Pages

Labels

Blog Archive

Popular Posts

Sunday, 24 November 2013

prevention of diseases with pulses,పప్పులతో జబ్బులు దూరం

  •  

  •  

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

    శనగలు, మినుములు, రాజ్మా, కందులు, పెసర్ల వంటివి తరచుగా తింటూనే ఉంటాం. ఇలాంటి పప్పుల్లో, చిక్కుడుజాతి గింజల్లో పీచు, ప్రోటీన్లు దండిగా ఉంటాయి. అందువల్ల ఇవి త్వరగా కడుపునిండిన భావన కలిగిస్తాయి. వెంటనే ఆకలి కాకుండా చూస్తాయి. నెమ్మదిగా జీర్ణమవుతూ రక్తంలోకి చక్కెర వెంటనే విడుదల కాకుండా చేస్తాయి. అంతేకాదు శరీరానికి బలాన్ని ఇవ్వటంతో పాటు జబ్బులను నివారించుకునే శక్తినీ అందిస్తాయి. కాబట్టి కొన్ని బీన్స్‌, పప్పులు మనకు ఎలాంటి మేలు చేస్తాయో చూద్దాం.

కాబూలీ శనగలు

వీటిల్లోని పీచు రక్తంలో చక్కెర మోతాదులు స్థిరంగా ఉండేందుకు తోడ్పడుతుంది. అందువల్ల కాబూలీ శనగలను తరచుగా తీసుకుంటే మధుమేహం ముప్పు తగ్గటానికి తోడ్పడతాయి. ఇవి చెడ్డ కొలెస్ట్రాల్‌ను (ఎల్‌డీఎల్‌), ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తాయి. ఫలితంగా గుండెజబ్బులూ దూరంగా ఉంటాయి. అయితే వీటిని తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. అప్పుడే ఎక్కువ లాభాలు.

పప్పులు
కందులు, పెసర్ల వంటి పప్పులు క్యాన్సర్ల బారినపడకుండా కాపాడతాయి. తరచుగా పప్పులు తినే మహిళలకు రొమ్ముక్యాన్సర్‌ ముప్పు తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాల్లో బయటపడింది. ప్రోస్టేట్‌, మలద్వార క్యాన్సర్ల బారినపడకుండా కాపాడుతున్నట్లూ వెల్లడైంది. వీటికి రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణమూ ఉంది.

రాజ్మా
విషయగ్రహణ శక్తిని పెంపొదించే ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు రాజ్మాలో అధికంగా ఉంటాయి. అలాగే క్యాన్సర్‌ను నివారించే యాంటీఆక్సిడెంట్లూ, అల్త్జెమర్స్‌ బారినపడకుండా చూసే థైమీన్‌ కూడా దండిగానే ఉంటాయి.

ఉలవలు
ఇనుము, క్యాల్షియం, మాలిబ్డినమ్‌ వంటివి ఉలవల్లో దండిగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్‌ గుణాలు గల ఫాలీఫెనాల్స్‌ కూడా ఎక్కువే. ఇవి క్యాన్సర్ల నివారణకు ఉపయోగపడతాయి. యాంటీబోడీలు, స్వీయరోగనిరోధక చర్యల్లో కనిపించే హీమగ్లుటినిన్‌ కూడా వీటిల్లో కనిపిస్తుంది. ఉలవలు కొలెస్ట్రాల్‌, కడుపు ఉబ్బరం తగ్గటానికీ తోడ్పడతాయి.

సోయాబీన్స్‌

వీటిల్లో మొత్తం తొమ్మిది అమైనో ఆమ్లాలూ ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి బాగా తోడ్పడతాయి. ప్రస్తుతం వీటితో తయారుచేసిన పాలు, టోఫూ వంటివీ అందుబాటులో ఉంటున్నాయి. అయితే సోయాబీన్స్‌ ఉత్పత్తులను పరిమితంగానే తినాలని గుర్తుంచుకోవాలి. s

  • ========================

Visit my Website - Dr.Seshagirirao.com

Monday, 18 November 2013

Adhatoda vasica or Justicia adhatoda,అడ్డసరం, మలబార్ నట్ ట్రీ

  •  

  •  

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

అడ్డసరం, మలబార్ నట్ ట్రీ

అడ్డసరం  ఒక విధమైన ఔషధ మొక్క. దీని పండ్లు , మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .

ఈ మొక్కను మలబార్ నట్ ట్రీ, అడూస అని కూడా పిలుస్తారు. దీని శాస్ర్తీయ నామం ''అడహతోడ వాసికా నీస్''. అడ్డసరం పొలం గట్ల మీద 1-4 మీటర్ల ఎత్తువరకు పెరిగే బహువార్షిక పొద. ఈ మొక్కు సామాన్య పత్రాలు కణుపునకు రెండు చొప్పున అభిముఖంగా అమరివుండి పొడవుగా, దీర్ఘవృత్తాకారంలో దళసరిగా, పెళుసుగా ఉంటాయి. ఆకర్షనీయమైన తెల్లని పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. .

ఉపయోగాలు

  •     దీని ఆకులు, పుష్పాలు, వేర్లు, బెరడును ఔషధాల్లో విరివిగా వాడతారు. అడ్డసరం మొక్కలో వాసిసిన్, అఢతోడిక్ ఆమ్లం, సుగంధ తైలం ఉంటాయి.

  •     దగ్గు, ఆయాసం నివారణకు అడ్డసరం ఆకులు, వేర్లు అత్యంత ఉపయుక్తమయినవి. దీర్ఘకాలంగా దగ్గుతో బాధపడే వారు, ఊపిరి అందక ఆయాస పడేవారు వేరు కషాయంలో కొద్ది పంచారం చేర్చి 15 మి.లీ చొప్పున రోజుకు మూడుసార్లు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

  •     అడ్డసరం పుష్పాలను సుఖవ్యాధుల నివారణ కు వాడతారు.

  •     ఈ మొక్కలోని అన్నిభాగాలు నులి పురుగులను నివారిస్తాయి. ఉబ్బసం ఉపశమానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

  •     అడ్డసరం ఆకుల కషాయం రోజుకు మూడుసార్లు సేవిస్తే రక్త విరేచనాలు, వాంతిలో రక్తం పడడటం, మొండి జ్వరాలు తగ్గుతాయి.

  •     గోరువెచ్చని ఆకు కషాయం చర్మానికి పూస్తే తామర, దురద, గజ్జి, దద్దుర్లు తదితర చర్మవ్యాధులు, చర్మదోషములందు అడ్డసరము (వైద్యమాత) కషాయము ను త్రాగించిన తగ్గుతాయి.

  •     నరముల రోగహరములు, పట్లు, నొప్పులు హరించును . నీళ్ళవిరేచనములు కట్టును . నేత్రరోగహరము గా పనిచేయును .

  •     అడ్డసరము ఆకులను దగ్గుకు, ఉబ్బసానికి, రక్త శ్రావ లోపాలకు, చర్మ వ్యాధులకు మందుగా వాడతారు.

source : wikipedia.org.

  • ========================

Visit my Website - Dr.Seshagirirao...

