¾-œ¿Õ-ŌբC.
ª½Â¹h-£ÔÇ-ÊÅŒÅî ¦ÇŸµ¿-X¾œä „ê½Õ „çá©-éÂ-AhÊ T¢•Lo “X¾A ªîW ‚£¾É-ª½¢©ð
¦µÇ’¹¢’à B®¾Õ-¹ע˜ä «Õ¢* X¶¾LÅŒ¢ …¢{Õ¢C.



Âí«Ûy ÅŒ’¹Õ_-ŌբC.. 
NNٵª½Âé T¢•©Õ „çṈ© ÊÕ¢* ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´¢’à ©Gµ¢-ÍäN. ÂæšËd ƒN
‚£¾É-ª½¢©ð ¦µÇ’¹¢ Í䮾Õ-Âî-«œ¿¢ «©x ª½Â¹h¢©ð Âí«Ûy ²Än§Œá©Õ ÅŒ’¹Õ_-Åêá.
DE-«©x ’¹Õ¢œç ¤ò{Õ, ’¹Õ¢œç ®¾¢¦¢-CµÅŒ ®¾«Õ-®¾u©Õ.. „ç៿-©ãj-ÊN
ªÃ¹עœÄ …¢œä Æ«-ÂìÁ¢ …¢{Õ¢C.



ÆŸ¿Õ-X¾Û©ð HXÔ.. 
OÕª½Õ
B®¾Õ-Â¹×¯ä ‚£¾É-ª½¢©ð ²òœË§ŒÕ¢ ²Än§Œá©Õ ‡Â¹×ˆ-«’à …¯Ão§ŒÖ? DE-«©x
¬ÁK-ª½¢©ðÂË ÆCµÂ¹ ²òœË§ŒÕ¢ ÍäJ ª½Â¹h-¤ò{Õ ®¾¢¦¢-CµÅŒ ®¾«Õ-®¾u-©ä„çÕi¯Ã
ÅŒ©ã-ÅÃh§ŒÖ? ƪáÅä „ç¢{¯ä „çá©-éÂ-AhÊ T¢•Lo ‚£¾É-ª½¢’à B®¾Õ-ÂË.
‡¢Ÿ¿Õ-¹¢˜ä OšË©ð ²òœË§ŒÕ¢ …¢œ¿Ÿ¿Õ. ÂæšËd ¬ÁK-ª½¢©ð HXÔE ÆŸ¿Õ-X¾Û©ð
…¢*.. å£jÇX¾-ªý-˜ã-Ê¥¯þ, ’¹Õ¢œç ®¾¢¦¢-CµÅŒ ®¾«Õ®¾u© E„Ã-ª½-ºÂ¹×
Åp-œ¿-Åêá.



«Õ©-¦-Ÿ¿l´Â¹¢ E„Ã-ª½-ºÂ¹×.. 
„çá©-éÂ-AhÊ
T¢•©ðx XÔÍŒÕ X¾ŸÄª½n¢, FšË ¬ÇÅŒ¢ ‡Â¹×ˆ-«’à …¢šÇªá. ƒN «Õ©-¦-Ÿ¿l´Â¹¢
®¾«Õ-®¾uÊÕ ¤Äª½-ŸîL ‚£¾Éª½¢ ®¾Õ©-¦µ¼¢’à °ª½g-«Õ-§äÕu©Ç Íä²Ähªá.



͌֬Ç-ª½Õ’Ã..
“²ùpšüq «©x ‚ªî-’¹u-X¾-ª½¢’à ‡©Ç¢šË “X¾§çÖ-•-¯Ã-©Õ-¯Ão§çÖ! ÂÃF ŠÂ¹ˆ
«áÈu N†¾§ŒÕ¢.. OšË©ð ¬ÁK-ªÃ-EÂË Âë-©-®ÏÊ ¤ò†¾-ÂÃ-©Fo …¯Ãoªá ¹ŸÄ ÆE «ÕK
‡Â¹×ˆ-«’à B®¾Õ-Âî-«-œ¿«â «Õ¢*C Âß¿Õ. ÂæšËd ¨ N†¾-§ŒÖEo Ÿ¿%†Ïd©ð
…¢ÍŒÕÂî«œ¿¢ «áÈu¢.



  •  ===================


 Courtesy with Vasundhara@eenadu news paper

  • ==================


Visit my Website - Dr.Seshagirirao...