పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. .
పండ్లలో ఉన్న పొటాషియం వలన రక్తపోటు తగ్గుతుంది. దీనికి సహాయముగా కాల్సియం , మెగ్నీషియం రక్తపోటు తగ్గడానికి సహకరించును . పొటాషియం ఎక్కువగా పండ్ల లో ఉన్నందున, పండ్లలో పీచు (ఫైబర్ ) పధార్ధము ఎక్కువగా ఉన్నందున కొవ్వుపదార్ధములు తక్కువగా గ్రహించబడును కావున రక్తపోటు అదుపు తప్పకుండా కంట్రోల్ లో ఉండును.
పొటాషియం రక్తపోటు తగ్గడానికి ఎలా సహకరించును ?(How does Potassium Help Reduce Blood Pressure?) :
Potassium మనశరీరములో అన్ని కణాలు సరిగా పనిచేయడానికి కావలసిన చాలా విలువైన mineral .సోడియం , కాల్సియం , మెగ్నీషియం లతో కలిసి పొటాషియం శరీరములో లవణాల సమతుల్యము కాపాడుతూ ఉంటుంది. ఇది లేని లేదా తక్కువైన పక్షములో సోడియం ఎక్కువై శరీరములో నీటి నిల్వలు ఎక్కువై రక్తపోటుకు దారితీయును. . అదేకాకుండా పొటాసియం , సో్డియం అసమతుల్యము వలన గుండె , రక్తనాళాలపై పనిబారము పెరిగి రక్తనాళాల గోడలపై వత్తిడి పెరుగును అందువలన ఈ రెండింటి బేలన్స్ మంచి ఆరోగ్యానికి , రక్తపోటు అదుపులో ఉంఛడానికి ముఖ్యము . సాదారణము గా మన ఆహారములో ఉప్పు ఎక్కువ ఉంటుంది కావున దానికి తగ్గట్టుగా పొటాషియం ఉన్న ఆహారము ఎక్కువచేయాలి.. . లేదా తెలివిగా సోడియం (ఉప్పు) ఉన్న ఆహారము తక్కువ ఉండేటట్లు చూసుకోవాలి. పండ్లు , కూరగాయలు లలో పొటాషియం , ్కాల్సియం , మెగ్నీషియం అధికము గా లభించును . . . ముఖ్యము గా పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉండును.
Fruits to Help Lower Blood Pressure
ఆహారములో పండ్లు ,కాయగూరలు వల్న రోజుకి 4100 మి.గ్రా.పొటాషియం సుమారు 2.8/1.1 mm Hg (systolic BP/diastolic BP) నార్మల్ రక్తపోటు వారిలోను , 7.2 /2.8 mm Hg అధిక రక్తపోటు ఉన్నవారిలోను తగ్గుతున్నట్లు ఆధారాలు ఉన్నాయి. అదేవిధము గా 800 mg/day కాల్సియం తీసుకున్నవారిలో ఇంకా రక్తపోటు తగ్గుదలలో మంచి ఫలితాలు కనిపంచాయి . పండ్లు పొటాషియం తో సహా శరీరానికి కావలసిన ముఖ్య పోషకాలు , విటమిన్లు , యాంటి ఆక్షిడెంట్స్ కలిగిఉంటాయి కావున రక్తపోటు తగ్గి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చును ..
పొటాషియం ఉన్న కొన్ని పండ్లు / కూరలు :
నేరేడు పండు(Apricot): అప్రికోట్ పొటాషియం మరియు విటమిన్ 'ఎ' కలిగిన చాలా మంచి ఫలము . ఒక కప్పు(119 గ్రా) తడి ఆరిన(నిర్జలీకరణ) అప్రికాట్ లో 2202 మి.గ్రా పొటాషియం ఉంటుంది. దీనిలో అతి తక్కువ సోడియం,సంతృప్త కొవ్వు, మరియు కొలెస్టిరాల్ ఉంటుంది . బహుశా అత్యధిక పొటాషియం ఉన్న ఫలము ఇదే కాబోలు.