Glory Lilly,Gloriosa superba,అడవి నాభి

  •  

  • మూలము : వికీపెడియా .ఒఆర్జి.

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

 Glory Lilly-అడవి నాభి

అడవి నాభి గా పిలువబడే గ్లోరియోసా సుపర్బా (Gloriosa) పుష్పించే మొక్కలలో కోల్చికేసి కుటుంబానికి చెందిన ఔషధ మొక్క. ఇంగ్లీష్ లో గ్లోరీ లిల్లీ అంటారు. దేశంలోని అన్ని ప్రాంతాలలో పెరుగుతుంది.బొటానికల్ నేమ్‌ : Gloriosa superba,

ఉద్యానవనాలలో పెంచదగిన వార్షికపు మొక్క. ఇది ప్రక్కన ఉండే చెట్లను, మొక్కలను అధారంగా ప్రాకుతుంది. ఆకులు కాండానికి ఎదురుబదురుగా ఉంటాయి. ఆకు మొదలు భాగం అర్థ హృదయాకారంలో ఉండి బారుగా ఉంటుంది. ఆకుల చివరి కొసలు తీగలాగా ఉండి ప్రక్క మొక్కలను పట్టుకొనేందుకు అనుకూలంగా ఉంటుంది. ఈ మొక్క పువ్వులు అనేక రంగులతో ప్రత్యేకతతో కూడిన ఆకర్షణ కలిగి ఉంటాయి. ఈ పూవులు చెట్టు పైన కనీసం ఏడు రోజుల పాటూ ఉంటాయి. ఈ పూవులు పెద్దవిగా ఉండి వాటి ఆకర్షణ పత్రాలు సన్నగా పొడవుగా అగ్ని కీలలు వలె వంకెలు తిరిగి ఉంటాయి. వాటి పుప్పొడి కీలాగ్రాలు 13 సెంటీమీటర్ల బారుగా ఉంటాయి. ఆకర్షణ పత్రాలు పువ్వు తొడిమ వద్ద ఆకు పచ్చ రంగులో ఉండి, క్రమంగా పసుపుపచ్చ, కాషాయ రంగు, కొసలు పూర్తి ఎరుపు రంగులో ఉంటాయి. దీని వేర్లు 15 నుండి 30 సెంటి మీటర్ల బారున కారెట్ దుంపల వలె ఉండి కొసలు సన్నగా మొనదేలి ఉంటాయి. ఈ మొక్క కాండము 3 నుండి 6 మీటర్లు బారున గట్టి తీగలుగా పెరుగుతుంది.

ఉపయోగాలు

ఉపయోగపడే భాగాలు వేరు భాగాలు. ఉదర క్రిములను బైటకు కొట్టివేస్తుంది. భేది మందుగానూ, పురిటి నెప్పులను అధికం చేసేందుకు, లేదా గర్భస్రావానికి ఉపయోగపడుతుంది. దీర్ఘకాలిక వ్రణాలు, కుష్టు, శరీరపు మంటలు, పైల్స్, పొత్తి కడుపు నొప్పి, దురదలను తగ్గిస్తుంది. శరీరానికి బలవర్థకము, వీర్యవృద్ధికి దివ్యౌషధము. మలాశయములోని జిగురును హరింపజేస్తుంది. నరాల నొప్పులకు, చర్మ వ్యాధులకు పై పూతలకు ఉపయోగపడుతుంది. ఇది విషపూరితమైనది. అందుచేత ఇది తగు మోతాదులలో వైద్యుని సలహాపై వాడవలసిన ఔషధము.

వైధ్యపరంగా ఉపయోగాలు :

ఈ మొక్క విత్తనాలలో కోల్చిసిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. దీనిని గౌటు వ్యాధిలో విరివిగా ఉపయోగిస్తారు.  దుంపలను అల్సర్ల, పైల్స్ మరియు గనేరియా నివారణకు, గర్భస్రావానికి, పాము మరియు తేలు కాటుకు ఉపయోగిస్తారు.

  • ====================

Visit my Website - Dr.Seshagirirao...

Saturday, 16 November 2013

Sorghum,జొన్నలు

  •  

  •  

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

 Sorghum,జొన్నలు

జొన్నలు ప్రప౦చ వ్యాప్త౦గా పేదవాడి ఆహార౦. స్థూలకాయ౦, రక్తపోటు, షుగర్ వ్యాథి వచ్చిన తరువాత, తి౦డి విషయ౦లో ధనిక బీద తేడా ఏము౦టు౦ది...? ఎవ్వరికయినా జొన్నన్నమే గతి. ఈ రోగాలొస్తే, జొన్నన్న౦ తిని జీవి౦చాల్సి౦దే. 30 దేశాలలో 500 మిలియన్ల ప్రజలు జొన్నలను ప్రథాన ఆహార ధాన్య౦గా తీసుకొని జీవిస్తున్నారు. సి౦ధునాగరికతకు సమా౦తర౦గా కృష్ణా గోదావరీ పరీవాహక ప్రా౦తాలలో జొన్నల్నీ బాగానే ప౦డి౦చారు.

అందరూ ఇష్టపడే చిరుధాన్యం జొన్న శరీర నిర్మాణానికి తోడ్పడే ప్రొటీన్లు, శక్తినిచ్చే పదార్థాలతో పాటు రక్తవృద్ధికి తోడ్పడే ఇనుము, కాల్షియం, బి-విటమిన్లు, ఫోలిక్‌ ఆమ్లం వంటి సూక్ష్మపోషకాలు జొన్నలో పుష్కలంగా లభిస్తాయి. అందుకే రొట్టెలతో పాటు, జొన్నతో చేసిన పేలాల లడ్డు, అప్పడాలు, అంబలి వంటివి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇతర ధాన్యాల కన్నా ఇనుము, జి౦కు ఎక్కువగా ఉ౦టాయి కాబట్టి, జొన్నలు కేలరీలను పెరగనీకు౦డా శక్తినిస్తాయి. గోధుమలలో ఉ౦డే, గ్లూటెన్ అనే మృదువైన ప్రొటీన్ చాలామ౦దికి సరిపడట౦ లేదు. జొన్నల్లో గ్లూటెన్ ఉ౦డదు.అ౦దువలన ఈ ప్రత్యామ్నాయ ధాన్య౦ మీదకు ప్రప౦చ౦ తనదృష్టి సారి౦చి౦ది. ఒకవైపున జొన్నలకు ప్రప౦చ వ్యాప్త౦గా ఈ విధ౦గా డిమా౦డ్ పెరుగుతు౦టే, మనవాళ్ళు ప౦డి౦చట౦ తగ్గి౦చేస్తున్నారు. భారత దేశ౦లో గడచిన రె౦డు దశాబ్దాలకాల౦లో12 మెట్రిక్ టన్నులను౦చి 7 మెట్రిక్ టన్నులకు జొన్న ఉత్పత్తి పడిపోయి౦దని ఇక్రిశాట్ నివేదిక చెప్తో౦ది. జొన్నలు ఇప్పుడు బియ్య౦కన్నా ఎక్కువ రేటు ఉన్నాయి. ధర పెరగటానికి ప౦ట తగ్గిపోవట౦, డిమా౦డ్ పెరగటాలు కారణాలు.
ర౦గు రుచి వాసనా లేకు౦డా తటస్థ౦గా ఉ౦టు౦ది కాబట్టి, జొన్నపి౦డి ఏ ఇతర వ౦టక౦లో నయినా కలుపు కోవటానికి వీటుపడుతుంది .

