Pages

Labels

Popular Posts

Monday, 16 September 2013

Nicotin containing Vegetables,నికోటిన్‌ విషపదార్ధము ఉన్న కాయకూరలు




  •  



 






పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



నికోటిన్‌ విషపదార్ధము ఉన్న కాయకూరలు :



కాలిప్లవర్ (Cauliflower)





The 1993 study found 3.8 ng/g of nicotine in a cauliflower, which means that a person would have to eat 263.4 grams of it to equal the effects of being in a room with a smoker for three hours. A previous study, however, found that amount to be much greater -- 16.8 ng/g. The latter estimates the same person would eat 59.5 cauliflowers before experiencing the effects of passive smoking.



వంకాయ (Brinjal Eggplant)





Perhaps the most interesting information, found in a previous study, is that eating 10 grams of eggplant results in the effects of passive smoking. An eggplant was found to contain 100 ng/g of nicotine. Don't worry just yet, though: You'd have to eat 20 pounds of eggplant before you experience the same effects as smoking one cigarette. That's a lot of eggplant!



బంగాళాదుంపలు(Potatoes) :



 -

The pulp of potatoes was found to contain more nicotine than the potato as a whole. The pulp clocked in at 15.3 ng/g of nicotine in a previous study and required a person to eat 65.4 grams before reaching the same effects of passive smoking. The whole potato registered only 7.1 ng/g in the 1993 study, and required 140.4 grams.



బంగాళాదుంప పైపొర లేదా తొక్క్(Potato Peel) :















The peel presented much less nicotine in a previous study. It was found to have only 4.8 ng/g of nicotine, meaning a person would have to eat 208 grams.



పండని కాయ టమాటోలు (Green Tomatoes) :







Green tomatoes had a higher level of nicotine in a previous study-- 42.8 ng/g. Eating 23.4 grams equaled the effect of passive smoking.



టమాటో పండ్లు (Ripe Tomatoes) :







The 1993 study found 4.1 ng/g of nicotine in ripe tomatoes. Eating 244 grams equals the effects of passive smoking.



టొమాటో జ్యూస్ (Pureed Tomatoes) :







Pureed tomatoes were much higher. A previous study found 52 ng/gram of nicotine. Eating 19.2 grams equals the effects of passive smoking.



మిరపకాయ (capsicum) :



many species of sweet and hot peppers (all species of Capsicum, including Capsicum annum), naturally contain low levels of nicotine.




What is the loss to health by Nicotin?,నికోటిన్ వల్ల ఆరోగ్యానికి ఏమి హానికరం?



పొగత్రాగడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని మనందరికీ బాగా తెలుసు. అంతే కాదు సిగరెట్లను తయారు చేసిన కంపనీ కూడా వాటిపై రాసి ఉంటుంది. అయినా పొగత్రాగడాన్ని మాత్రం మానలేకపోతున్నారు. దీనికి కారణం ఈ సిగరెట్లో ఉండే నికోటిన్ అనే పదార్దం. ఈనికోటిన్ గుండెకు రక్తప్రసరణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. నికోటిన్‌ వలన శరీరంలో రక్తనాళాలు కుదించుకు పోయి, రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఈ నికోటిన్ ను శరీరం నుండి బయటకు పంపాలంటే పొగత్రాగడం మానడం ఖాయం.



నికోటిన్ బయటకు పంపడానికి కొన్ని సూచనలు.....

విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ పండ్లు, జ్యూసులు తీసుకోవడం వల్ల శరీర నాడీవ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. కాబట్టి ప్రతి రోజూ మీరు తీసుకొనే ఆహారంతో పాటు ఆరెంజ్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎ, సి, కె, బి విటమిన్ లు ఉండే క్యారెట్ జ్యూస్ తీసుకొంటె శరీరంలోని నికోటిన్ తొలగించడానికి బాగా సహాయపడుతుంది. పండ్లలో ముఖ్యంగా ఎర్రని దానిమ్మ గింజలు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం ద్వారా నికోటిన్ బయటకు పంపవచ్చు. స్ట్రాబెర్రీ తినడం వల్ల శరీరంలో నికోటిన్ ను తొలగించడానికి సహాయపడుతుంది. పొగత్రాగే వారికీ ఎక్కువగా శరీరం పొడిబారిపోతుంది. కనుక సాద్యమైనంత వరకు ఎక్కువ నీరు త్రాగడం మంచిది. ప్రపంచంలో ధూమపాన ప్రియులు మిలియన్లకొద్ది ఉన్నారు. వీరిలో చాలామంది తమకున్న ధూమపానం అలవాటును మానేయాలనుకుంటూనే ఉంటారు. కాని మానలేకపోతుంటారు. ఏ ఉపయోగంలేని ధూమపానాన్ని అలవాటు చేసుకోకూడదు. ఒక వేళ ఈ అలవాటు వున్నవారు గట్టి మనో నిర్ణయం చేసుకుని మానివేయాలి.

అలవాటు ఎక్కువగా ఉండే వారు ధూమపానం మానేస్తే శరీరంలో ఏం జరగుతుంది.... పొగ త్రాగటం మానేస్తే మీ శరీరానికి ఏం జరుగుతుంది? 


  1. ఇరవై నిముషాల్లో బ్లడ్ ప్రెజర్ తగ్గిపోయి, నార్మల్ స్థాయికి వచ్చేస్తుంది.

  2. ఎనిమిది గంటల్లో మీ రక్త ప్రవాహంలో ఉన్న కార్బన్ మోనాక్సైడ్ (ఒక విష వాయువు) స్థాయిలు సగానికి పడిపోటం మరియు ఆక్సిజన్ స్థాయిలు సాధారణ స్థితికి చేరుకుంటాయి.

  3. నలభైఎనిమిదది గంటల్లో గుండెపోటు కలిగించే అవకాశాన్ని తగ్గిస్తుంది. మీశరీరంలోని నికోటిన్ మొత్తం శరీరం నుండి బయటకు పంపబడుతుంది. మీకు తినే ఆహారంలో రుచి మరియు వాసన వంటివి మీలో తిరిగి సాధారణ స్థాయి చేరుకుంటాయి.

  4. 72గంటల్లో మీ శరీరంలోని వాయునాళము విశ్రాంతి చెందుతుంది. మరియు మీ ఎనర్జీ స్థాయి పెరుగుతుంది.

  5. రెండు వారాల్లో మీ శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది అలాగే మరో పది వారాల పాటు చాలా మెరుగ్గా కొనసాగుతుంది.

  6. మూడు నుండి తొమ్మిది నెలల్లో పొగత్రాగడవ వల్ల వచ్చే దగ్గు, శ్వాసలో మరియు శ్వాస సమస్యలు తగ్గించి మీ ఊపిరిత్తుల సామర్థ్యం 10%కు మెరుగుపరుస్తుంది.

  7. ఒక సంవత్సరంలో గుండెపోటు కలిగించే ప్రమాదాన్ని మీ నుండి సగానిక తగ్గిస్తుంది.

  8. 5 ఏళ్లలో హార్ట్ స్ట్రోక్ వచ్చే రిస్క్, పొగ త్రాగని వాళ్లకు వచ్చే స్ట్రోక్ రిస్క్‌తో సమానంగా ఉంటుంది.

  9. 10 ఏళ్లలో లంగ్ క్యాన్సర్ వచ్చే రిస్క్, పొగ త్రాగని వాళ్లకు వచ్చే లంగ్ క్యాన్సర్ రిస్క్‌తో సమానంగా ఉంటుంది.

  10. 15 ఏళ్లలో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్, పొగ త్రాగని వాళ్లకు వచ్చే హార్ట్ అటాక్ రిస్క్‌తో సమానంగా ఉంటుంది.







  • =====================


Visit my Website - Dr.Seshagirirao...