అవెకాడో పండు(Avocado): అవెకాడో పండు లో విటమిన్లు , అసంతృప్త కొవ్వు మరియు పొటాషియం ఎక్కువగా ఉన్నాయి. ఇది avocadene అనే ప్రత్యేకమైన ఫాటీఆల్కహాల్ ను కలిగిఉన్నందున ఎన్నో రోగాలను , రక్తపోటుతో సహా నయము చేయగల శక్తిని కలిగిఉన్నది. ఒక కప్పు అనగా 150 గ్రాముల పండులో సుమారు 272 మి.గ్రా పొటాషియం , 10.5 మి.గ్రా సోడియం కలిగిఉన్నది. అవకాడో లో ఫైబర్ ఎక్కవగా ఉండి అతితక్కువ కొలెస్టిరాల్ ను కలిగి ఉన్నది.
అరటి పండు (Banana): బనానా ను ఏవిధముగా తిన్నా ఆరోగ్యానికి మంచిది . ఎక్కువ పొటాషియం కలిగి ఉండును. ఒక మధ్యస్తం అరటిపండులో సుమారు 422 మి.గ్రా పొటాయిషియం ను 2.83 గ్రా . ఫైబర్ (పీదుపదార్ధము ) కలిగు ఉండును. కావున రక్తపోటు తగ్గే అవకాశము ఉన్నది . దీనిలో విటమిం " సి " కుడా ఉన్నది. అరటిపందు మధుమేహ రోగులకు పనికి రాదు. . ఇందులో పిండిపదార్ధము , సుగరు మోతాదు ఎక్కువ .
కాంటలోప్ (Cantaloupe) : ఇది పుచ్చ కాయ కుటుంబానికి చెందిన పండు . పొటాషియం తో సహా విటమి్న్ ' ఏ' విటమిన్ ' సి ' పుష్కలముగా దొరుకును. ఒక కప్పు అనగా 160 గా. పండులో 495 మి.గా పొటాషియం లభించును . తినే ముందు పండు పై బాగము ను శుబ్రము గా నీటితో కడగాలి లేనిచో బాక్టీరియా ఉండే ప్రమాధము ఎక్కువ . పండును ఒక్కసారిగా త్నకపోతే ఫ్రిజ్ లో నిలువా ఉంఛాఅలి .
Oranges and Lemons: Citrus fruits are best known for their high vitamin C content. Oranges are high in nutrition and low in calories. With a potassium content of 326 mg and no sodium, this is one of the best fruits that lower blood pressure. Limes, too, are a good source of potassium, calcium, phosphorus, vitamin A and folate. They contain 2.8 g of dietary fiber.
Grapefruit: This fruit has a distinctive, tangy taste. Select ripe grapefruits for best flavor and quality. The bioflavonoids present in grapefruit and other citrus fruits not only help lower blood pressure but also help lower cholesterol levels. Half a grapefruit (123 g) contains 166 mg of potassium and provides 5 percent of daily recommended value for potassium.
Melons: Melon is a very good source of vitamin A, vitamin C, thiamin and potassium. One cup of frozen melon balls (173 g) 484 mg of potassium and provides 14 percent of daily recommended value for potassium. It is also a good source of magnesium, folate and vitamin B6.
Prunes: Prunes are actually the dried version of European plums. They are sweet in taste and have a sticky chewy texture. One cup of pitted prunes (174 g) contains 1274 mg of potassium and almost no sodium. Moreover, prune is a rich source of dietary fiber. A quarter cup of prunes supply 12.1 percent of the daily value for fiber. The soluble fiber promotes a sense of satisfied fullness after a meal as it slows down the digestive process and thus helps with weight loss. So if you have high blood pressure and are overweight too, prunes may be the right fruit for you.
In addition to these fruits, you can also eat raisins, dates, figs and molasses. They too contain a high amount of potassium. According to the NIH, dried fruits normally contain more potassium than fresh versions.
- =====================
Visit my Website - Dr.Seshagirirao...