పోషక పదార్థాలు

  •     పిండిపదార్ధాలు - 72.6 గా.

  •     మాంసకృత్తులు - 10.4 గ్రా.

  •     పీచు - 1.6 గ్రా

  •     ఇనుము - 4.1 మి.గ్రా.

  •     కాల్షియం - 25 మి.గ్రా.

  •     ఫోలిక్‌ ఆమ్లం - 20 మి.గ్రా.

ఉపయోగాలు

  •     ఇవి తేలిగ్గా జీర్ణమవుతాయి,

  •     జబ్బుపడినవారు త్వరగా కోలుకోవడానికి జొన్నలతో చేసిన పదార్థాలను పెట్టడం ఎంతో మంచిది.

  •     అన్ని రకాల జొన్నలూ బాలింతలకు మంచి బలవర్థకమైన ఆహారంగా పనిచేస్తాయి.

  •     తగినంత పీచు ఉండడం వల్ల జీర్ణసమస్యలు రాకుండా ఉంటాయి.

  •     విలువలు కూడా జొన్నలోనే ఎక్కువ. వీటివల్ల 349 కిలోకేలరీల శక్తి లభిస్తుంది.

ఇతర ఉపయోగాలు,

  •     జొన్న విత్తనాలు: వాణిజ్యపరమైన ఆల్కహాల్ సంబంధ పానీయాలు తయారుచేయడానికి ఉపయోగిస్తారు. కోళ్ళకు దాణాగా వాడతారు. జొన్నలతో చేసే రొట్టెలు ఆహారంగా ఉపయోగపడుతుంది.

  •     జొన్న ఆకులు, కాండాలు పశుగ్రాసంగా ఉపయోగిస్తారు. కాగితం తయారీలో వాడతారు.

  •     జొన్నపంట పండిన పిదప జొన్నలను వేరుచేసి మిగిలిన కాండము (సొప్ప) పశువులకు ఆహారంగా వేస్తారు.

  • =====================

Visit my Website - Dr.Seshagirirao...

Friday, 15 November 2013

Asafoetida,ఇంగువ

  •  

  •  

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

కూరలూ, వేపుళ్లూ చేసేప్పుడు తాలింపులో కాస్త ఇంగువ వేయడం చాలామందికి ఓ అలవాటు. ఆ అలవాటు వెనుక ఆరోగ్య సూత్రం ఉంది. అదనపు రుచీ, వాసన కోసం ఉపయోగించే ఇంగువలో శరీరానికి మేలు చేసే పోషకాలెన్నో!

ఇంగువ - వంటలలో వాడే మంచి సుగంధ ద్రవ్యం మరియు చాలా ఔషధ గుణాలున్న మొక్క. 'అస' అంటే పర్షియన్ లో జిగురు. 'ఫాటిడా' అంటే లాటిన్ లో ఘాటైన గంధక వాసన అని అర్ధం. దీనిని ఇండో-ఆర్యన్ భాషల్లో హింగ్, హీంగ్ అని పిలుస్తారు. పర్షియాకు స్థానికమైన ఇంగువ పచ్చిగా ఉన్నప్పుడు ఘాటైన గంధకపు వాసన కలిగి ఉంటుంది. వంటలలో వేసి ఉడికినప్పుడు ఒక విధమైన మసాలాదినుసుల వాసననిస్తుంది.

ఇంగువ మొక్క
ఇంగువ మొక్క శాస్త్రీయ నామం 'ఫెరులా అసఫోటిడా'. ఇది ఇరాన్, ఆఫ్గనిస్థాన్ దేశాలలో విరివిగా పెరుగుతుంది. ప్రస్తుతం భారతదేశంలో పంజాబ్, కాశ్మీర్ రాష్ట్రాలలో వీటిని పెంచుతున్నారు. దీనిని సంస్కృతంలో "హింగు" అంటారు. ఇంగువ మొక్క కాండం లేదా వేరు నుండి తయారవుతుంది. ఇది జిగురులాగా ఉండే ద్రవం. ఒక మూడునెలలో తయారైన ద్రవం రాయిలాగా తయరవుతుంది. ఇది పసుపు రంగులో ఉండి బాగా తీవ్రమైన వాసనతో ఉంటుంది. భారత దేశ వంటల్లో ముఖ్యంగా తెలుగువారి వంటింట్లో దీని స్థానం చెప్పుకోదగినది.

ఇంగువలో గల పదార్థాలు

  •  కాల్షియం ,

  • ఫాస్పరస్ ,

  • ఇనుము ,

  • కెరటిన్ ,

  • బి-విటమిన్.

ఔషధ గుణాలు

  • ఇతర సంప్రదాయ వైద్యాలకన్నా యునానీ వైద్యం ఇంగువకి అధిక ప్రాధాన్యాన్ని ఇస్తుంది.

  •  ఇంగువకి రోగనిరోధకశక్తి ఎక్కువ. గర్భనిరోధకం గా ఇది వాడుక లో ఉండేది. రుతుసమస్యల్ని తగ్గిస్తుంది. ఇందువల్లనే బాలింతలకు ఇచ్చే ఆహారం లో ఇంగువ ముఖ్యమైన పదార్ధం .  

  • అజీర్తితో బాధపడే వారు రోజూ కూరల్లో కొంచెం ఇంగువ వేసుకొని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కడుపులో మంట, అన్నం అరగకపోవడం వంటి సమస్యలు దూరమవుతాయి. గ్లాసు నీళ్లలో, లేదంటే మజ్జిగలో చిటికెడు ఇంగువ పొడి వేసుకుని తాగినా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.

  • చెంచా తేనెలో కొద్దిగా ఇంగువ, సన్నగా తరిగిన అల్లం ముక్కలూ చేర్చి తీసుకొంటే గొంతు మంట తగ్గుతుంది. జలుబూ, దగ్గూ అదుపులోకి వస్తాయి. శ్వాసకోశ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

  • క్యాబేజీ, బంగాళాదుంప వంటివి తిన్నప్పుడు కడుపులో గ్యాస్‌ చేరుకుని ఇబ్బంది పెడుతుంది. ఒక్కోసారి కడుపునొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య బాధించకుండా ఉండాలంటే ఈ కూరలు వండేటప్పుడు చిటికెడు ఇంగువ వేస్తే చాలు గ్యాస్‌ సమస్య బాధించదు.

  • రక్తపోటును అదుపులో ఉంచే పోషకాలు ఇంగువలో ఉన్నాయి.

  • నెలసరి సమస్యల నుంచి సత్వర పరిష్కారం లభిస్తుంది.

  • దీన్ని రోజూ తీసుకోవడం వల్ల వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.

  • ఆస్తమాతో బాధపడే వారు ఇంగువను తీసుకోవడం వల్ల సమస్య అదుపులో ఉంటుంది.

  • మానసిక సమస్యలూ, ఒత్తిళ్ల కారణంగా శరీరంలో విడుదలయ్యే హానికారక హార్మోన్లతో పోరాడే శక్తి ఇంగువలోని పోషకాలకు ఉంది.

  • ====================

Visit my Website - Dr.Seshagirirao...

Tuesday, 12 November 2013

margarine,మార్గరిన్

  •  

  •  

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

 margarine,మార్గరిన్ :

మార్గరిను అనేది వెన్న(Butter)కు ప్రత్యామ్నాయంగా తయారుచేసినది. దీనినే టేబుల్‌బట్టరు అనికూడా అంటారు.మార్గరినులో 80% వరకు వనస్పతి(hydrogenated fat),12-15%నీరు(తేమగా),మిగిలినది రిపైండ్‌నూనె.రిపైండ్‌నూనె ఒకటి,లేదా అంతకు ఎక్కువగాని వుండును.మార్గరిన్‌ను బేకరిఉత్పత్తులలోనూ,కేకుల తయారిలోనూ వుపయోగిస్తారు.
వివిద వెజిటబుల్ ఆయిల్స్ ను అత్యధక ఉష్ణోగ్రత వద్ద బబ్లింగ్ హైడ్రోజన్‌ ద్వారా " మార్గరైన్‌ " తయారవుతుంది దీన్ని తరచూ వెన్నకు ప్రత్యామ్నాయము గా వాడతారు .

వెన్నకు చౌకైన ప్రత్యామ్నాయముగా పందొమ్మిద శతాబ్దములో ఫ్రాన్స్ లో మార్గరైన్‌ తయారు చేసారు . సైనికిదళాలు , మధ్యతరగతివారు వాడుకునేంద్కుగాను ఈ మార్గరైన్‌ సృష్టి జరిగినది.

దీనిలో అన్ని ప్రిజర్వేటివ్ లు వాడడము వల్ల దీనికి దీర్ఘకాలిక మన్నిక ఉంటుంది డెయిరీ లేకుండా తయారు చేసే మార్గరైన్‌ వెన్నకు  మంచి ప్రత్యామ్నాయము .

  •  పోషక విలువలు :

  •  

ఆరోగ్య ప్రయోజనాలు :

  • కొలెస్టిరాల్ తక్కువే ఉన్నా మార్గరైన్‌ రసాయనికము గా వెలికి తీసిన పదార్ధమైనందున పూర్తిగా ఆరోగ్యకరమైనదని చెప్పడము కష్టము .

  • నూనె లో ఉండే విటమిన్లు , ఇతర పోషకాలను అత్యదిక ఉష్ణోగ్రత నశింపజేస్తుంది . 

  • నికెల్ , కాడ్మియం అవశేషాలతో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి.

  • మార్గరైన్‌ లో అత్యదిక స్థాయిలో ట్రాన్స్ ఫాట్స్ ఉంటాయి ...అయితే వెన్నలో శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికము .

  • కొలెస్టిరాల్ సంబంధిత సమస్యలు ఎక్కువని చెప్తారు.

  • రోగనిరోధక వ్యవస్థ పై తీవ్రమయిన ప్రభావాలు ఉంటాయి.

  • ========================

 Visit my Website - Dr.Seshagirirao...

Monday, 11 November 2013

Butter , వెన్న , నవనీతము

  •  

  •  

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

వెన్న - ఒక మంచి ఆహార పదార్ధము. వెన్నను క్షిరదాల పాలనుండి తయారుచేయుదురు.ముఖ్యంగా ఆవు,గేదె,మేక పాలనుండి తయారుచేయుదురు.మేక,గొర్రె,ఒంటెల పాలనుండి వెన్నను తీయడం అరుదు. వాటి పాలను దేశియ వైద్యంలో మాత్రమే వినియోగిస్తారు. భారతదేశంలో ఆనాదిగా వేదకాలం నాటికే ముందుకాలం నుండే పాలనుండి వెన్నను(butter), వెన్ననుండి నెయ్యి(ghee),మీగడ(cream)తయారు చేయటం మొదలైనది. వెన్నను పాలనుండి రెండు విధాలుగా తయారుచేయుదురు. ఒకటి సంప్రదాయ పద్థతిలో ఇంటిలోఉత్పత్తిచేయడం, రెండు పారిశ్రామికంగా పెద్దమొత్తంలో యంత్రాలద్వారా తయారుచేయుదురు. తయారైన వెన్న తెల్లగా,మెత్తగా వుండును.20-25% వరకు నీటిని కలిగివుండును. వెన్ననుండి నెయ్యిని తయారుచేయుదురుకావున వెన్న బౌతిక,రసాయనిక లక్షణాలునెయ్యిలక్షణాలు ఒక్కటే.

స్వాభావికంగా లభించే ఏ ఆహార పదార్థం కూడా పరిమితులకు లోబడి తీసుకుంటే హానికరం కాదు. ఏదైనా పరిమితికి మించి తినడం అన్నది అనర్థదాయకం అవుతుంది. అపరిమితంగా వెన్న తినడం వల్ల జరిగే అనర్థాల గురించి మీరు వినే ఉంటారు కాబట్టి మీ భయాందోళనలు తొలగించడానికి మీరు మీ ఆహారంలో పరిమితంగా వెన్న తీసుకోవడం వల్ల కలిగే లాభాలు .ఆహార పదార్థంగా వెన్న వల్ల కలిగే లాభాల గురించి చాలామందికి పెద్దగా తెలియదు. వెన్నలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె2 చాలా ఎక్కువ. వాటితో పాటు ఇందులో బ్యుటిరేట్, కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్‌ఏ) అనే పోషకాలు ఉన్నాయి.

బ్యుటిరేట్ అనే పోషకం అనేక మానసిక వ్యాధుల (మెంటల్ ఇల్‌నెస్) నుంచి రక్షణ కల్పిస్తుంది. దాంతోపాటు మనకు శక్తి వనరుగా ఉపయోగపడుతూ అవసరమైన శక్తిని ఇస్తుంది. మనం తిన్న ఆహారం చిన్న పేగుల నుంచి ఒంటికి పడుతుందన్న విషయం తెలిసిందే కదా. ఇలా జరిగే క్రమంలో తిన్న ఆహారం ఏమాత్రం వృథాపోకుండా అంతా ఒంటికి పట్టేలా చేస్తుంది బ్యుటిరేట్. అంటే ఒంటికి పట్టకుండా వృథా అయిపోయే ఆహారాన్ని వీలైనంతగా తగ్గిస్తుందన్నమాట. పైగా చిన్న పేగుల్లో ఇన్‌ఫ్లమేషన్‌ను కూడా తగ్గిస్తుంది.

కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్‌ఏ) విషయానికి వస్తే - మనకు అవసరమైన పోషకాలలో దానికీ ఎంతో ప్రాధాన్యం ఉంది. గుండె ఆరోగ్యానికి అదెంతో మంచిది. నిజానికి చాలామంది వెన్న తినడం వల్ల కొవ్వు పెరిగి, గుండె ఆరోగ్యానికి అదంత మంచిది కాదని అనుకుంటారు. కానీ పరిమితమైన వెన్న వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? వెన్న వల్ల స్థూలకాయుల్లో కొవ్వు తగ్గుతుంది. ముఖ్యంగా పొట్టలోని కొవ్వు తగ్గడానికి వెన్న దోహదపడుతుంది. తద్వారా కొంతవరకు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.

వెన్నలో యాంటీఆక్సిడెంట్స్, ఒమెగా-3, ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువే. ఇవి వ్యాధి నిరోధకశక్తి పెంచేందుకు, క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించేందుకు దోహదపడతాయి. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు వెన్నను మానేయాల్సిన అవసరం లేదు. మీరు దాన్ని పరిమితంగా తీసుకుంటూ ఉండండి. నెయ్యి కంటే వెన్న చాలా శ్రేష్టమైనది.  నిశ్చితంగా పరిమితమైన మోతాదులో వెన్నను తినవచ్చు. అన్ని వయసుల వారు కూడా వెన్న తినవచ్చు.
100 గ్రాముల వెన్నలో ఏకంగా 750 కేలరీలు ఉంటాయి. వెన్న తింటే కడుపు నిండినట్లు ఉండి.. అన్నం తక్కువగా తింటారు. నెయ్యి రోజూ తినే వాళ్లలో కొవ్వు తగ్గి బరువు తగ్గుతారు. దీంతో బరువు తగ్గాలనుకునే వారు వెన్న, నెయ్యి ఎక్కువగా తినాలంటున్నారు. ఇందులో ఉండే కేలరీలు ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతేకాదు.. వెన్నలో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇన్ఫెక్షన్లు మన దరికి చేరవు. రోజూ వెన్న తినే వారికి జలుబు, ఫ్లూ జ్వరం అంటే ఏంటో తెలియదు. జ్వరంతో బాధపడే వాళ్లు వెన్నతో కూడిన పదార్హములు  తింటే త్వరగా కోలుకుంటారు .

వెన్నలో కాల్షియం, పాస్ఫరస్‌, విటమిన్‌ - A, D..ల శాతం ఎక్కువగా ఉంటాయి. దీంతో.. మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వెన్న ఎక్కువగా తినే వాళ్ల చర్మంపై మృతకణాలు తొలగిపోయి.. శరీరం నిగనిగలాడుతుంది. అందుకే ముఖం, కాళ్లు, చేతులను వెన్నతో రుద్దుకుంటే ఆరోగ్యంతో పాటు శరీర ఛాయ కూడా మెరుగవుతుంది . వెన్నలో గల అరాచిడోనిక్‌ యాసిడ్‌ మెదడులోని చెత్తను బయటికి పంపి శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా పెరుగుతున్న పిల్లల మెదడు ఆరోగ్యంగా ఎదగాలంటే వెన్న ఎక్కువగా తినాలి. వెన్న, నెయ్యి ఎక్కువగా తినే పిల్లలు, పెద్దలు చురుకుగా ఉంటారు.

వృద్దులకు ఔషధం ...
 వెన్నలో క్యాన్సర్‌ నిరోధక లక్షణాలు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. చెవికి సంబంధించిన సమస్యలు, నిద్రలేమి, పక్క తడిపే అలవాటు, లైంగిక సమస్యలు, మానసిక సమస్యలు ఉన్న వాళ్లకు ఆయుర్వేద వైద్యులు వెన్న తినాలని సలహా ఇస్తుంటారు. ముఖ్యంగా గర్భవతులు 4వ నెల నుంచి వెన్న, నెయ్యి ఎక్కువగా తింటే కడుపులోని శిశువు ఆరోగ్యంగా పెరుగుతుందని డాక్టర్లు అంటున్నారు. కీళ్ల నొప్పులతో బాధపడే వృద్ధులకు వెన్న మంచి ఔషధంగా పనిచేస్తుంది. నెయ్యి తినే వారి కీళ్లలో జిగురు పెరిగి కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వెన్నలోని విటమిన్‌ - డి నరాల బలహీనతను తగ్గిస్తుంది. అందుకే పిల్లలకు వెన్న, నెయ్యితో కూడిన భోజనాన్ని ఎక్కువగా పెట్టాలి.

గుండెకు వెన్న మంచిదే!
లండన్, అక్టోబర్ 24-2013: "వెన్న, చీజ్, గుడ్లు, గడ్డపెరుగు తింటే హృద్రోగాలు వచ్చే ముప్పు ఎక్కువ'' ...సంప్రదాయ ఆంగ్ల వైద్య విధానం చెప్పే మాట ఇది! కానీ, అది ఒట్టి అపోహేనని హృద్రోగాలకూ వెన్న, చీజ్, గుడ్లు, పెరుగుకు ఎలాంటి సంబంధమూ లేదని.. నిజానికి అవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని లండన్‌లో భారత సంతతికి చెందిన కార్డియాలజిస్ట్ అసీమ్ మల్హోత్రా సంచలన ప్రకటన చేశారు. హృద్రోగాల ముప్పును తగ్గించుకోవడానికి శాచురేటెడ్ (సంతృప్త) కొవ్వులు అధికంగా ఉండే ఈ తరహా పదార్థాల వినియోగాన్ని తగ్గించుకోమని చెప్పడం తప్పంటూ ఆయన రాసిన వ్యాసాన్ని బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురించింది. ఆధునిక వైద్య విధానం నమ్ముతున్నదానికి విరుద్ధంగా.. సంతృప్త కొవ్వుల వాడకాన్ని తగ్గించడమే హృద్రోగాల ముప్పును పెంచుతోందని మల్హోత్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజల్లో మందుల వాడకాన్ని.. ప్రత్యేకించి స్టాటిన్ల వాడకాన్ని పెంచుతోందని, అదే సమయంలో మరింత ప్రమాదకరమైన ఎథెరోజెనిక్ డైస్లిపిడెమియా (రక్తంలో కొవ్వుల నిష్పత్తి సరిగా లేకపోవడం) ముప్పు పెరిగిపోతోందని ఆయన వివరించారు.
 
చర్మ సౌందర్యానికి వెన్న :

పెదవులు నల్లగా ఉన్నాయని ఆందోళన పడుతున్నారా... అయితే మీరేం చేయాలంటే.. వెన్న, ఆరెంజ్ రసం కలిపిన మిశ్రమాన్ని పెదవులకు అప్లై చేస్తూ వచ్చారంటే లిప్‌స్టిక్ వెయ్యకుంటానా మీ పెదవులు అందంగా, మృదువుగా మారిపోతాయి.
పసిపిల్లలకు స్నానం చేయించటానికి ముందు వెన్నను ఒంటికి పట్టించి, నలుగు పెట్టి స్నానం చేయిస్తే పాపాయి చర్మం కాంతిగా, మృదువుగా ఉంటుంది. వంటిపై సన్నని నూగులాంటి వెంట్రుకలు కూడా రాలిపోతాయి.
వెన్నను ముఖానికి పట్టించి మెత్తటి సున్నిపిండిలో పసుపు కలిపి ముఖం రుద్దుకుంటే చర్మపు వర్చస్సు పెరుగుతుంది.
నలుపు ఛాయలో ఉన్నవారు వెన్నలో తేనెను కలిపి పేస్టులా తయారుచేసి, నిత్యం ముఖానికి పట్టిస్తే నలుపు తగ్గి, ముఖ చర్మం ప్రకాశవంతమవుతుంది. వెన్నలో గులాబి రెక్కల పేస్టును కలిపి పెదాలకు రాస్తే పెదాలు గులాబీ రంగులో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
వెన్న, కోడిగుడ్డులోని తెల్ల సొన కలిపి కళ్లక్రింద ఏర్పడిన నల్లని చారలకు, ముడతలకు రాస్తూంటే మచ్చలు తొలగిపోతాయి.
వెన్నలో పసుపు కలిపి మడమలకు, పాదాల పగుళ్లకు రాస్తే దురదమంట తగి, చర్మం మెత్తపడి పగుళ్ళు తగ్గిపోతాయి.
ప్రతిరోజూ వెన్నలో నల్ల నువ్వులు కలిపి, చిన్న మాత్రలా చేసి తింటే వెంట్రుకలు నెరవకుండా నల్లగా ఉంటాయి.
ప్రతిరోజూ ఆహారంలో మొదటి ముద్దలో వెన్న కలిపి తింటే వృద్ధాప్య లక్షణాలు త్వరగా ఏర్పడవు.
వెన్నలో పసుపు, సున్నం కలిపి కట్టుకడితే గోరుచుట్టు తగ్గుతుంది.
కాలిన బొబ్బల మీద ఆరారగా వెన్న రాస్తే మంట ఉపశమనం.
వెన్నను కనురెప్పలమీద రాస్తే, వెంట్రుకలు రాలిపోకుండా దృఢంగా, అందంగా ఉంటాయి.
బొప్పాయి గుజ్జులో వెన్నను కలిపి ముఖ చర్మంమీద సున్నితంగా మసాజ్ చేస్తే ముఖ చర్మం మృదువుగా మారి, తేమతో కాంతిగా, అందంగా కనిపిస్తుంది.---కె.నిర్మల

  • =======================

Visit my Website - Dr.Seshagirirao...

Friday, 8 November 2013

Beer (alcoholic drink) - బీర్ (ఆల్కహాలిక్ బెవరేజ్)

  •  

  •  

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

బీర్ చాలా పాపులర్ అయినటువంటి ఆల్కహాలిక్ బెవరేజ్. బీర్ వల్ల వివిధ రకాల
హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చాలా మంది అభిప్రాయం. ఇది శరీరంలోని టాక్సిన్స్
(విషాలను లేదా వ్యర్థాలను)బయటకు పంపిస్తుంది . మరియు కిడ్నీ స్టోన్స్ ను
తొలగిస్తుందని గట్టి అభిప్రాయం ఉంది. అయితే మీరు బీర్ యొక్క బ్యూటీ
బెనిఫిట్స్ తెలుసుకొన్నట్లైతే ఆశ్చర్య పడక మానరు. బీర్ తీసుకోవడం వల్ల
మరియు అప్లై చేయడం వల్ల చర్మానికి చాలా ప్రయోజనాలున్నాయి. అంటే బీర్
త్రాగడం వల్ల మరియు బీర్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల కూడా చర్మానికి
మంచిదని అర్థం.

అయితే బీర్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇంటర్నల్ గా ఆరోగ్యానికి కొంత వరకూ
హాని కలిగిస్తుంది. ఒబేసిటికి దారితీస్తుంది మరియు లివర్ ను పాడు
చేస్తుంది. కాబట్టి మితంగా తీసుకోవడం చాలా ఆరోగ్యకరం. 

Beer uses - బీర్‌ ప్రయోజనాలు

బీర్ అనగానే మందుబాబులకు
తాగాలనిపిస్తుంది. అయితే సాధారణంగా వారానికి రెండుసార్లు బీర్ తీసుకుంటే
లావవుతారని కొందరి అపోహ. బీర్ తాగడం వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయని ఆరోగ్య
నిపుణులు అంటున్నారు. వాటి ఐదు ప్రయోజనాలు మాత్రం మీ కోసం..

1.
మాంసాన్ని మారినేట్ చేసేటప్పుడు అంటే మసాలా పట్టించి నానపెట్టేటప్పుడు బీర్
వాడి చూడండి. రుచిగా ఉండడమే కాకుండా ముక్కలు మృదువుగా ఉంటాయి.

2.
కడుపు నొప్పిగా ఉన్నప్పుడు ఒక బీర్ తాగేయండి. ఈ కార్బోహైడ్రేటెడ్ డ్రింక్
పొట్టలో ఇబ్బందిని సరిచేయడమే కాకుండా ఇందులో ఉండే ఆల్కహాల్ నొప్పిని
తగ్గించేందుకు పనిచేస్తుంది. అయితే అల్సర్, గ్యాస్ట్రిక్ ఉన్నవారు దీనిని
వాడవద్దు.

3. ఒక శుభ్రమైన బట్టను బీర్‌లో ముంచి బంగారం నగలను తుడిచి ఆ తరువాత పొడి బట్టతో మరోసారి తుడిచి ఆరపెడితే మిలమిలా మెరవడం ఖాయం.

4.
చర్మాన్ని మృదువుగా ఉంచడంలో ఈస్ట్‌ది ప్రధానపాత్ర. ఇది బీర్‌లో ఉంటుంది
కాబట్టి నీళ్లలో కొంచెం బీర్ పోసి స్నానం చేస్తే చర్మం మృదువుగా ఉండడమే
కాకుండా మెరుస్తుంది కూడా.

5. రొయ్యల్ని వండేటప్పుడు బీర్ కలిపితే
మంచి రుచి వస్తుంది. బీర్‌ని మిగతా వంటల్లో కూడా వాడొచ్చు. అయితే బీర్
వేశాక ఎక్కువసేపు ఉడికించకూడదు.

Beauty giving 10 benifits of Beer,బీర్ లో ఉన్న టాప్ 10 సౌందర్యవర్థక గుణాలు

పెప్సికో, కోక్‌ లాంటి శీతలపానీయాలు లేదా సాఫ్ట్‌ డ్రింకులు పెట్‌ బాటిళ్లలో చూస్తున్నాం. ఇక నుంచి బీర్‌ కూడా పెట్‌ బాటిళ్ల లో రాబోతోంది. పెట్‌ బాటిళ్లు రీసైకిల్‌ చేసి మళ్లీ మళ్లీ వినియోగించుకోవచ్చు. దీని ద్వారా వెస్టేజీ తగ్గించుకోవచ్చునని పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉంటుందని కంపెనీలు భావిస్తు న్నాయి. బాటిళ్ల వేస్టేజీ కుప్పలు కుప్పలు నిల్వ ఉండి పర్యావరణానికి హాని చేస్తాయని కంపెనీలు చెబుతున్నాయి. పెట్‌ బాటిళ్లయితే తిరిగి రీసైకిల్‌ ద్వారా మళ్లీ మళ్లీ వినియోగించు కోవచ్చునని చెబుతున్నారు. దేశంలో మొట్టమొదటి సారి సాబ్‌మిల్లర్‌ ఇండియా హేవార్డ్స్‌ -5000 బీర్‌, నాక్‌ఔట్‌ ఒక లీటర్‌ బీర్లను పెట్‌ బాటిళ్లను ట్రెయిల్‌ బేసిస్‌ ద్వారా మహారాష్ట్ర మార్కెట్లో విడుదల చేసింది. త్వరలోనే దేశవ్యాప్తంగా పెట్‌ బాటిళ్లను విస్తరించాలనుకుంటోంది.

బీర్ వల్ల చర్మానికి మాత్రమే సంబంధించి ఉపయోగాలు మాత్రమే కాదు. బీర్ వల్ల కేశాలకు కూడా అద్భుతమైన ప్రయోజనాలను అంధిస్తుంది . బీర్ బెస్ట్ నేచురల్ హెయిర్ కండీషనర్ గా మనకు అందుబాటులో ఉంది. అందువల్ల బీర్ యొక్క బ్యూటీ బెనిఫిట్స్ మెండుగా ఉండటం వల్ల పూర్తి శరీర ఆరోగ్యానికి ఉపయోగించబడుతున్నది. చర్మానికి మరియు కేశాలకు బీర్ ను వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు . బీర్ త్రాగడం కంటే ఎక్స్ టర్నల్ గా ఉపయోగించడం చాలా ఆరోగ్యకరం మరియు చర్మానికి క్షేమం.

మరి బీర్ వల్ల ముఖ్య బ్యూటీ బెనిఫిట్స్ :

  •  1.బీర్ చర్మాన్ని హైడ్రేట్ (తేమ)గా ఉంచుతుంది: బీర్ చర్మానికి తగినంత హైడ్రేషన్ ను కలిగిస్తుంది. అధిక వేడి వల్ల చర్మాన్ని రక్షించుకోవడానికి బీర్ బాత్ చేసేవారు ఈజిప్షియన్లు.

  • 2.హెయిర్ కండీషనర్: బీర్ బెస్ట్ హెయిర్ కండీషర్ . తలకు షాంపూ చేసిన తర్వాత బీర్ తో తలను వాష్ చేయడం వల్ల మీ కేశాలు సున్నితంగా మరియు షైనింగ్ తో మెరుస్తుంటాయి.

  • 3. చర్మ కాంతిని పెంచుతుంది: చర్మంలో పల పేరుకొన్న టాక్సిన్స్ ను తొలగించడానికి బీర్ బాగా సహాయపడుతుంది. చర్మం నుండి ఎప్పుడైతే మలినాలు(టాక్సిన్స్) తొలగిపోతాయో అప్పుడు మీ ముఖంలో సహజ అందాన్ని చూడవచ్చు. కాంతివంతమైన చర్మం మీ సొంతం చేసుకోవచ్చు.

  • 4.చర్మాన్ని సున్నితంగా చేస్తుంది: బీర్ మీ చర్మాన్ని సున్నితంగా మార్చుతుంది . చర్మానికి శ్వాస తగలడానికి మరియు కావల్సినంత మాయిశ్చరైజర్ అంధించడానికి, చర్మాన్ని సున్నితత్వం కోసం బీర్ ను ఉపయోగించవచ్చు . బీర్ లో ఉండే విటమిన్ బి చర్మాన్ని సున్నితంగా మార్చుతుంది.

  • 5.బీర్ మీ కురుల విలువను పెంచుతుంది: మీ కేశాలను బీర్ తో శుభ్రం చేయడం వల్ల కురులు ఒత్తుగా మంచి షైనింగ్ తో మెరుస్తుంటాయి. బీర్ హెయిర్ క్వాలిటీని పెంచుతుంది.

  • 6.బీర్ చర్మ పిహెచ్ ను నిర్వహిస్తుంది: బీర్ చర్మంలోని పిహెచ్ ను సమతుల్యం చేస్తుంది. చర్మంలో పిహెచ్ సరిగా లేనట్లైతే చర్మం అనేక చర్మసమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. పొడి చర్మం మరియు జిడ్డు చర్మం ఏర్పడుతుంది.

  • 7.బీర్ వయస్సు మీదపడనియ్యదు: బీర్ లో యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల వయస్సు మీద పడనియ్యకుండా కాపాడుతుంది. చర్మం ఇన్ఫ్లమేషన్ కు గురికాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా వయస్సును కాపాడుకోవచ్చు.

  • 8.చర్మ క్లెన్సింగ్ కోసం బీర్: చర్మ రంద్రాలను శుభ్రపరిచే సామర్థ్యం బీర్ లో మెండుగా ఉన్నాయి. ఇది ఆల్కాహానిక్ నేచర్. మరియు ఆల్కహాల్ ఒక పర్ ఫుల్ ఏజెంట్ అని మనందరికి తెలుసు .

9.బీర్ బబుల్ బాత్: మీ వద్ద డబ్బు ఎక్కువగా ఉన్నా..అధికంగా బీర్ కొనే సామర్థ్యం ఉంటే బీర్ ను కొని స్విమ్మింగ్ పూల్ లో వేసి బబుల్ బాత్ చేయడం వల్ల చర్మానికి అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్ ను అంధిస్తుంది . బీర్ తో ఇటు చర్మ మరియు అటు హెయిర్ బ్యూటీ బెనిఫిట్స్ ను పొంది మీ సౌందర్యాన్ని పదింతలు రెట్టింపు చేసుకోవండి...

  • 10. బీర్ మొటిమలతో పోరాడుతుంది: బీర్ లో కొన్ని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి . అవి మొటిమలతో పోరాడటానికి బాగా సహాయపడుతాయి. కాబట్టి బీర్ ను మీ ఫేస్ ప్యాక్స్ లలోని మిక్స్ చేసికొని ప్యాక్ వేసుకోవడం వల్ల మొటిమలు లేని క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

 Courtesy with : http://telugu.boldsky.com/

  • ==============================

Visit my Website - Dr.Seshagirirao.com

Less calory food to reduce weight, బరువు తగ్గేందుకు తక్కువ కేలరీ పదార్ధాలు

  •  

  •  

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

 బరువు తగ్గేందుకు తక్కువ కేలరీ పదార్ధాలు  :
 
బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్న వాళ్లు ఏం తినాలన్నా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే, ఏం తిన్నా వందల కెలొరీలు కొవ్వుగా మారిపోతుంటాయి కనుక! మరేం ఆలోచించకుండా వంద కెలొరీల లోపుండే ఈ పోషకాలని ప్రయత్నించండి.

ఓ పెద్ద గుడ్డుని తింటే ఎనభై కెలొరీలని మించి అందవు. పైగా అన్ని రకాల పోషకాలూ అందుతాయి.

చెక్కు తీయకుండా ఒక ఆపిల్‌ని ఎంచక్కా తిన్నా మంచిదే. దీన్నుంచి అందే కెలొరీలు డెబ్భైకి మించవు.

పది, పన్నెండు నానబెట్టిన బాదం పలుకులని బరువు పెరుగుతాం అని ఆలోచించకుండా తినేయొచ్చు.వీటి నుంచి కేవలం తొంభై కెలొరీలే అందుతాయి. రోజువారీ అవసరాలకు సరిపడే క్యాల్షియంలో సగం వీటి నుంచి లభిస్తుంది. శరీరానికి మేలు చేసే ఇతర పోషకాలూ పొందవచ్చు.

కొవ్వు తీసేసిన అరకప్పు పెరుగు తింటే ఎనభై ఐదు కెలొరీలు మాత్రమే అందుతాయి.

కొవ్వూ, ఉప్పు పెద్దగా ఉపయోగించని కప్పు సూప్‌ నుంచి అందే కెలొరీలూ వందలోపే ఉంటాయి.

ఉడకబెట్టిన రెండు చిలగడదుంపలని తింటే ఆకలి తగ్గుతుంది. లభించే కెలొరీలు మాత్రం తొంభయ్యే.

  • ================================

Visit my Website - Dr.Seshagirirao.com

Radish,ముల్లంగి (సొత్తిదుంప)

  •  

  •  

  •  

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

ముల్లంగి పేరు వింటేనే మూడు ఆమడల దూరం పరుగెడతారని’ సామెత. కానీ, ఆ ముల్లంగే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముల్లంగితో వివధ రకాల వంటలు చేసుకోచ్చు. ముల్లంగి (Radish) ఒక విధమైన దుంప పంట.-- దుంపవేరుతో పెరిగే గుల్మం.    చిన్న చిన్న తమ్మెలుగా ఫిడేలు ఆకారంలో ఉన్న దిగువ పత్రాలు, రెండు తమ్మెలు గల మధ్య పత్రాలు, కొన భాగంలో అండాకారంలో ఉండే సరళ పత్రాలు. అగ్రస్థ సామాన్య అనిశ్చిత విన్యాసంలో అమరిన కెంపు రంగు తెల్లని పుష్పాలు. కొనదేలిన ముక్కు వంటి నిర్మాణం ఉన్న సిల్వికా ఫలం.

ఉపయోగాలు

  •     ముల్లంగి దుంపలతో ముల్లంగి పులుసు, ముల్లంగి వేపుడు చేసుకోవచ్చును . ఒకటి రెండు వంటకాల్లో తప్ప పెద్దగా ఉపయోగించని ముల్లంగిలో ఎన్నో పోషకాలుంటాయి. ఆ వివరాలు తెలిస్తే, వాటిని ఏదో ఒక రూపంలో తినడానికి ప్రయత్నిస్తాం.

  • మహిళల్ని వేధించే మూత్రాశయ ఇబ్బందులు మొదలుకుని క్యాన్సర్లని కట్టడి చేయడం వరకూ వివిధ సమస్యల్ని నియంత్రించగల శక్తి ముల్లంగి దుంపలకు ఉంది.

  • రోజుకి ఒక కప్పు ముల్లంగిని సలాడ్‌ రూపంలో తీసుకోగలిగితే 'సి' విటమిన్‌ పుష్కలంగా అందుతుంది.

  • తెల్లరక్తకణాలూ వృద్ధి చెంది, వ్యాధినిరోధక శక్తీ పెరుగుతుంది.

  • జలుబూ, దగ్గూ లాంటి సమస్యలూ దరిచేరకుండా ఉంటాయి.

  • దీనికుండే ఒక రకం ఘాటు గొంతు సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

  • అధిక కఫాన్ని నియంత్రిస్తుంది.

  • రక్తంలోని వ్యర్థాలను తొలగించి... రక్తానికి తగినంత ఆక్సిజన్‌ని అందించి కాలేయంపై భారం పడకుండా చేస్తుంది.

  • ముల్లంగిని తరచూ తినే వారిలో కామెర్ల వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

  • శరీరంపై ఏర్పడే తెల్లని మచ్చలను నియంత్రించడంలోనూ ఇవి చక్కగా పనిచేస్తాయి.

  • ముల్లంగిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఆహారంలో తగినంత పొటాషియం ఉంటే రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. అందుకే అధిక రక్తపోటుతో బాధపడే వారు ముల్లంగిని తరచూ తీసుకోవాలి.

  • మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజువారీ ఆహారంలో దీనిని చేర్చుకొంటే రక్తంలో ఒక్కసారిగా గ్లూకోజ్‌ స్థాయిలు పెరిగిపోవడం, తగ్గిపోవడం వంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయి.

  • =====================

 Visit my Website - Dr.Seshagirirao...

Thursday, 7 November 2013

Clear waste products in the body,శరీరంలో పేరుకొనే వ్యర్థాలకు తొలగించడానికి

  •  

  •  

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

శరీరంలో పేరుకొనే వ్యర్థాలు(free radicles)... అందంతో పాటూ ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతాయి. మరి వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలంటే ఆహారంలో కొన్నింటిని తరచూ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాటిల్లో ముఖ్యంగా...

బీట్‌రూట్‌ :

ఈ దుంపలో బి3, బి6లతోపాటూ విటమిన్‌ సి మొదలగు విటమిన్లు ఉంటాయి. ఇవి వ్యర్థాలను తొలగించేలా చేస్తాయి. కాలేయం పనితీరునూ మెరుగుపరుస్తాయి. బీట్‌రూట్‌లో ఉండే పీచు జీర్ణశక్తిని పెంచుతుంది. పైగా దీన్ని కూరగానే కాదు, పచ్చిగా, జ్యూస్‌ రూపంలో కూడా తీసుకోవచ్చు.

యాపిల్‌ :

రోజుకో పండు తిన్నా చాలు... సంపూర్ణ ఆరోగ్యం అందుతుందంటారు. అదే సమయంలో యాపిల్‌లో లభించే పీచు వ్యర్థాలను చాలా సులువుగా తొలగిస్తుంది. దీన్నుంచి అందే విటమిన్లూ, ఖనిజాలూ, ఫ్లవనాయిడ్లూ కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి. దానివల్ల కూడా వ్యర్థాలు సులువుగా దూరమవుతాయి.

దానిమ్మ :

దీన్లోని గింజలు వ్యర్థాలను తొలగిస్తాయి. దానిమ్మ గింజల్లో ఉండే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు గుండెజబ్బులూ, మధుమేహం లాంటివి రాకుండా కాపాడతాయి. అంతేకాదు త్వరగా వార్థక్యపు ఛాయలు రాకుండా చూస్తాయి.

యాంటి ఆక్షిడెంట్లు గా పిలువబడే .. .. .. విటమిన్‌ ' ఏ' , విటమిన్‌ ' సి " , విటమిన్‌ ' ఇ" మరియు సెలీనియం , క్రోమియం , లైకోఫిన్‌ , మొదలగునవి ప్రతిరోజూ ఆహారములో తీసుకుంటే ఫ్రీ-రాడికిల్స్ ఆనే వ్యర్ధపదార్ధాలు మనశరీరమునుండి ఎప్పటికప్పుడు తొలగించబడును. 

  • =================================

Visit my Website - Dr.Seshagirirao...